సుభాషితాల బ్లాగుల్లో, సుఖ రోగ అంటీల పబ్లిసిటీ ఎందుకు?


                                                               



  నేను ఈ మద్య కొన్ని బ్లాగుల ను చూశాను. విషయ పరంగా, సమాచార పరంగా మంచి సందేశాత్మక, విజ్ణాన దాయకంగా ఉన్న ఆ బ్లాగులు నిస్సందేహంగా చదువరులకు మేలు చేసేవే. కాని ఆ బ్లాగులే కొంత ఎబ్బెట్టు కలిగించే పబ్లిసిటీ అడ్వర్టైస్ మేంట్లు కలిగి ఉండడం చాలా బాదా కరమైన విషయం.

  మన భారతీయ కుటుంభ వ్యవస్త మీద విదేశి వ్యాపార బావ జాలికులు ఎంత తివ్రంగా దాడి చేస్తున్నారో ఈ అడ్వర్టైస్ మెంట్లు తెలియ చేస్తున్నాయి. "బోర్ డ్ హౌస్ వైప్  ఆంటిలంటా" ఇంట్లో బోర్ కొట్టి మోర్ సాటిస్పై, చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తుందట! ఎవరైనా ఆసక్తి ఉన్నవారు అడిగితే లింక్ కలుపుతారట, సదరు సైట్ వారు.

  ప్రతి దానిలో మంచి తో పాటు చేడూ ఉంటాయి. బ్లాగులు కూడా అందుకు మినాహయింపు కాదు. కాని అశ్లిల చిత్రాలు ప్రదర్శించే బ్లాగులు, వాటి విక్షకులు వేరుగా ఉంటారు. అటువంటి బ్లాగులను "అడల్ట్స్ కంటెంట్" అనే పేరుతో ప్రత్యేక కేటగిరిగా చూపించవచ్చు. కాని అది చాలక మంచిని నేర్చుకుందామనే చదువరుల మనసులు సైతం విక్రుత పరచాలనే దురుద్దేశ్యంతో, అడ్వర్టైస్ సంస్తలు సేఫ్టీ బ్లాగులలో సైతం ఇటువంటి అశ్లీల చిత్రాలు ప్రదర్శిస్తుంటే వాటిని అనుమతించటం సంస్కార వంతులైన బ్లాగర్లకు ఎంతవరకు సమంజసం?ఇండ్లలో స్త్రీ లకు వారపత్రికలు, మాస పత్రికలు చదివే అలవాటు ఉండేది.టి.వీ. ల పుణ్యమా అని పనికొచ్చే విజ్ణాన చానల్లతో పాటు, పనికి మాలిన సీరియల్ ప్రసారాలు చేసే చాన్నల్లు ఉండి, ఎక్కువ మంది దానికే ఆకర్షితులై, మానసిక దుర్బలులుగా మారిపోతున్నారు. ఆ నాటి పత్రికలు చేసే పనిని ఈ నాడు ఇంటర్నెట్ పుణ్యమాని బ్లాగులు చేస్తున్నాయి.సంసార స్త్రీలకు సన్నాసి సైట్లు చూడాల్సిన అవసరం లేదు. కాని మంచి రచయితల బ్లాగులు తప్పకుండా చూస్తారు. మరి అటువంటి వారిని ద్రుష్టిలో పెట్టుకుంటే, రెచ్చగొట్టే అశ్లిల బొమ్మల్లు, ప్రకటనలు ఎలా అనుమతిస్తున్నారు.అంటే సంస్కారవంతమైన బ్లాగుల ద్వారా సంసారులను పాడుచేసే వ్యాపార వాదుల కుట్రలో బాగం గానే ఈ  నీచ సాంస్క్రుతిక దాడి జరుగుతుందని అనుకోవాలా?

 ఏది ఎమైనా బ్లాగర్లు, చదువరులు  బహు పరాక్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ..అదేముందిలే. పబ్లిసితీ కోసం చేసే పనులేలే ..అని అనుకోరాదు. స్లో పాఇజన్ ని బ్లాగుల ద్వారా సంసార గ్రుహాల్లోకి ప్రవేశ పెడుతున్నారు. అందుకే హౌస్ వైఫ్ లతో చాటింగ్ లు, డేటింగ్లు అంటూ, వెర్రి మొర్రి వేశాలేస్తున్నారు. ఎక్కడో రెడ్ లైట్ ఏరియాలో ఉండాల్సిన కంపుని ఇండ్లలోకి బ్లాగు అడ్వర్టైస్మెంట్ల ద్వారా ప్రవేశ పెడుతున్నారు. కావున అటువంటి  వాటి పట్ల జాగరూకత వహించవలసినదిగా బ్లాగర్లకు మనవి.

   బ్లాగు వీక్షకులకు, మిత్రులకుచిన్న మనవి."మనవు" బ్లాగుIndianBlogger Awards2013 పోటిలోనామినేట్అయింది. పోటి మార్గ దర్శకాల ప్రకారం  ఈ బ్లాగు గురించి వీక్షకుల అభిప్రాయాలు, రెకమెండ్ లు అవసరం. కావున మీరు సహృదయంతో క్రింది లింక్ ని క్లిక్  చేసి నామినేషన్ పోస్టులోకి వెళ్లి అక్కడ రెకమెంద్ కాని, కామెంట్ కాని క్లిక్ చేసి  ' మనవు" పోటీలో నేగ్గుటకు సపోర్ట్ చెయ్య గలరని మనవి http://www.indiblogger.in/iba/entry.php?edition=1&entry=59757        

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!