2016 నాటికి ఇంగ్లాండ్ లో "తెల్ల కోతులు" ఎక్కువయితా యట!


Married couples to get tax break 'very shortly', promises PM
                                                                                


మనిషి పరిణామ క్రమం లో కోతి నుండి అభివృద్ధి చెందిన వాడని "డార్విన్ " మహాశయుడు సెలవిచ్చాడు . దాని  సంగతి  ఏమో కాని ,ప్రస్తుతం  మానవ సమాజం ,జంతు సమాజంగా పరిణామం చెందుతుం దనిపిస్తుంది .దానికి ఒక బలమైన రుజువు చూపిస్తాను .
మనిషికి ,జంతువుకు ప్రదాన తేడా జ్ఞానం . ఆ జ్ఞానాబి వృద్ది  వల్లే జంతు స్తాయి నుండి నేటి నాగరీక మానవుడి స్తాయికి ఎదిగాడు . జంతువుగా ఉన్నప్పుడు ప్రక్రుతి నిర్దేశి oచిన విదంగా "సెక్స్" ని సంతానోత్పత్తికి మాత్రమె జరిపేవాడు . కాని రాను, రాను , తీరిక  సమయాలు పెరిగి,పనీ పాటా తక్కువ అవ్వడం వల్లా ,సెక్స్ ని కూడా ఆనందించే పనిగా అలవాటు చెసుకున్నాడు . దానివలన ,విచ్చల విడి తనం పెరిగితే, దానిని నియంత్రించ దానికి వివాహ వ్యవస్తను ఏర్పాటు చేసుకున్నాడు . స్త్రీ పురుషుల నిష్పతి అనుసారం ,ఒక వ్యక్తికీ ఒకే బార్య, అనే "ఏక దంపతీ వివాహం" పద్దతిని  అమలు చేసాడు . ఈ విదంగా  తను అలవర్చుకున్న  అలవాట్లుకు అనుగుణంగా  తగిన వ్యవస్త లను ఏర్పాటు చేసుకుని తదనుగుణంగా ఒక క్రమపద్దతిలో జివిస్తున్నాదు.

అయితే  ఆదునిక మానవుడికి స్వేచ్చా స్వాతంత్రాల మిద మక్కువ ఎక్కువై , చివరకు బార్యా బర్తలు  గా కూడా కలసి జివించలేని పరిస్తితికి వచ్చెసారు. అందుకే పెండ్లి గిండ్లి లేకుండా, హాయిగా ఒంటరి జీవితానికి అలవాటు పడ్డారు  ఇప్పుడు నాగరిక దేశమని చెప్పబడుతున్న ఇంగ్లాండులో 45% పైగా  ప్రజలు పెండ్లి లేకుండానే పిల్లల్ని కని  పెంచుతున్నారంటే , పరిస్తితి ఎంత దారుణంగా ఉందో  ఆలోచించండి . ఈ  సంఖ్య  2016 నాటికి మరింత అధికమై , అత్యదిక శాతం ప్రజలు వివాహాలను త్యజించే  పరిస్తితి  వస్తుందట . ఇక పెండ్లిళ్ళు లేకుండా ఇష్టం వచ్చిన వ్యక్తితో కలిసి పిల్లల్ని కనడం, ఇష్టం వచ్చిన విదంగా, జంతువులు మాదిరి, కామ తృష్ణ లు తీర్చుకోవడం ,పిల్లలకి అసలు తండ్రి ఎవరో తెలియక ,జంతు సమాజంలో జంతువులు   మాదిరి పెరగడం,  ఇలాంటి ఆవ లక్షణాలున్న సమాజం గా మార్పు చెందుతుంది .

  సమాజంలో నూటికి డెబ్బై శాతం  నేరాలు సెక్స్ కి సంబందించినవే . సెక్స్ ని  ఆనందించే ప్రక్రియ గా అలవాటు  చేసుకున్న మనిషికి సెక్స్ విషయంలో  జంతువులకు ఉన్న స్వేచ్చా స్వాతంత్ర్యాలు  ఉండటానికి విలు లెదు. కాబట్టి దాని ని నియత్రించడం కమ్పల్సరి. దానికి "ఏక దంపతీ విదానం" యే  సరి అయిన నియంత్రణ . అందుకు   వివాహ వ్యవస్థ ఉండి  తిరాలసిం దే . మనువాడని తల్లి తండ్రులను చట్టం గుర్తించాల్సిన అవసరం లెదు. పెమ్డ్లిల్లను తిరస్కరిచే వారిని సమాజం తిరస్కరిమ్చాలి. నేడు ఇంగ్లాండులో జరుగుతుందే రేపు మన దేశం లోను జరిగి తీరుతుంది . కాబట్టి అటువంటి  విదానాలను  నిరసిమ్చాలి. ఇది నాగరికులైన ప్రతి వారు చెయ్యాల్సిన పని. ఎందు కంటే  వివాహం అనేది నాగరికత కు చిహ్నం  కాబట్టి . పెండ్లాడ కుండ పిల్లల్ని కనడం జంతు సంస్కృతీ లో బాగం కాబట్టి .

  మొత్తానికి 2016 నాటికి ఇంగ్లాండ్ తెల్ల కోతుల రాజ్యం కాబోతుందన్న మాట .మరింత సమాచారం కొరకు లింక్ మిద క్లిక్ చెయ్యండి     http://www.telegraph.co.uk/news/politics/10172627/Most-children-will-be-born-out-of-wedlock-by-2016.html

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

తాకట్టు పెట్టిన "తాడు" ను విడిపించి కాపురం కాపాడమంటే, బావను చంపి అక్క "తాడు"నే తెంచిన తమ్ముడు!