తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన
మనుస్మ్రితి ప్రకారం హిందువులలో 8 రకాల వివాహాలు ఉన్నాయి. అందులో 8 రాకాలు నేటి సమాజంలొ వాడుకలో లేవు కేవలం 2 రకాలు మాత్రమే ఆమోదం పొందుతున్నాయి. అందులో మొదటిది ప్రజాపతి వివాహంకాగ రెండవది గాందర్వ వివాహం. ప్రాజాపతి వివాహం:- ఈ పద్దతిలో వదూవరుల తల్లితంద్రులు తమ పిల్లలు గ్రుహస్త జీవితం పొందగలందులకు,తగిన సంబందంను వారి వ్వారి, వంశ చరిత్రలను పరీశిలించి తమకు,పిల్లలకు అనుకూలమైనదిగ బావించిన సంబందాన్ని స్తిరపరిచి వివాహం చేసీ నూతన దంపతులను ఆశీర్వదించడమే ఈ వివాహ పద్దతి. గాందర్వ వివాహం:- ఈ పద్దతీలొ తల్లి తంద్రుల అనుమతి లేకుందా కేవలం వదూవరులే తమ ఇష్టానుసారం ఒకరినొకరు కోరుకుని కలిసి జీవించడం ఉంటుంది. ఇతువంటి వివాహాలో కేవలం కామ ఇచ్చయే ప్రదానం అని మనువు బావిస్తాడు. అసలు వదూవర...
Comments
Post a Comment