పాదాల వంక కాక, పయ్యెదల వంక చూడమని మగాళ్లకు సలహా ఇస్తున్నారా!

                                                                              
అసలు ఈ దేవుళ్లని తిట్టే వాళ్లకు మతి ఎక్కడ తప్పుతుందో అర్థం కావటం లేదు.మొన్న రాముడు మంచి భర్త కాదని నోరు పారేసుకున్న రామ జెటల్మాని లక్ష్మణుడిని కూడా వదలి పెట్టలేదు.

 లక్ష్మణుడు తన వదిన అయిన సీతమ్మను ఎప్పుడు తల పైకెత్తి చూడ లేదని,ఎల్లప్పుడు ఆమే పాదాల వంకే చూసేవాదని ఇదంతా చూస్తుంటే అతనిని మనసులో ఏదొ ఉందన్న అర్థం వచ్చేటట్లు మాట్లాడాడు.అసలు ఈ రకమైన వ్యాఖ్యానాల వల్ల ఆయన మగాళ్లకు ఏమని సూచిస్తున్నాడొ అర్థం అవుతుందా?.తమ కంటే పెద్దవారైన స్త్రీల పట్ల గౌరవం చూపటం మర్యాదగా భావించిన లక్ష్మణుడు ఆ విదంగా చూస్తుందవచ్చు. అది చాలా ఉన్నతమైన పనే కదా! దానిని ఆక్షేపించవలసినదేముంది?

  దీనిని బట్టి మన కర్థ మయ్యేది ఒకటే, "పూజ్య  స్త్రీలను పాదాల వంక చూడకుండా, పయ్యెదల వంక చూడటమే మగాళ్ల లక్షణమనిని" ఆ వ్రుద్ద జెటల్మాని సలహా! ఆ మద్య ఎక్కడో చూసాను,ఒక పత్రికలో వచ్చిన దానిని,స్త్రీల అనచ్చాదిత పయ్యేదను చూస్తే పురుషులకు ఆయుర్దాయం పెరుగుతుందని సైంటిఫిక్ గా రుజువైందట! అందుకే కొన్ని సమాజాల్లో స్త్రీలు రవికలు దరించే సాంప్రదాయం లేదని!. బహూశా అటువంటి సాంప్రాదాయం ఉంటే తను కల కాలం బ్రతికి ఉండొచ్చని ఈ ముసలాయన ఆస అనుకుంటా! పాపం శమించు గాక.   

Comments

  1. లక్ష్మణస్వామి సీతమ్మ పాదాలను మాత్రం దర్శించే వాడు. నిజమే. దానికి కారణం ఆయనే చెప్పారు.

    నాహం జానామి కేయూరే నాహం‌ జానామి కంకణే
    నూపురత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్

    అన్నా, రామా,
    ఈ కేయూరం యెవ్వరిదో‌ నేను గుర్తు పట్ట లేను.
    ఈ కంకణం‌ యెవ్వరిదో‌ నేను గుర్తు పట్ట లేను.
    కాని అన్నా.
    ఈ నూపురం (కాలి అందె) యెవ్వరిదో‌ నేను బాగా యెరుగుదును.
    ఎందుకంటే ఆ పాదాలకు నేను నిత్యం వందనం‌ చేస్తూ ఉండే వాడిని కదా

    సీతారామలక్ష్మణులు ఆదర్శం కాదని పలికే వారిని చూసి జాలిపడటం‌ తప్ప యేమీ చేయలేం.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన విషయాలకు మొదటగా దన్య వాదాలు తెలుపుకుంటున్నాం,స్త్రీలను గౌరవించడంలో కూడా వేరే అర్థాలను వెతకడం ఈ వ్యక్తులకు కొత్తేమి కాదు. సాఖ్షాటు గాంది గారు తన మనవరాలి వయసున్న పిల్లల మీద చేతులు వేసి నడవడ్దాని తప్పు పట్టిన గాడ్సే వాదులుఉన్న, ఈ దేశంలో అతువంటి వారిని సమర్దించే పార్టీ నాయాకుడి నుంచి ఈ వ్యాఖ్యలు రావడం కాకతాలియమని భావించలేము. అది నిజం కాదని నిరూపించాలంటే తక్షణం రాం జెటల్మానిని పార్టీ నుండి బహిషీష్కరించాలి.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!