జాకీర్ మొహమద్ , సిటి బస్ లో స్త్రీలకు తన సీట్ ఇచ్చిన తర్వాత చేసే పాడు పని ఏమిటో తెలుసా?

                                                                         


                      అయన గారి పేరు జాకీర్ మొహమద్ జమాల్ గుజారియ".పేరు పొడుగే కాని బుద్ది బహు పొట్టిది. వయ్యస్సు 46 సంవత్సరాలు . ఈ  కొంచపు బుద్ది ఉన్న పెద్ద మనిషి ఉండెది ముంబాయి లోని అంధేరిలో . పని చేసేది బాంద్రా లో . ఆతను  రోజూ సిటీ బస్సుల్లో తన డ్యూటికీ వెళ్లి వస్తుంటాడు అట.అలాగే మొన్న పనికి వెళుతున్న సమయంలో సీనియర్ సిటిజన్ సీటులో కూర్చున్నాడు అట. ఏవరో మహిళ వస్తే ఆమెకు ఆ సీటు ఇచ్చి తను నిలబడ్డాడు . కొఇంత సేపు తర్వాత లేడిస్ సీట్ ఒకటి ఖాళి అయితే అందులో కూర్చున్నాడు . ఒక 22 యేండ్ల కాలేజి స్టూడెంట్ వస్తే ఆమెకు ఆ సీటు ఇచ్చి తను పక్కన నిలబడ్డాడు అట. దాని ఆ అమ్మాయి ఒక చిరు నవ్వు నవ్వి , ధాంక్స్ చెప్పింది అట.

    దానితో తండ్రి వయసు ఉన్న జమాల్ గుజారియా లో రిమ్మ తెగులు పుట్టిందట. తానంటే ఆ అమ్మాయికి ఇంటరెస్ట్ ఏర్పందిది అనే అపోహతో చిన్న ఆమెను తాకడం మొదలు పెట్టాడట. ఆ అమ్మాయి పరద్యానంగా ఉండి అతని చేష్టలను పట్టించు కోలెదట . దానితో ఆ అమ్మాయికీ ఇష్టమే అని రూడి చేసుకున్న ఆతను చిన్నగా తన ప్యాంట్ జిప్ ఊడదీసి తన ప్రైవేట్ పార్ట్ ని ఆమెకు తాకించడం మొదలు పెట్టాడు అట. మొదట్లో ఆటను చేస్తున్న దానిని గమనించక పోయినా , తర్వాత అతని వికృత చేష్టలు చూసి కెవ్వున అరచిందట ఆ అమ్మాయి. దానితో ఇతర ప్రయాణికులు, కండక్టర్ అతగాడిని పట్టుకుని తన్న బోతే పరారు అయ్యాడు అట. ఆ గొడవలో అతని పర్స్ జారి పోయి బస్సులో ఉన్న వారికి దొరికింది. కండక్టర్ సలహా మీద దగ్గర్లోని పోలిస్ స్టేషన్ లో కేసు పెట్టి ఆ పర్స్ ని పోలీసులకు అందించింది ఆ స్టూడెంట్ . 

       వాలెట్ లోని పోటో అస్పష్టంగా ఉండటం, అడ్రెస్ కూడా సరిగా లేకపోవడం తో , ఆ స్టేషన్ అధికారి "మిస్సింగ్ డిపార్ట్ మెంట్ " పోలిస్ స్తేషన కి ఫోన్ చేసి ,ఎవరైనా పర్స్ పోయిందని కంప్లైంట్ చేయడానికి వస్తే తమకు తెలియచేయమని చెప్పాడు. ఇక పర్స్ పోయిందని తెలుసుకున్న మొహమద్,పర్స్ పోయిందని  కంప్లైంట్ చేస్తే  తనకు డిపెన్స్ కు పనికి వస్తుందని బావించి మిస్సింగ్ డిపార్ట్ మెంట్ వారికి కంప్లైంట్ చెయ్యడం, వారు అమ్మాయి కంప్లైంట్ తాలూకు పోలిస్ స్టేషన్ వారికీ ఫోన్ చెయ్యడం, వారు వచ్చి  ఇతనిని  అదుపులోకి తీసుకుని , అమ్మాయికి పోటో పంపించి కన్ఫర్మ్ చేసుకోవడం చక చకా  జరిగి ఫొయాయి. దానితో అతని మీద కేసు పెట్టి కట కటా ల వెనక్కి నెట్టారు అట. "నా  కొడుక్కి వారం రోజులో పెండ్లి ఉంది . కాబట్టి నా  పరువు, నా కుటుంబ పరువు మీ చేతిలో ఉంది , నన్ను వదలి పెట్టండని" ఎంత   ప్రాదేయపడినా పోలిసులు వదిలి పెట్ట లేదు. "పెండ్లీడు కు వచ్చిన పిల్లలు ఉన్న నీకు ఇదేమి పాడు బుద్దిరా " అని ఇంకొక సెక్షన్ అదనంగా తగిలించి లోపలేసారు . ఆ అమ్మాయి ముంబాయి పోలీసులకు ద్యాంక్స్ చెప్పింది అట. అయ్యా  , అదీ కద!

     కాబట్టి దీని బట్టి మనకు " జ్ఞానం ఉన్న వాడు వృద్దుడు కాని ఏండ్లు మీరిన వాడు వ్రుద్దుడా " అన్న మిత్రలాభం కద గుర్తుకు రావటం లేదూ. ఆడపిల్లలు మగవారితో చాలా జాగర్తగా వ్యవరించాల్సిన అవసరాన్నికూడా  ఈ  ఉదంతం తెలియ చేస్తుంది. సీటు ఇచ్చిన వాడికి చిరునవ్వు నవ్వి థాంక్స్ చెప్పడం లో తప్పు లేకపోయినా , వాడు పక్కనే నిలబడి ఒక దాని తర్వాత మరొకటి నీచపు పనులు చేస్తుంటె , పరాకుగా ఉండటం ,పట్తించుకోకపవడం కరెక్టు కాదు. స్త్రీల పక్కన పరాయి వాడు ఉంటే వాడు 10 యేండ్ల వాడైనా , 80 యేండ్ల వాడైనా వాడి మీద ఒక కన్నేసి ఉంచాల్సిందే ఎందుకంటే వాడు మంచి వాడు అయినా , వాడిలో ఉన్న మగ బుద్ది  మంచిది కాదు కాబట్టి. ఆ మగబుద్ది , ఆ స్త్రీల చిరునవ్వును ఇంట్రెస్ట్ అనుకుంటుంది, పరాకు తనాన్ని అంగీకారం అనుకుంటుంది కాబట్టి , మహిళలూ బహు పరాక్!!
             మగబుద్ధి గురించి మరిన్ని వివరాలు కోసం క్రింది లేబుల్ లో "మగబుద్ది " ని క్లిక్ చేసి చూడండి


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం