tag:blogger.com,1999:blog-8684706175018811680.post5350444968355147563..comments2023-11-01T16:14:29.281+05:30Comments on మనవు: పాదాల వంక కాక, పయ్యెదల వంక చూడమని మగాళ్లకు సలహా ఇస్తున్నారా! Surya Savarnikahttp://www.blogger.com/profile/05772201520357164668noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8684706175018811680.post-9157292236201603702012-11-10T14:57:49.198+05:302012-11-10T14:57:49.198+05:30మీరు చెప్పిన విషయాలకు మొదటగా దన్య వాదాలు తెలుపుకుం...మీరు చెప్పిన విషయాలకు మొదటగా దన్య వాదాలు తెలుపుకుంటున్నాం,స్త్రీలను గౌరవించడంలో కూడా వేరే అర్థాలను వెతకడం ఈ వ్యక్తులకు కొత్తేమి కాదు. సాఖ్షాటు గాంది గారు తన మనవరాలి వయసున్న పిల్లల మీద చేతులు వేసి నడవడ్దాని తప్పు పట్టిన గాడ్సే వాదులుఉన్న, ఈ దేశంలో అతువంటి వారిని సమర్దించే పార్టీ నాయాకుడి నుంచి ఈ వ్యాఖ్యలు రావడం కాకతాలియమని భావించలేము. అది నిజం కాదని నిరూపించాలంటే తక్షణం రాం జెటల్మానిని పార్టీ నుండి బహిషీష్కరించాలి. Manavuhttps://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-40718302894645493632012-11-10T11:09:29.967+05:302012-11-10T11:09:29.967+05:30లక్ష్మణస్వామి సీతమ్మ పాదాలను మాత్రం దర్శించే వాడు....లక్ష్మణస్వామి సీతమ్మ పాదాలను మాత్రం దర్శించే వాడు. నిజమే. దానికి కారణం ఆయనే చెప్పారు.

నాహం జానామి కేయూరే నాహం జానామి కంకణే
నూపురత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్

అన్నా, రామా,
ఈ కేయూరం యెవ్వరిదో నేను గుర్తు పట్ట లేను.
ఈ కంకణం యెవ్వరిదో నేను గుర్తు పట్ట లేను.
కాని అన్నా.
ఈ నూపురం (కాలి అందె) యెవ్వరిదో నేను బాగా యెరుగుదును.
ఎందుకంటే ఆ పాదాలకు నేను నిత్యం వందనం చేస్తూ ఉండే వాడిని కదా

సీతారామలక్ష్మణులు ఆదర్శం కాదని పలికే వారిని చూసి జాలిపడటం తప్ప యేమీ చేయలేం.
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com