బార్యలను చంపేవాళ్ళు మంత్రులు కానీ , భారతీయ సంస్క్రుతి గురించి వాపోయే వారు మంత్రులా ? అంటున్న మాజీ పాలకులు!

                                                                   

ఆయనొక మాజీ మంత్రి ! ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా పదవి వెలగ బెట్టిన అయన గారికి స్త్రీల విషయంలో కూడా  ఎక్స్ట్రా ఎఫ్ఫిర్స్ అంటేనే మోజు ఎక్కువ . కట్టుకున్నోళ్లు ముచ్చటగా ముగ్గురైనా ఒంట్లో తీట తీరక బార్యా ఉండగానే పరాయి స్త్రీతో పబ్లిక్ గా సంబందం పెట్టుకుంటే , దానిని భరించలేని ఆ ఇల్లాలు సదరు మంత్రి గారి ప్రియురాలితో ట్విట్టర్ లో యుద్దం చేసి చివరకు ఆత్మహత్య (?) చేసుకుంది . ఈ  కేసులో మాజీ  మంత్రి గారికీ వ్యతిరేకంగా ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నా అప్పటి ప్రభుత్వం కానీ , స్త్రీల హక్కుల కోసం పోరాడే మహిళ సంగాలు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే విషయం మీద "మనవు" లో ప్రస్తావించడం జరిగింది . ఆసక్తి ఉన్నవారు క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడగలరు .http://ssmanavu.blogspot.in/2014/01/24.html
   సదరు మంత్రి గారు తన బార్య ఆత్మ హత్య కేసులో ఆమె మరణం ని "సహజ మరణం " గ ద్రువీకరిస్తో సర్టిపికెట్ ఇవ్వమని కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి చేసారని , పోస్ట్ మారటం నిర్వహించిన డాక్టర్ గారు నిన్న చెప్పడం చూస్తుంటే , మాజీమంత్రి గారి బార్య మృతి  విషయం లో ఉన్న అనుమానాలు నిజమేనని అనిపిస్తుంది . మరి పబ్లిక్ గా జరిగిన ఈ ఘోర కలి  ని మహిళా సంఘాలు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదో అర్దం కావటం లేదు. బహూశా సదరు మంత్రి గారు సో కాల్డ్ సెక్యులరిస్ట్ పార్టికి చెందిన వారు కావటమే కాబోలు.

  కానీ ప్రస్తుతం అధికార పార్టికి చెందిన  గోవా మంత్రి గారు మొన్న స్త్రీల రక్షణ గురించి వ్యాక్యానిస్తూ , గోవాలోని యువతులు బికినీ లు దరించి బీచ్ లలో తిరగడం , కురచ దుస్తులు దరించి పార్టిలలో పాల్గొనడం , తెల్లవారు ఝాము 4 ఇంటి దాక తాగుతూ , ఊగుతూ బయటకు వచ్చి గొడవ పడడం లాంటి పనులు స్త్రీల మీద లైంగిక దాడులు ఎక్కువుగా జరగడానికి అవకాశం కల్పించడమే కాక, అవి మన భారతీఓయ సంస్కృతికి వ్యతిరేకం అని అనడం జరిగింది . దానికి రెచ్చిపోయిన గోవా కాంగ్రెస్ పార్టి వారు ఆ మంత్రి గారికి బికినీ ని బహుమతిగా పంపించి తమ లేకి తన్నాన్ని ప్రదర్సించుకున్నారట . అంతే కాకుండా కొంత మంది స్త్రీలను రెచ్చగొట్టి స్త్రీ స్వేచ్చకు ప్రతీకలైన బికినీ లు, స్కర్ట్ ల ను మంత్రి గారు అవమానించేలా మాట్లాడారని , వాటిని ధరించడం తమ జన్మ హక్కు అనీ నినదిస్తూ వివిధ బికినీ , స్కర్ట్ లకు విపరీతమైన పబ్లిసిటి ఇచ్చేస్తున్నారు .చాలా సంతోషం.

  మా  బికినీలు , మా  బీచ్ లు అంతా మా ఇష్టం !.  మీ సంస్క్రుతి వేరు , మా సంస్క్రుతి వేరు. మేము ఇలాగే ఉంటాం అని అనుకునే వారు ఖచ్చితంగా భారతీయ సంస్కృతిని దెబ్బ దీసి , విదేశి బీచ్ ల సంస్క్రుతి కొరకు పాటు పడుతున్న వారే అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ దేశం లో విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్న ఇటువంటి అవాంచనీయ శక్తుల పట్ల ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సీ0దే .
        బికినీలు విషయంలో మంత్రి గారేమి చెప్పారో క్రింది విడియోలో చూడండి
 
            

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!