ఇన్నాళ్ళు వెదవలు అనుకున్నవాళ్లని,హీరోలని ప్రజల్ని నమ్మించగలరా?

                                               
                  బ్లాగ్మిత్రులు  మరియు వీక్షకులకు అందరికి దీపావళి  శుభాకాంక్షలతో..........  మీ....  మనవు 

 కొంత మంది మేదావులు చేస్తున్న పనులు చూస్తుంటే వీరికి జ్ణానం అబ్బింది కాని ఇంగిత జ్ణానం అబ్బ లేదనిపిస్తుంది.వారు శాస్త్రాలు, పురాణాలు అన్ని చదివినట్టే కనిపిస్తున్నారు,కాని ఎందుకో వాటిలో తాము విమర్శించడం పనికొచ్చే వాటి వరకే చదివినట్టు కనిపిస్తుంది.

  రాముడు, క్రిష్ణుడు దేవుళ్లు కాదట!అదే నండి మన జాతి దేవుళ్లు కాదట! రావణాసురుడు,నరాకసురుడులే మన హీరో లంటా!ఇన్నాళ్ళు వాళ్ళు చచ్చారని పండగలు చేసుకునే మనల్ని, ఒక్క దెబ్బతో "పిచ్చి పువ్వులను" చేసేశారు.రేపట్నుండి పండగలన్ని వర్దంతులుగా మార్చివేసి,జేబులకు నల్ల రిబ్బన్లు తగిలించుకుని తిరుగుదాం."మా తాతలు గొప్పవాళ్లు,ఎంత గొప్పవాళ్లంటే  మా శత్రువుల పెళ్లాల్ని ఎత్తుకొచ్చేటంతా" అని ప్రపరంచానికి చాటి చెప్పమంటారా? లేక వారి అడుగుజాడల్లో నడచి నిజమైన వారసులం మేమే అని రుజువు చెయ్య మంటారా? ఏమి చెయ్యాలి అని, ప్రస్తుతం పనికిరాని ఐడియాలజి ని ప్రజలకు నూరిపోయాలని చూస్తున్నారు?

 మేము మిమ్మల్ని ఒకే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం. ప్రస్తుతం రాజ్య పాలన చేస్తుంది బ్రాహ్మణులా? క్షత్రియులా? శూద్రులా?. శూద్రుల పాలనలో వెనుకటి బ్రాహ్మణ లేక రాజుల దమన నీతిని త్రవ్వి తీయడం వల్ల ఎవరకి లాబమో మీకు తెలుసా?కేవలం హిందూ మతాన్ని మంట గలిపి,అన్య మతస్తులకు పట్టం కట్టాలన్న,కొంతమంది కుట్ర పలితమే ఈ రాక్షస రాజకీయం అంతా, అని మా ద్రుడ ఆభిప్రాయం.
                                     

                                             బ్లాగ్మిత్రులందరికి,దీపావళి  శుభాకాంక్షలతో..........  

Comments

  1. ఇది అన్య మతస్థుల కుట్ర అనడంలో ఏ అనుమానం లేదు. తమ దేవుడే దేవుడు, మిగతా వాళ్ళంతా దెయ్యాలు అని తమ మత వ్యాప్తికి తహతహ లాడే వాళ్ళు, మత మార్పిడులు ప్రోత్సహించే వాళ్ళ పన్నాగమే ఇది. ఇంకా వీళ్ళ ప్రతినిధులు రాజకీయాళ్ళో ప్రవేశించి అడ్డంగా దోచుకు తిన్న సొమ్ముతో గొర్రెల్లాంటి కొందరి నాయకులని ఆకర్షించి, అదే ప్రజాబలమని విర్రవీగి, చేతిలో ఉన్న ప్రచార సాధనాలతో మరింత రెచ్చి పోతున్నారు.

    ReplyDelete
  2. ఖచ్చితంగా కిషోర్ గారూ, రాంజెటల్మాని అంతటివాడె హిందూ దేవుళ్లను విమర్శించే విదంగా,ప్రభావపరచారు అంటే దీని వెనుక నున్న మతలబు ఏమిటో గ్రహించనంత పిచ్చివాళ్లు కాదుగా హిందువులు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.