ఖమ్మం S.P గారు ఎద్దులను తరలించే లారీలు అపవద్దన్నారు తప్పా ,గోవులను తరలించే వాహనాలు ను అడ్డుకోవడం నేరమని చెప్పలేదు .!


                                                                                                             



నిన్న ఖమ్మం s.p గారి పేరిట ఒక పత్రికా ప్రకటన వెలువడింది . దాని సారాంశం ఏమిటంటే కొంత మంది గో సంరక్షకులు ,హిందూ సంస్తలు గో వద నిషేధం పేరుతొ పశువులను వద్య శాలకు తరలించే వాహనాలను అడ్డుకుంటున్నారని ,ఎద్దులను వదించడానికి తరలించడం పై ఎటువంటి నిషేధం లేదని కావున అటువంటి వాహనాలను అడ్డుకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియ చేసారు . 

     పై ప్రకటన సారంశం ఎద్దులను తరలించే లారీలు ఆపవద్దు అని చెప్పడం తప్పా , గోవులను తరలించే లారీలు అపవద్దని ఎక్కడా అనలేదు . ఎమ్డుకంటే ఆవులను కబెలా లకు తరలించడం చట్టపరంగా కాగ్నిజబుల్ అపెన్స్ . దినిని అరి కట్టాల్సిన బాద్యత ప్రతి పౌరుడి పై ఉంది . అంటే కాదు , తమ ముందు ఏదైనా కాగ్నిజబుల్ నేరం జరుగుతుంటే ,నేరస్తులను అరెస్ట్ చేసి దగ్గరలోని పోలిస్ స్టేషన్ కి అప్పచెప్పే అధికారం కూడా ప్రతి పౌరుడికి ఉంది . భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు ఒక పొలిసే అన్నది మరువ రాదు . ఇదే విషయం నిన్న నేలకొండపల్లి లో స్వయంగా ఖమ్మం S.P గారు మద్య పాన నిషేద పోరాట సమితి గురించి ప్రస్తావిస్తూ చెప్పినట్లు పేపర్లో వార్తలు వచ్చాయి . కాబట్టి గోవులను కబెలాలకు తరలించే వాహనాలను అడ్డుకునే అధికారం బాద్యత ప్రతి భారతీయ పౌరుడు మిద ఉంది . అలా చేసిన వారు చట్టాని రక్షించిన వారే కాదు హిందూ ధర్మాన్ని రక్షించిన వారూ అవుతారు . 

     కొంత మంది గో వద అనుకూలురు S.P  గారి ప్రకటనను వక్రికరించి పేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తుండడం  చాలా దురదృష్ట కరం . గో వద  నిషేదం గురించి చట్టం  ఏమి చెపుతుందో చూడండి
   THE A.P. PROHIBITION OF COW SLAUGHTER AND

ANIMAL PRESERVATION ACT NO.II OF 1977
An Act to provide for the prohibition of the slaughter of Cows, Calves of Cows and Calves of She-Buffaloes and for preservation of certain other Animals suitable for Milch, Breeding, Draught of Agricultural purposes in the State of Andhra Pradesh and for matters connected therewith.

           BE it enacted by the Legislature of the State of Andhra Pradesh in the Twenty-Eight Year of the Republic of India as follows:-


(1) (1) This Act may be called the Andhra Pradesh Prohibition of Cow Slaughter and Animal Preservation Act, 1977.
(2) It extends to the whole of the State of Andhra Pradesh.,
(3) It shall be deemed to have come into force on the 19th December, 1976.

2. It is hereby declared that this Act is for giving effect to the policy of the State towards securing the principles specified in Article 48 of the constitution of India.

3. In this Act unless the context otherwise requires.

(i) "Animal" mean~ Bull, Bullock, Buffaloe, Male or Female, or Calf, whether Male or Female of a She-Buffaloe.
(ii) "Competent Authority' means a person or a body of persons appointed under Section-4 to perform the functions of a competent authority under this Act.
(iii) "Cow" includes a heifer, or a calf, whether male or female, of a cow.
(iv) "Government" means the State Government.
(v) "Notification" means a notification published in the Andhra Pradesh Gazette and the words notified" shall be construed accordingly.
(vi) "Prescribed" means prescribed by rules made under this Act.

4. The Government may, by notification, appoint a person or a body or persons to perform the functions of a competent authority under this Act for such local area as may be specified in such notification.

5. Notwithstanding anything in any other law for the time being in force or any custom, or usage to the centrary, no person shall slaughter or cause to be Slaughtered, or offer or cause to be offered for slaughter or otherwise intentionally kill or offer or cause to be offered for killing, any cow or calf, whether male or female, of a she-buffaloe.

(6)1. Notwithstanding anything in any other law for the time being in force or any custom or usage to the contrary, no person shall slaughter or cause to be slaughtered or offer or cause to be offered for slaughter any animal other than a calf, whether male or female, of a she-buffaloe, unless he has obtained in respect of such animal a certificate in writing from the competent authority appointed for the area that the animal is fit for slaughter.

(2) No certificate shall be granted under sub-section( 1) if in the opinion of the competent authority the animal is or is likely to become economical for the purpose of:

(a) Breeding, or
(b) Draught or any kind of Agricultural operations: or
(c) Giving milk or bearing off-spring:

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!