మితిమీరిన "స్త్రీ స్వెచ్చ ",ఆ మహిళా ప్రొపెసర్ " గారిని తాగుడు మైకంలో నగ్నంగా రోడ్ల మిద పరుగులు తీయించిందట !

                                                                       
                                                                     

పురుషులతో పాటు మందు కొట్టడం లో పోటిపడాలనుకునే "స్త్రీ వాదులకు " ఒక శుభ వార్త ! మొన్న బెంగళూర్ లో రాత్రి సమయంలో కొంత మంది మహిళలు బాగా మందు కొట్టారు అట . మందు కొట్టిన వారు లేడిస్ కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా వారిని ఇంటికి తీసుకు వెళ్ళాలి అని , వారిలో ప్రవేశించిన "మందు"కు తెలియదు పాపO . ఎందుకంటే అది మద్యం కాబట్టి . దానికి స్త్రిలైనా పురుషులైనా పక్ష పాతం ఏమిలేదు . అల్ అర్ ఈక్వల్ . అందుకే వారిని తిన్నగా ఇంటికి పోనివ్వకుండా రోదేక్కి గంతులేసేలా రేచ్చ గొట్టింది .ఇలా ఒక రోజు కాదు , చాలా సార్లు జరిగిందట . దానితో రోడున పోయే కార్లు , ఇతర వాహన దారులు తెగ ఇబ్బంది పడుతూ "మహిళలై ఉండి మీకిదేమి మాయ దారి రోగం అంటే , సివంగులై వారితో గొడవ పడే వారట . దానితో ఓపిక నశించిన కొందరు పోలీసులకు ఉప్పు అందించారు . దానితో మహిళా పోలీసులు మొన్న సదరు రెస్టారెంట్ ముందు బీట్ వేయగా అలవాటు పడిన అమ్మాయిలూ యదా ప్రకారం వచి పుల్ గా మందు కొట్టి , రోడ్డు మీదకు వచ్చి వాహన చోదకులతో గొడవ పడుతుంటే , అకాడె కాపు కాసి ఉన్న మహిళా పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టి  ఇంటికి పంపించారట . 
   
        అయితే ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే  అ మందు బాచ్ లో ని మహిళలు అందరు పోలీసులు దెబ్బకు పారి పోయిన ఒకామె మాత్రం ససేమిరా మాట వినకుండా , అ మత్తులో తన ఒంటిపై ఉన్న వలువలు ఒక్కక్కోటే ఊడదీసి పారేస్తూ రోడ్డు మిద నగ్నంగా పరుగులు తిసిమ్దట . దానితో ఠారెత్తి పోయిన పోయిన మహిళా పోలీసులు ఆమెను ఎలాగో పట్టుకుని స్టేషన్ కి తీసుకువెళ్ళి , ఆమె సెల్ పోన్ ఆదారంగా ఆమె తల్లి తండ్రులకు పోన్ చేస్తే  వారు వచి ఆమెను తీసుకు వెళ్లారట . తీరా ఆమె గురించి పోలీసులకు తెలిసిన సమాచారం ఏమిటంటే సదరు మత్తు మహిళా ఒక మెడికల్ కళాశాలలో అద్యాపకురాలని . అదీ సంగతి !

  కాబట్టి పరిమిత స్వేచ్చా ముద్దు! మితిమీరిన స్వేచ్చా ఎవరికైనా వద్దే వద్దు!. 
 source :http://www.newtelugunews.com/political-in-telugu/%E0%B0%A4%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%E0%B0%8A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%E0%B0%86%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A8%E0%B0%97%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE 

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )