మగాళ్ళు అసబ్యంగా ప్రవర్తిస్తున్నారు అనుకుని జాగర్త పడితే ,ఆడాళ్ళు ఏకంగా దోచేస్తునారు అంట !


                                                                                     


ఇది నా మాట కాదు . డిల్లి సెంట్రల్ ఇండస్త్రియల్ సెక్యురిటి పోర్స్ వారి గణాంకాల ఆదారంగా వారు చెపుతున్న మాట . డిల్లి మెట్రో రైళ్ళలో జరిగే పిక్ పాకేటింగ్ తరహా  దొంగతనాల్లో నూటికి 94%దొంగతనాలు మహిళా చోర శిఖామణులు చెస్తున్నవెనట !గత సంవత్సరం డిల్లి మెట్రో రైళ్ళలో మొత్తం 193 దొంగ తనాలు జరిగితే అందులో 175 దొంగ తనాలు స్త్రీలు చేసినవే ! అయితే ఈ  సంవత్సరం వారిలో చైతన్యం ఎక్కవ అవ్వడం వలన , జనవరి నుండి మార్చ్ వరకు మొత్తం 124 దొంగ తనాలు చేస్తే వాటిలో 118 దొంగ తనాలు మహిళా దొంగల ఖాతాలో జమ అయ్యాయి అట ! ఇలా జరగడానికి కారణ మేమిటబ్బా ? అని ఔత్సాహికులు అరా తీస్తే , దానికి కారణం కూడా మగబుద్దే నని తేలిందట !
 డిల్లి మెట్రో రైళ్ళలో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా "గులాబి రంగు భోగి " లు ఉంటాయట . ఆడాళ్ళు మగాళ్ళు కలిసి ప్రయాణించే జనరల్ కంపార్ట్ మెంట్లో ఎక్కుదామంటే , అందులో "మగ బుద్ది " ప్రదర్సన ఎక్కువుగా ఉంటుందట ! అడాళ్ళను తాకితే చాలు , నరనరాల్లో ద్రిల్ పిలయ్యే పురుష బలహీనులకు జనరల్ కంపార్త్మెంట్లు స్వర్గ దామం లు లాంటివి . అ ఒత్తిడిలో సతమత మవుతున్న స్త్రీలను కావాలని తాక రాని చోట్ల తాకుతూ , తమ బలహీన మైన మగ బుద్దిని సంతృప్తి పరచుకుంటూ ఉంటారు . ఎవడో ఒకడైతే కని పెట్టి బుద్ది చెప్పవచ్చు కాని , ఎక్కువ మంది "మగ బుద్ది " జీవులే కాబట్టి వారినేమి అనలేక , రైల్వే వారు దయ తలచి ఏర్పాటు చేసిన ప్రత్యెక గులాబి కోచ్ లనే స్త్రీలుఎక్కువుగా  ఉపయోగిస్తుంటారు .

     అయితే స్త్రీ ప్రయాణికులు అదిక మవటం , అందులో అదిక శాతం మంది పింక్ కోచ్ లానే ప్రిపర్ చెయ్యడంతో వాటిలో రద్దీ ఎక్కువట 1ఇదే అదునుగా బావిo చిన మహిళా చోరులు , టిప్ టాప్ గా, ఏ ఐ టి కంపెని ఉద్యోగినియో అనే లా తయారై కొంచం అజాగ్రత్తగా ఉన్న అతివల చెంత చేరి వారి సొమ్ములు కాజేస్తున్నారట ! మగాళ్ళు తాకుతున్నారని గులాబి కోచ్ లలో ఎక్కితే ఇక్కడా ఏకంగా తమ జాతి వారే దోచేస్తున్నారని , బాదిత స్త్రీలు బావురు మంటున్నారట ! కాబట్టి ఎక్కడైనా జర ఇంత జాగర్తగా ఉంటె జరిగే అనర్దాలు తక్కువ అవుతాయి అని డిల్లి మెట్రో పోలీసులు మహిళా ప్రయాణికు రాళ్ళకు ఉచిత సలహా ఇస్తున్నారు . పాటిస్తే మంచిదే !

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )