.ఇలాంటి బార్యలు ఉండటం కన్నా , మలేషియా విమాన ప్రమాదంలో మరణించటం మిన్న !" అంటున్న ఈ ఆర్టికిల్ చదవండి.

                                                                         

                                                                
ఈ రోజు " పంజాబీ కేసరి "లో ప్రచురితమైన ఒక హింది ఆర్టికిల్ కొంత ఆసక్తి కరమైన విషయం గురించి ప్రస్తావించింది . అది మారుతున్న జీవన శైలి,ముక్యంగా మితిమీరిన  సెల్ పోన్ వాడకం ఏ విదంగా బార్యా భర్తల సంసార జీవితాలను ప్రభావితం చేస్తుందో తెలిపే అర్తికిల్.ఇలాంటి

    మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన మహిళా పోలిస్ స్టేషన్ లకు వాసు వారిలో బార్యలె కాదు భర్తలు ఉంటున్నారట . వీరి సంఖ్య నెలకు ఒక్కొక మహిళా స్టేషన్ లో 20 నుండి 30 వరకు ఉంటుందట . మనోవైజ్ఞానికుల అంచనా ప్రకారం సదరు సేల్ పోన్ బార్యా బాదితుల  సంఖ్య బవిష్యత్లో రెట్టింపు   అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే భర్తలతో కలిసి సమస్య నివారణకు బార్యలు కౌన్సెలింగ్ తీసుకోవడానికి ముందుకు రావడానికి ఇష్ట పడటం లేదట . అందుకే బార్యలకు ఎలాగో నచ్చ చెప్పి వారిని ఆ అలవాటు నుంచి మాన్పించండి అని, తమ దగ్గరకు వచ్చె భర్తలకు మాత్రమె కౌన్సిలింగ్ ఇస్తున్నారట !. అయినా అసలు సమస్య ఏమిటొ చెప్పకుండా ఈ "సెల్ సొల్లు" ఏమిటి ? అనుకుంటున్నారా ? అయితే క్రింద చూడండి .

   పెండ్లి అయి హాయిగా  కాపురాలు చేసుకుంటున్న దంపతులలో , బార్య కు ఇంట్లో సెల్ పెసిలిటి ఉండటం కామన్. అయితే అదే సెల్ వారి మద్య ఎడబాటును సృష్టిస్తుంది .రోజూ పుట్టింటి వారితో ఎక్కువ సమయం సెల్ పోన్ సంబాషణలు జరుపుతూ , ఇంట్లో మొగుడిని ఇతర కుటుంబ సబ్యులను పట్టించుకోక పోవటం ఎక్కువ అవుతుందట . దీనితో గొడవలు అయి , తమ సెల్ పోన్ స్వెచ్చ కోసం మొగుళ్ళ  తో పోరాడి వేరు కాపురాలు పెట్టడం జరుగుతుంది . పోని వేరు అయినా మొగుడ్ని పట్టించుకుంటారా , అంటే అదీ లేదట . పుట్టింటి మమకారం ముందు మొగుడి మురిపెం బలాదూర్ ! దాని వలన పెళ్ళాం లాలనలో సేద దీరలనుకున్న మొగుడు , సెల్ పోన్ ని వదలని పెళ్ళాన్ని , దానికి కారకులైన అత్తింటి వారిని తిట్టుకోవడం మినహా ఏమి చేయలేక పోతున్నారట. "సెల్ పక్కన పెట్టి నా దిల్ లో ఏముందో చూడవే కాస్త " అని బ్రతిమాలినా ససేమిరా ఒప్పుకోవటం లేదట. దానితో బార్యలు తమ మాట వినకుండా సంసార నరకం చూపిస్తున్నారని మహిళా పోలిస్ స్టేషన్ లను ఆశ్రయిస్తున్నా భర్తలను చూసి ,మన పోలిస్ స్టేషన్ బోర్డు ఏమన్నా తప్పుగా "మగాళ్ళ పోలిస్ స్టేషన్ " అని పెట్టామా అని బయటకు వచ్చి చెక్  చేసుకుoటున్నారట పోలిసులు . అదీ కధ !
     ఆ విదంగా సెల్ పోన్ వ్యక్తుల అరొగ్యాలనే కాదు. సంసార ఆనందాలను చిన్నాబిన్నం చేయటం లో సపలీక్రుత మవుతుంది అన్న మాట. అందుకే పెద్దలు అనేది "అతి సర్వత్రా వర్జ్యయేత్ " . ఇది సెల్ పోన్ వినియోగానికి కూడా వర్తిస్తుంది.
      source : http://www.punjabkesari.in/news/article-265884

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం