వహ్ వా ! పెండ్లి చేసుకుంది ఇద్దరే అయినా , ముద్దులాడుకుంది ఎందరో !

                                                             
                                                      

                 భారతీయ సంస్కృతిని మంట గలపటానికి ఎన్నో ప్రయత్నాలు ! మతాచారాలు పేరుతొ ఈ గడ్డ మిద ఎన్ని వికృత చేష్టలు జరుపుతున్నారో క్రింది విడియోలో జరిగిన పెండ్లి తంతు చూస్తె తెలుస్తుంది . విదేశాలలో వారి వారి మతాచారం     ప్రకారం ఆత్మీయ అలింగనాలు  చేసుకుంటారు . అలాగే ఆత్మీయ చుంబనాలు పెట్టుకుంటారు . వారిని చూస్తుంటే వారి ఆచారం ప్రకారం చేస్తున్న పనే అనిపిస్తుంది తప్పా ఎబ్బెట్టు అనిపించదు . కానీ పరాయి ఆచారాలను కిరాయికి తెచ్చుకుని మన వారు అదే పని స్వదేశం లో చేస్తుంటే మాత్రం  ఎంతో ఎబ్బెట్టు అనిపిస్తుంది .కారణం ఆత్మీయ అలింగనలు పేరుతొ వారు చేసే ఓవర్ ఆక్షన్ !   వారు చేసుకునేది ఆత్మీయ అలింగనాలు అనే కంటే ఆబగా చేసుకునే అలిoగనాలు అంటే కరెక్టుగా ఉంటుందేమో !?

   అందుకే ఏ  అచారమైనా స్వమతం  నుండి స్వికరించినది అయితే , దానిలోని అర్ధం తెలుస్తుంది . పరాయి మతం నుండి అరువు తెచ్చుకుని ఎవరో చెప్పిన దానిని అనుసరించాలని చూస్తె ఎంత కృత కృత్యంగా ఉంటుందో క్రింది వీడియోను చూసి తెలుసుకోవచ్చు . ఇలాంటి వాటిని చూసే ఈ  మద్య ఒకావిడా  ఒక సభ లో "రాహుల్ గాంది " గారిని ముద్దు పెట్టుకుని మొగుడుతో తంపులు తెచ్చుకుని చివరకు విడాకుల వరకు వెళ్ళింది . ఎవరి మతాచారం వారిది అని సమర్దించే వారికి చెప్పేదేమీ లేదు కాని , సగటు భారతియులకు  మాత్రం ఈ  తరహా అలింగనాలు మాత్రం ఎబ్బెట్టు కలిగించక మానవు .

  కొంచం ఎబ్బెట్టు, కొంచం నవ్వు కలిగించే ఈ ఆత్మీయ అలింగానాల ను క్రింది విడియోలో చూసి ఆనందించండి .

                                                                 

                           
                                              

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం