జాలీ లైఫ్ కోసం 67 యేండ్ల ముసలాడిని పెండ్లాడితే , జర్మన్ శృంగారం కావాలని చచ్చె వరకూ బాదాడట !
ఆమె గారొక 49 యేండ్ల టర్కిష్ ముదిత . ఆమెకు మొదటి భర్త వలన కలిగిన కొడుకు ఉన్నాడు . తన మలి వయసులో ఒంటరి తనం వలన కలిగే వ్యాకులతను దూరం చేసుకోవడానికి మరియు తనకు సుఖ సంతోషాలతో కూడిన జీవితం అందిస్తాడని నమ్మి ,ఒక 67 ఏండ్ల ముసలోడిని ఏరి కోరి పెండ్లి చేసుకుంది . మొదటి 20 రోజులు ఎంతో జాలీ గా గడచి పోయాయి అట . ఇక అక్కన్ణుంచి ఆమె మీద ఆమెకే జాలి వేసేలా ప్రవర్తించడం మొదలెట్టాడు అట ముసలి మొగుడు .
ప్రతి రోజూరాత్రి అయింది మొదలు తెలాంరిందాక తను జర్మన్ పోర్న్ చిత్రాలు చూడటమే కాక ,భార్యకు కూడా జర్మన్ బ్లూ పిల్మ్ లు చూపించి అందులొ నటించే అమ్మాయిల మాదిరి తన కోరికలు తీర్చ మనేవాడట ."చీ అదేం పాడు కోరిక " అంటె చితక బాదడం మొదలు పెట్టాడట . అలా కొంత కాలం భరించిన ఆమె ,ఆ ముసలాడు ఒక నర రూప కామ పిశాచి అని అర్దం చేసుకుంది . మొన్నీ మద్య యదా ప్రకారం తనను చితక బాదుతున్న మొగుడు మీదకు ఒక్క ఉదుటున లంఘించి ఒక పదునైన కత్తితో అతడి గొంతు కోసి ,అతడి లోని మృగ వాంచను శాశ్వతంగా తీర్చి వేసింది . ఆ తర్వాత తీరిక గా పోలీసులకు లొంగి పోయి జరిగిందంతా చెపితే ,ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు టర్కిష్ పోలిసులు .
టర్కిష్ లో గృహ హింస కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి అట. ఏటా వందలాది మంది స్త్రీలు గృహ హింసకు బలి కావడం అక్కడి ప్రభుత్వానికి పెద్ద తల నెప్పిగా మారింది అట . గృహ హింసకు మూల కారణం పైన చెప్పిన దిక్కు మాలిన పోర్న్ సంస్క్రుతి అక్కడి ముసలి వాళ్ళనే అలా కామ పిశాచు లు గా మారుస్తుందటే ఇక వయసులో ఉన్న వారి సంగతి ఏమిటి ? ఇలాంటి మొగుళ్ళు పెట్టె బాదలు తట్టుకోలేక ,కొంత మంది బార్యలు హంతకిలుగా మారవలసిన దౌర్బాగ్య పరిస్తితి వచ్చిందంటె అందుకు ఆ "జర్మన్ పోర్న్ సైట్ " లే కారణం అట . హా ! హతవిది ! కాబట్టి పోర్న్ సైట్ లు చూసే అలవా టు ఉన్న భర్తలను కలిగి ఉన్న భార్య లారా ,బీ అలర్ట్!
SOURCE:- http://timesofindia.indiatimes.com/world/mad-mad-world/Turkish-woman-kills-husband-over-German-porn-fantasies/articleshow/46164980.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI
(9/2/2015 Post Republished).
Comments
Post a Comment