భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!
మానవ సంబందాలు అన్నీ ఆర్దిక సంబందాలే అంటారు కొంత మంది పెద్దలు . కాని పైకి అలా కొన్ని కనిపిస్తున్నా , మనిషిని ఎమోషన్స్ ప్రబావపరచినంతగా డబ్బు ప్రబావ పరచ లేదు అని రుజువు చేసే సంఘటనలు ఎన్నో జరిగాయి . జరుగుతున్నాయి. వైవాహిక బందం లేకుండా స్త్రీ , పురుషులు సంబందం పెట్టుకున్నా , తమ మద్య ఉన్నది భార్యా భర్తల సంబందమే అని బావిస్తుంటారు. కాబట్టి తనతో సహజీవనం చేసే పురుషుడు , తన స్వంత సంతానానికి కూడా తండ్రి లాగే ఉండాలని , స్త్రీలు బావిస్తారు. పురుషులు కూదా అలాగే బావించాలి. కాని తనతో సహజీవనం చేస్తున్న స్త్రీ తోను, మరియు ఆమె కుమార్తె తోను ఒకరికి తెలియకుండా మరొకరితో ఏక కాలం లో సంబందం పెట్టుకుంటే , అది ఏదో ఒక రోజు ఆ తల్లి కూతుర్లకు తెలిస్తే, ఏమి జరుగుతుంది? తల్లి అయినా చస్తుంది! కూతురు అయినా చస్తుంది! ఇద్దరూ ఉక్కు పిండాలైతే ఆ పురుషుడి నైనా చంపుతారు. అదిగో అదే జరిగింది కర్నూల్ జిల్లాలో కర్నూల్ లోని ప్రకాష్ నగర్ లో ఈశ్వరమ్మ అనే విధవరాలు తన కూతురు
We will discuss and do polls later but first please write correct telugu. There are a dozen mistakes in the heading itself. It is another matter if you are manuvu or manavu. Thanks
ReplyDeleteమళ్లి = మళ్ళీ
ReplyDeleteమనవుని? మనువుని?? కొమ్ము తీసేస్తే వచ్చే ఆ మాటకు అర్ధం చెప్పగలరా
మనవు గ = మనువుగా
పుట్టింధి = పుట్టింది(ది అనే అక్షరానికి ఇక్కడ వత్తు పెట్టకూడదు స్వామీ)
తీసివెసి = తీసివేసి
ముంధుకు=ముందుకు
ఎంధుకు=ఎందుకు
జ్యొతీశ్యం = జ్యోతిష్యం
మూడ = మూఢ
అదండీ డి జి గారూ తప్పొప్పుల పట్టిక. మీరేమో డజను తప్పులన్నారు. కాని నేనేమో అన్ని కనిపెట్టలేకపోయాను. నా తెలుగు అంతంత మాత్రమే లెండి.
ఇది మా చేతి రాత కాదు. బరహా పుణ్యం.ఇది తెలుగు బ్లాగు. తెలుగులో తప్పులు గురించి ఆంగ్లంలో సూచించుట విచిత్రం. మనవు గురించి మీరడుగుతారనే మొదటె తాటికాయంత అక్షరాలతో పెట్టాం బ్లాగు పరిచయంలో. చూడండి.
ReplyDeleteమనవు అని పెట్టడానికి చాలా కథ ఉంది .అవసరం వచ్చినప్పుడు చెపుతాను.
ReplyDelete