ఏమి చెప్పామన్నది కాదు, ఏమి చేసామన్నదే ముఖ్యం.
- Get link
- X
- Other Apps
By
Surya Savarnika
-
ప్రత్యుత్తరాలు
- ఏటి చెయ్యమంతావు సామీ! నీవు చెప్పె వాల్ల కన్నా నీవే నయం సామి. డబ్బుల్లు కొద్దే తీస్కున్న ఏదో ఒక మాయానందం అయినా కల్పిస్తావు . నీవూ చేప్పే వోల్లున్నారు చూసావు. ఏమి లాబమ్లేదు సామి. వాళ్లేదో చేతరని నిన్ను వదలి ఆల కాడిఖి పోఇనమా ! ఏటి ఒరిగినది మాకు! అహ ఏటి ఒరిగినాదని! చెప్పు
ఏదో సుత్తి కొడవలి చూపిస్తే ఈళ్లు మనోళెగద్దని ఎల్లినం. మొదట్లో కొడవల్ బాగానే పని చేస్తుంతే చూసి తెగ సంబరపడ్డం.ఇక జమాన మనదే గదా అనుకున్నం. కాని ఆల్లల్లో ఆలకే గొడవొలొచ్చినై. 100 గ్రూపులైతిరి. కొడవలి మొద్దుబారిపాయే. ఇక మిగిలింది సుత్తేనాయె. ఇక చూడు ఏడ చూసిన సుత్తే.ఎవడు చెప్పిన్నా సుత్తె. సుత్తి.. సుత్తి..సుత్తి... .మునుపుటోడే నయం సోలతొనన్నా ఇచ్చిండు. ఈల్లైతే మానిక తో నైతే కొలిచిన్రు గాని తిరగేసి కొలిచిన్రు. ఇక మా గోదు ఎవరితో చెపుకోవాల్నొ తెలియక నీ కానికే తిరిగొచ్చినం. దీర్గాకాలిక విప్లవమ్ దీర్గాకాలిక విప్లవమ్ అని దీర్గ నిద్రలొకి పోఇన్రు. బావదో గ్రూపు, బామ్మర్దిదో గ్రూపు.అందరూ ఆల్లే దనవంతులైరి.
ఈ మద్య హైదరాబాదులో ఎదో పెట్టరంటగా ఆమ్తరించిపోతున్న జీవ జాల పరిరక్షణ అని. దానికి తోడు ఇంకోటి కూడ చేర్చమని చెప్పు, అదే అంతరించి పోతున్న భావజాల పరిరక్షణ. దానిలో బాగంగా అక్కడాఖ్ఖడ మిగిలిన నిజమఈన సుత్తి కొడవల్లను రక్షిస్తే ఝ్నాపకాలైనా మిగుల్తఈ.
ఈట్టన్నిటి గూర్చి నేవేమి పట్టిచుకోకు చిన్నోడా! వాల్లు అలాగే అంటరు. మెమేప్పుడు నీతోనె
( పూర్తి టపా కూడ విజ్గ్ణాదాయంకంగా. చమత్కారాలతో మిమ్మల్ని అలరించవచ్చు.చూడాలంతే క్రింది లింక్ మీదక్లిక్ చెయ్యంది)
http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_10.html.
- Get link
- X
- Other Apps
రామమొహన్11 అక్టోబర్ 2012 11:09 సా