"3000లక్షలు" పోయిన "లా"ని కాపాడాం

                                                                                                           
అదేనండి మనం కసబ్ ని చట్ట ప్రకారం శిక్షిషించాడానికి చేసిన ఖర్చు. మరి ఆ చనిపోయిన అమాయకుల కోసం  యెంత  ఇచ్చారో  ప్రభుత్వం  వారే చెప్పాలి. ఇంత చేస్తే కాని  మనం  ప్రపంచం ద్రుష్టిలో  "ప్రజాస్వామ్యం" అనిపించుకోమా? మరి ఇతర దేశం లోకి వెళ్లి  "బిన్ లాడెన్" నిచంపిన అమెరికా "ప్రజాస్వామ్య దేశం"  కాదంటారా? అనే దమ్ముందా?ఏమిటొ ఎవడిది వాడికే ఆనందం!

 విచిత్రమేమిటంటే కొంతమందికి ఈ"ఉరి" మీద అబ్యంతరాలు ఉన్నట్టున్నాయి. నిన్న కొంత మందేమో "నేరస్తున్ని" సంస్కరించే విదానం గురించి ఆదర్శాలు వల్లిస్తే, కొన్ని టి.వీ. చాన్నళ్ల  వాళ్లేమో "ఉరి" ఉండాలా వద్దా? అనే దాని గురించి కామెంట్లోపాఖ్యానాలు. అసలు "ఉరి" అనేది లేక పోతే "కసభ్"కి విచారణ బాదే ఉండెది కాదు. ఎలాగు ఉరి లేదు  కాబట్టి ఏ పొలిసో ఆ రొజే కాల్చేసే వాడు.(ప్రభుత్వానికి ముప్పై కోట్లు మిగిలేవి).కాబట్టి మనుషులకు ఉరిశిక్షలు వేయకూడదేమో కాని  నరరూప రాక్షసులకు అది ఉండాల్సిందే. 

  కసబ్ కి ఏమాత్రం పశ్చాతాపం ఉన్నట్టు కనిపించలేదు .ఈతతంగమంతా చూసి వాడికి నవ్వు వచ్చింది.కోర్ట్లో నవ్వాడు కూడా! అసలు వాడికి ఒకదశలో తనని క్షమించి వదలి పెదతారని ఆశ కూడా కలిగినట్ట్లుంది.కాని మనం మరీ "అంత" కాదులే అని నిరూపించాం.మొత్తానికి "కసబాసురిడిని"  "ఊరించి,ఊరించి, ఉరి తీసిన మన సర్కార్ వారికి అభినందనలతో...... 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం