మగపిల్లల్ని మగాళ్లు,ఆడపిల్లల్ని ఆడాళ్లు కనేటట్టయితే ఈ చీటింగ్లు,గ్రుహ హింస ఉండెవి కావుగా బ్రమ్మయ్యా!

              
                                                                         

హల్లో ఎవరు? బ్రమ్మయ్యా,గారేనా మాట్లాదేదీ! అదేనండి బ్రమ్మలోకం బ్రమ్మయ్య గారేనా అని,ఒకె.ఒ.కె, ఏంటి బ్రమ్మయా, ఇలా చేసావు మమ్మల్ని, స్రుష్టిలో స్త్రీ పురుషులు సమానమే అని ఎంత సర్థిచెప్పుకుందామనుకున్నా, ఈ పిల్లల్ని కనే విషయంలో స్త్రీలు పురుషుడి ముందు లొంగి ఉండాల్సి వస్తుంది కదా? ఏమిటి!అది పని విభజన లాంటి దంటావా!ఎవరి పని వారి దంటున్నావా, మనిషికి కుడి చేయి ఎడమచేయి ఎలాగో స్రుష్టిలో మేము అలాగే అంటావా!బలేవాడివయ్యా నువ్వు .ఏ కాలం గురించి చెపుతున్నావు నువ్వు? కలి కాలం తండ్రి ఇది.స్త్రీ,పురుషులు ఇద్దరం సమానమే అంటె సమానంగా చూడబడాలి అని కాదు మేము కోరుకునేది, అన్నింట్లో సమానంగా ఉండాలి అని.

  పురుషులు వేసిన డ్రెస్స్లు స్త్రీలు వేస్తున్నారు.పురుషులు చేసిన అన్ని పనులు వీళ్లూ చేస్తున్నారు ఆఖరికి రాకెట్లలో కూడా వెళుతున్నారు.అంతేననుకున్నావా ఎమిటి మగాళ్లు ఎన్ని నేరాలు చెయ్యగలరో అన్నింటిని ఆడాళ్లూ అవలీలగ చేసేతున్నారు,   ఒక్క పని తప్ప , అదే నయ్యా ఆ ఒక్క రేప్ అనే పని చెయ్య లేక పోతున్నారు.ఇదంతా నువ్వు చేసిందే కదా! మాగాడ్ని ఎట్లా పుట్టించావో ఆడదాన్ని సేమ్ టు సేమ్ అ లాగే పుట్టిస్తే బాఉండేది కాదా. ఏమిటి అప్పుడు ఇద్దరు ఒకే లాగ ఉంటే  అయితే స్రుష్టి ఎలా గంటావా ! వెరీ సింపుల్ గదా!అడవాళ్లని అడవాల్లు, మగవాళ్లని మగవాళ్లు కనే వాళ్లం,ఎవరి జాతిని వాళ్లే ఉత్పత్తి చేసుకునేవాళ్లం.అపుడు హాయిగా ఒకరితో ఒకరు పనిలేకుండా స్వలింగ వివాహాలు చేసుకుని ఎవడి జాతి డెవలప్మెంట్ వారు చూసుకునే వారం కదా.

   చూసావా! నువ్వు చేసిన అనాలోచిత చర్యకు మాలో స్త్రీ వాదులం ఎంత బాదపడాల్సి వస్తుందో.ఇద్దరం ప్రేమించుకుంటున్నాం,డేటింగ్ ఎంజాయింగ్ చేస్తున్నాం.తీరా మగాడు కాదనే సరికి ఆడది బోరు,బోరున ఏడవాల్శి వస్తుంది.ఈ ఇండియాలో శీలం ఆడవాళ్లకు మాత్రమే పెట్టి, మగాళ్లకు లేకుండా చేస్తివి.ఏమిటి మగాళ్లకు ఉందా? నువ్వు నిజం చెప్పు! బౌతికవాదం ప్రకారం మగాడికి జరిగే నష్టం ఏమిటి చెప్పు? వాడిదంతా వాదిలేసే బుద్దే కదా!ఏదో కట్టుబాట్ల పెరుతో ఇప్పట్టి దాక వాళ్లన్ని కలిపి ఉంచటానికి ట్రై చేసాము. ఇక మా వల్ల కాదయా, నువ్వు ఏమన్నా చెయి ఎవరి జాతిని వారు కనేట్టట్టు ఏర్పాటు చెయి.ఈ పర లింగ పోరు పడలేక పోతున్నారు.హయిగా స్వలింగ వివాహాలు చేసుకుని ’లింగ, లింగ, లింగ్,లింగారే అని డుయెట్లు పాడుకుంటాం.అర్థమైందా? ఒ.కె. ఇక ఊంటా మరి

                                                                      
అదనపు సమాచారం టపా కోసం ఈ లింక్ మీద క్లిక్ చెయ్యంది       http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_7.html

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!