పాములు సంగీతానికి నాట్యమాడడం చూసారా?

(మా ఇంటి వెనుక నుoడి) మా చేలోని తునికి చెట్టు, దేవాలయం,మా ఆశ్రమo  అన్న దానం షెడ్, ఉన్న ప్రాంత  ద్రుశ్యం  
                                                                 
అవును పాము సంగీతానికి నాట్యమాడడం నేను స్వయంగా చూసాను. నేనే కాదు నాతో పాటు ఇంకొంత మంది భక్తులు కూడ ఈ వీంతను చూసారు.
మా దేవాలయానికి ప్రతి శనివారమ్, సోమవారం,చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ,ప్రభ బండ్లు కట్టుకుని  నరసింహాస్వామి సేవకు రావడం  ఆనవాయితి. అలా వచ్చిన ప్రభ బండ్లు మా చేలోని తునికి చేట్టు క్రింద విడిచే వారు. ఆ ప్రభ బండ్లకు మైక్ లు ఉందేవి వాటి ద్వారా భక్తి పాటలు పెట్టి, మేళ తాళాలతో వేడుకగా వస్తుంటారు.

 1980  సంవత్సరంలో అనుకుంటా,నేను వ్యవసాయం చేసే రోజుల్లో,నేను మద్యాహ్నం ఇంతి వద్ద బోజనంచేసి విశ్రాంతి తీసుకుంటున్న వేళా, మా జీతగాడు ఒకరు పరుగు,పరుగున వచ్చి" బాబుగారూ,బాబుగారూ,మన తునికి చెట్టు అవతల పొదలో పాము ఆడుతూందట! అందరు చూస్తున్నరూ,రండి అనగా నేను వాడు కలిసి ఆశ్చర్యంగా వెళ్ళి చూసాం.అక్కడ కొంత మంది భక్తులు లోపలి పొదలోకి చూస్తుంటే నేనూ చూసాను. అక్కడ పొదలో ఒక నాగు పాము కొంత ఎత్తుకు లేచి ఆడుతున్నట్టుగ చేస్తుంది చెట్టు క్రింద ప్రభ బండి లోనుంచి "నాగ స్వరం" సంగీతం వస్తుంది. రీకార్డు అయిపోగానే పాము ప్రక్కనె ఉన్న కలుగులోకి వెళ్లి పోయింది. నేను మళ్ళి అదే రీకార్డ్ పెట్టించగా, పాము మరలా కలుగులో నుంచి బయటకు వచ్చి నాట్యమాడడం ఆశ్చర్యం అనిపించింది. ఈ లోపు ఈ విషయంతెలిసి గుడి దగ్గర ఉన్న భక్తులంతా వచ్చే సరికి ఆ గోలకి పాము పుట్టలోకి వెళ్లి పోయింది.

సంగీతాని కి పాములు స్పందిస్తాయని సంగీత  శాస్త్రాలు చెప్పినా సైన్స్ దానిని నమ్మదు.కాని పాములు సంగీతానికి స్పందిస్తాయని ఈ మద్య కొన్ని పరిశోదనలు రుజువు చేసాయని చెపుతున్నారు.ఆదారంగా లింక్ ఇవ్వడం జరిగినది చూడగలరు. ఆ రోజుల్లో సెల్ ఫోన్ తెఖ్నాలజి లేదు కాబట్టి ఆ అద్బుత ద్రుశ్యాన్ని ఫోటొ తీసే బాగ్యం లేదు. అటువంటి అద్బుతాలు మళ్లి.మళ్లి కంటబడవు కదా!(http://exoticpets.about.com/od/snakehealth/f/snakesnoises.html)

నాగ దేవత మహిమల కొరకు మా అనుభవాలు ఇంకొన్ని  తెలిసికోవా లంటె ఈ లింక్ ని తప్పనిసరిగా క్లిక్ చెయ్యండిhttp://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!