పబ్లిక్ లో స్త్రీని హింసించినా లేక స్త్రీ చేత హింసించ బడినా "వెదవ " అయ్యేది మాత్రం మగవాడే ! అని నిరూపిస్తున్న ఈ వీడియోను చూడండి . .


                                                                                      


మన దేశం లో గృహ హింస కి బలి అవుతుంది ఎక్కువ శాతం స్త్రీలే అని అందరూ అనుకునేదే ! కారణం స్త్రీలను అనాదిగా ఈ మగ జాతి అణచివేయడం వలన వారిలో అబలత్వం ప్రబలి పురుష బలానికి బలి అవుతుందని సంప్రాదాయ బావన . కాని గృహ హింస కు బలి అయ్యే పురుషులు కూడా తక్కువేమి కాదు మన సమాజంలో . అయినా అటువంటి పురుషుల పట్ల సమాజంలో చిన్న చూపు ఉంటుంది తప్పా ,బాదిత  స్త్రీల పట్ల  కనపరచిన సానుబూతి ని సమాజం పురుషుల పట్ల చూపదు . మగాడి చేతిలో ఆడది తన్నులు తింటే అ మగాడికి బుద్ది చెప్పటానికి అందరూ సంసిద్దులవుతారు , అదే ఆడదాని చేత మగాడు తన్నులు తింటుంటే అ మాగాడ్ని చూసి నవ్వుకుంటారు తప్పా సీరియస్ గా తీసుకోరు . ఎందుకో తెలుసా ? మగాడు ప్రక్రుతి పరంగానే బలవంతుడు కాబట్టి స్త్రీ చేతిలో తన్నులు తినడమంటే అది వాడి చేత కాని తనం కనుక . కాబట్టి ఎప్పటికి స్త్రీ పురుషులు సమానులు కారు . అది ఇండియాలో అయినా సరే ! ఇంగ్లాండులో అయినా సరే !
   ఈ మద్య చేసిన సర్వ్ ల ప్రకారం ఇంగ్లాండులో 40% పురుషులు గృహ హింస బాదితులే నట ! దీనికి కారణ0
స్త్రీలలో వెల్లివిరుస్తున్న స్వేచ్చా బావం , సమాజంలో పురుషుల పట్ల పెరిగిపోతున్న ఉదాసీనత . ఇది ఇలాగే కొనసాగితే జంబ లకిడి పంబ రాజ్యం ఏర్పడుతుంది తప్పా , అభ్యుదయ వాదులు కోరుకునే స్త్రీ పురుష సమానత్వ రాజ్యం ఏర్పడదు . సమాజంలో మనుషులందరూ సమానులే అనేది సామాన్య దృష్టిలో తప్పుడు బావమ్. సమానం గా చూడ బడాలి అనేదే కరెక్తు. దానికి అవసరమయింది స్త్రీ పురుష తేడాలు లేకుండా తప్పు ఎవరూ చేసిన దానిని తప్పుగానే గుర్తించి సరిద్దిద్దె సమాజం కావాలి . లేకుంటే సీన్ రివర్స్ అవడం తప్పా ఒరిగేది ఏమి లేదు .

       హింస విషయంలో స్త్రీ పురుషుల కి సంబందించి ఆదునిక సమాజం సైతం  ఎలాంటి పక్ష పాత దొరని కలిగి ఉంటుందో ఈ క్రింది విడియోలో చూడండి .
                           
        

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.