ప్రేమికుల రోజు కదా అని "పేస్ బుక్ ప్రేమికుడు " ని కలిస్తే , "గాంగ్ రెప్ " బహుమతి ఇచ్చాడట !

                                       ఇండియాలో ప్రేమికులు అన్నా , ప్రేమికులు రోజు అన్నా కొంత మంది యువకులకు ఎలాంటి అభిప్రాయం ఉంటుందో భువనేశ్వర్ సమీపంలోని నయాగడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ  సంఘటన తేట తెల్లం చేస్తుంది .

   అమ్మాయి పేరు ఏదైతేనేం , అ అమ్మాయి + 2 అంటే ఇంటర్ చదువుతుంది . అందరికి ఉన్నట్లే ఆమెకు పెస్బుక్ ఖాతా ఉంది . ఖాతా ఉంది కాబట్టి బాయ్ ప్రెండ్ రిక్వెస్ట్ లు ఉంటాయి . అందులో ఒక రిక్వెస్ట్ కి ఓ.కే చెప్పటమే కాక 20 రోజుల్లోనే వారి మద్య ప్రేమ ఏర్పడిపోయి భువనేశ్వర్ అంతా వారి ప్రేమ పరిమళాలు వెదజల్లారు . పార్కుల్లో , పబ్బుల్లో , సినిమాల్లో ఎక్కడా చూసినా వీరి  వీర   ప్రేమే ! అలా వారి అంతులేని ప్రేమ కొనసాగుతుండగా మొన్న ప్రేమికుల దినం అయిన పిబ్రవరి 14 రానే వచ్చింది .

 మామూలు రోజుల్లోనే ప్రేమను ఇరగదిసె ఆ 20 రోజుల ప్రేమ జంట ఇక ప్రేమికుల రోజున ఖాళీగా కూర్చుంటే వారి 20 రోజుల  ప్రేమకు అర్ధం ఏముంది? అందుకే  రోజున ప్రేమికుడి కోరిక మేరకు ఆ ఇంటర్ చదివే ప్రేమికురాలు అతనితో కలసి దగ్గరలో ఉన్న నయాగడ్ అరణ్య ప్రాంతానికి వెళ్లారట . తనకు మైమరచి పోయే నయాగడ్ ప్రక్రుతి అందాల మద్య "నయా ప్రేమ" ను చూపిస్తాడు అని వెళ్ళిన అ ప్రేమికురాలుకు అక్కడ మరో ముగ్గురు ఉండటం చూసి ఖంగు తిన్నదట . "ఇదేమిటి ? మన మద్య విరెవరు ? అని అడిగిన ఆమెకు ఆతను చెప్పిన సమాదానం విని తల గిర్రున తిరిగిందట . వారు తన స్నేహితులు అని , గత ఇరవై రోజులుగా తాను పొందుతున్న "పేస్ బుక్ ప్రేమ" రుచిని వారు చూస్తాం అంటే కాదనక లేక పోయానని , కాబట్టి కాస్త కళ్ళు మూసుకుంటే తమ మద్య ఉన్న "గుడ్డి ప్రేమ" కు అసలైన అర్ధం తెలుస్తుందని చెప్పాడు . దానికి  ఏమనాలో తెలిసే లోపే ఆమె "గాంగ్ రెప" కు గురి అయింది . కనీసం ఆమెను ఊరిలోకి తీసుకు రాకుండా అక్కడే అడవిలో వదిలేసి వెళ్లి పోయాడట ఆ 20 రోజుల పేస్ బుక్ ప్రెండ్ . అ తర్వాత అ అమ్మాయి ఎలాగో భువనేశ్వర్ వెళ్లి పోలిస్ కేసు పెడితే పోలిస్ ఆ నలుగురు ని అరెస్ట్ చేసి కేసు విచారిస్తున్నారు . అది సంగతి .

   కాబట్టి ప్రేమికులారా , మీ ప్రేమికుడి గురించి మీరేమి అనుకుంటునారు అనేది కాదు ముఖ్యం , మీ ప్రేమ గురించి మీ సో కాల్డ్ ప్రేమికుడు లేక ప్రేమికురాలు ఏమనుకుంటున్నారు అనేదే పాయిo ట్. ప్రేమ పేరు చెప్పి పిలవగానే ఎగెసుకుపొయె అమ్మాయిల పట్ల ఈ దేశంలో సగటు మగవాడికి సదభి ప్రాయం ఉండదు అనేదే వాస్తవం . తన పట్ల ఉన్న ప్రేమతో కాక , తను ఇచ్చె గిఫ్ట్ ల మిద ఆశ  తోనే తన చుట్టూ తిరుగుతున్నారని వారి బావన . కాబట్టి వారిని ఎవరు ఏమి చేసినా బయటకు చెప్పుకోలేక కాజ్వల్ గా తీసుకుంటారనే ఇలాంటి దురాగతాలకు ఒడి గడుతున్నారు . 20 రోజుల్లోనే అడవుల లోకి వెళ్ళిన ప్రేమ పట్ల సగటు మగవాడికి ఆ  బావనలు కలగడానికి అమ్మాయి ప్రవర్తన కూడా కారణమే . ఏది ఏమైనా నిర్భయ క్రింద ఒక 10 సంవత్సరాలు జైలులో ఉంటె కాని బుద్ది రాదు వెదవలకి ! అమ్మాయికి గాంగ్ రెప్ బహుమతి ఇచ్చిన ప్రేమికుడికి ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వక తప్పదు మరి !

                                                     (Republished post. OPD:16/2/2014)

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )