సమానత్వం కోసం మొగుడికి తాళి కట్టి, ఎగతాళి చేసిన కమ్యూనిస్ట్ వాసంతి !

                                                                                
                           మన దేశం లో విదేశి బావజాలాలతొ తమ మెదడులను కుంచించుకు పోయేలా చేసుకున్న కొంత మంది కమ్మ్యూ నిస్తులకు "సమానత్వం" అనే దానికి ఉన్న అసలు అర్ధం ఏమిటో తెలుసుకోలేక పోతున్నారు . వారు చెప్పే పడి  కట్టు పదాలు , చేసే ఊకదంపుడు ఉపన్యాసలలొని సారాంశం వారికైనా తెలుసో తెలియదో ఆ  భగవంతునికే తెలియాలి . ఉదాహరణకు వారు చెప్పే సినిమా డైలాగు లాంటి మాటలు చూదాం .

" నీలో , నాలో , ప్రతి మనిషిలో ఉండేది ఎర్రని రక్తమే ! ఒకరిని కొస్తే పాలు , మరొకరిని కొస్తే నీళ్ళు  రావు. ఇది చాలు మనుషులంతా ఒకటే అని చెప్పటానికి "   " కమ్యూనిస్ట్ డైలాగ్ ".

  "పురుషు లందు పుణ్య పురుషులు వేరయా "    "సంప్రాదాయపు  మాట "

   "మనుషుల రక్తం చూడటానికి ఎర్రగా ఉన్నప్పటికీ , దానిలో గ్రూపులు ఉన్నాయి . అవి గమనించకుండా ఒకరి రక్తం మరొకరికి "ఎరుపు" బేసిస్ మిద ఎక్కిస్తే ఎగిరి చచ్చె అవకాశముంది "  ఇది నేటి సైన్స్ కనుగొన్న సత్యం ! అలాగే రక్తం లో విశ్వ గ్రహీత, విశ్వ దాత లాంటి గ్రూపులు ఉండటం ఆశ్చర్య కరమైన విషయం . రక్తo  సంబందాలు అనేవి సాoప్రదాయపు "రక్త సంబందాలకు " వ్యతిరేకంగా కూడా ఉoడవచ్చు. కాబట్టి మనుషుల మద్య సమానత్వం అనేది "విశ్వ దృష్టి " బావనలొ చెప్పేదే తప్పా , సమాజ పరంగా అది పనికి రాని  మాట . "విశ్వ దృష్టి " తో చూస్తె ఈ ప్రపంచంలో ఏది ఎక్కువా కాదు , ఏది తక్కువా కాదు . అన్నింటిలోను ఉన్నది ఒకటే ! దానినే "గాడ్" అని కొందరంటే "గాడ్ పార్తికిల్ " అని మరి కొందరంటారు .ఇది తెలుసుకున్నవాడే నిజమయిన జ్ఞాని . ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్న తమిళనాడులో జరిగిన వివాహ వేడుకల్లో సమానత్వం కోసమని, వరుడు  తాళి కట్టాక  తిరిగి తనూ తాళి కట్టిందట ఒక కమ్మ్యూనిస్ట్ సోదరి ! వివరాలులొకి వెళితే ....

తమిళనాడులోని తిరువాయూరు జిల్లాలో  శ్రీరంగానికి చెందిన సతీష్‌కుమార్‌ వివాహం కమ్యూనిస్టు భావాలు గల  వాసంతి అనే అమ్మాయికి.మారియమ్మన్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. మొదట వరుడు సతీష్, వధువు వాసంతి మెడలో తాళి కట్టాడు. అనంతరం మండపంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో స్త్రీ, పురుషులు సమానమేనన్న అంశాన్ని గట్టిగా నమ్మే వాసంతి తనతో తెచ్చుకున్న తాళిని వరుడు సతీష్ మెడలో కట్టింది. దీన్ని చూసి వివాహ వేడుకకు వచ్చిన వారందరూ నోరెళ్లబెట్టారు అట ! పాపం వాసంతికి సంసార సమానత్వం అంటే స్త్రీ పురుషులు తాము సంసార పరంగా చేయాల్సిన పనులను విభజించుకుని , ఒకరి కొకరు సహకరించుకుంటూ , గౌరవించుకుంటూ జీవించడం అని ఆమెకు కమ్యూనిస్ట్ గురువులు చెప్పనట్లుంది . అందుకే మొగుడికి తాళి కట్టి స్త్రీ సమానత్వం తెలియ చేసింది . సంతోషం ! మరి రేపు పిల్లల్ని తను ఒక్కతే  ఎలా కంటుంది ? మొగుడు కూడా కనాల్సిందే అని అంటే పాపం అతను  ఏం   వెళ్ళబెడతాడో !?
                                                     (11/2/2014 Post Republished)

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )