పదిమంది "ఊ(.." అంటే "పంది" "నంది" అవుతుంది ఎక్కడో తెలుసా?


                                                      

 ఇంకెక్కడనుకునారు ! మన ప్రజాస్వామ్యం లోనే.!ఒక  జిల్లా అధికార పదవి "కలెక్టర్" కావాలంటే ఎంతో శ్రమించాలి.అనేక పరీక్షలతో అభ్యర్థి ప్రతిబా పాటవాన్ని నిగ్గు తేల్చాకే "కలెక్టర్" గా నిర్ణయిస్తారు.కాని అతడికంటే పై హోదా కల్గిన యమ్.యల్.ఎ.,నుంచి ముఖ్య మంత్రి వరకు ఈ నిబందనలు ఏమి ఉండవు.జస్ట్ పదిమంది ఓ.కె.(మెజార్టి ప్రకారం),అంటే  యమ్.యల్.ఎ.,నుంచి ముఖ్య మంత్రి వరకు అవ్వచ్చు.అబ్యర్థి గుణగణాలు,శక్తి సామర్థ్యాలు ఏమి లెఖ్కకురావు.

 "అయ్యా మా తండ్రి పోయాడు,మేమనాదలం" అని కళ్ల బొల్లి ఏడ్పులు ఏడ్చే రాజకీయ నాయకుల వారసులు మీద బోల్డంతా జాలి కుర్పించి వారిని కుర్చి మీద కూర్చునేటట్టు జరిగేది ఇక్కడే. అదే ఒక కలెక్టర్ విషయం లో సాద్యమా? విదాన నిర్ణాయలు రూపొందించడం  ఎక్కువ ప్రతిబతో కూడు కున్నదా? వాటిని అమలు చేయడమా? ఎందుకు ఇటువంటి ప్రమాద కరమయిన దోరణిని మనం కొన సాగిస్తున్నాం?ఎవరూ ఆలోచించరు.ఆలోచించే వారిని ప్రజలు ఆదరించరు.

  మన ఎన్నికల తంతు చూస్తుంటే పెద్ద జాతరలే.కోట్లు ఖర్చు పెట్టి చేసేపెద్ద జాతర్లు లాగాఉంటాయి.ఈ రోజు ఈ పార్టీ లో ఉన్న వాడు,సీటు దొరకక పోతే తెల్లారే వేరే పార్టీ లొకి జంప్.ఆ పార్టీ లో ఉన్ననాడు,ఇప్పట్టి పార్టీ ని ఎవరూ తిట్టనంతగా తిట్టి, తెల్లారే సరికల్లా దీనిని పొగడటం, మొదటిదానిని తిట్టడం అంటే దీని కంటే నీచం ఉందా? ప్రజలు కూడా ఈలలు కోడతారు.ఎందుకంటే వారి ద్రుష్టిలో ఇద్దరూ వెదవలే అనో,మన పార్టీ తరపు వాడు అనో దురభిమానం చేత

 బారత దేశం లో ఉన్నప్రజలంతా చెప్పినా నిరక్షరాస్యుడు కలెక్టర్ కానట్టే, రాజకీయపదవులకు కూడా కొన్ని విద్యా,ప్రతిబాఅర్హతలు నిర్ణయించాలి. అలా అర్హత సాదించిన అభ్యర్థులే పోటికి అర్హులను చేస్తే కనీసం గెలిచే వారెవరైనా "జ్ణానులు" అయిఉంటారు.ఈచిల్లర మల్లర సంస్క్రుతి కి స్వస్తిచెప్పవచ్చు. "పందులు ఎప్పటికి పందులే, నందులు కాజాలవు"  అని ప్రజలు గ్రహించాలంటే చాలాకాలం పట్టవచ్చు .అందుకే నందులే ఎన్నిక కావాలంటే ఎన్నికలసంస్కరణలు తప్పనిసరి

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!