రోజా గారు "ద్రౌపది " అయితే పాండవులు ఎవరు, ప్రతిపక్ష నాయకా!!!


                                                                         
                                                                               
                                                                       
 నిన్న సోమవారం ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఆసక్తి కరమైన సంబాషణ చోటు చేసుకుంది . తెలుగు దేశం పార్టి వారి మిద ప్రతిపక్ష పార్టికి చెందిన M.L.A  మరయు ప్రముఖ చలన చిత్ర నటి రోజా  గారు చేస్తున్న విమర్శలకు , అదికార పార్టి  తరపున  శ్రీ బుచ్చయ్య చౌదరి గారు చేసిన వ్యాక్యలకు దీటుగా సమాదానం ఇచ్చె క్రమంలో ,రోజా గారిని ప్రతి పక్ష నాయకులు వారు "భారతంలో ద్రౌపది" గా వర్ణించారు . దీనితో అధికార పక్షం వారే కాకుండా , ప్రతిపక్షం వారు కూడా ఈ పోలిక అంత సమంజసంగా లేదు అని అనుకున్నారట.

రాజకీయ వ్యాఖ్యానాలలో  విషయ విశ్లేషణ కంటె తమ తమ పార్టీల ఆసక్తులు కాపాడుకోవడమే ప్రదానాంశం గా ఉంతుంది . అందుకని రాజకీయ నాయకులు చేసే ప్రకటనలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన పని లేదు . కాని నేటి రాజకీయ  నాయకులను  పురాణ పురుషుల , లేక సాద్విమ తల్లులతో పోల్చేతప్పుడు , వెనుకా ముందు ఆలోచించి పోలిస్తే మంచిది .


భారతంలో నిండు కొలువులో తనకు మానావమానమ్  జరుగుతున్నా వేళ ,తన అన్న అయిన క్రిష్ణ భగవానుణ్ణి ప్రార్దించి  రక్షణ పొందింది తప్పా , తనకు అవమానం చేయ తలపెట్టిన  ,  నీచులైన దుర్యోదనాదులను  పల్లెత్తు మాట అన్ని మహా సాద్వి  ద్రౌపది . మరి రోజా గారిలో అలాంటి ఓర్పు , సహనం ఉన్నాయా ? ఒక మీడియా చానల్ ప్రోగ్రాం లో  తెలుగుదేశం  నాయకుడిని బూతులు తిట్టడమే కాకుండా , చెప్పు తీసుకు కోడతానూ , అని అన్న డేరింగ్ అండ్ డాషింగ్  పొలిటికల్ ఉమెన్ ని " నాయకురాలు నాగమ్మ " తో పోలిస్తే సమంజసంగా  ఉంటుందేమో కాని , మహా సాద్వి తో పోలిస్తే ఎలా? 
  ప్రతి పక్ష నాయకులు  వారు , ఆమెను ద్రౌపది తో పోల్చి నప్పుడు , మరి అ సభలో   ధర్మం కోసం అలికి జరిగే అన్యాయాన్ని ఎదిరించలేక నిస్సహాయులుగా మిగిలిపోయిన పాండవులు ఎవరు ? అనే ప్రశ్న ఉదయిస్తుంది  . కాబట్టి ఆ పోలిక అంత సమంజసం కాదు . రోజా గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలా తిట్టారో క్రింది విడియోలో చూడండి


                 


Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )