వృత్తి ధర్మం కంటే "కుల బావన , ప్రాంతీయ బావన " లే ప్రదాన మయినవని ఋజువు చే సే వాడే ఆంద్ర ప్రదేశ్ పోలిస్ !పోలిస్ !పోలిస్!


                                                        

మొన్న సమైక్యాంద్రాప్రదేశ్ కోసం, సీమాంద్రా ఉద్యోగులు హైద్రాబాద్ లో  జరిపిన ’సేవ్ అంద్రప్రదేశ్" సభ,సమైక్య రాగం వినిపించడానికే కాక,  పోలిస్ వారి చట్ట ఉల్లంఘనలకు కూడా  సాక్షిగా మిగిలిందని చెప్పవచ్చు.

  ఆంద్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారాం, ఉద్యోగుల సభకు ఉద్యోగేతరులు ఎవరూ రారాదు.  గాయకులు అయిన గజల్ శ్రినివాస్ గారిని, హై కోర్టు వారి ఉత్తర్వులానుసారం, క్రిందిస్తాయి పోలిస్ అధికారులు సభలోకి అనుమతించక పోతే సాక్షాతు ఒక ఐ.జి. స్తాయి పోలిస్ అధికారి పబ్లిక్ గా, స్వయంగ తాను వెంట పెట్టుకుని సభా వేదిక వద్దకు తీసుకు వెళ్ళారు. దీనికి ప్రధాన కారణం, తెలంగాణా వారు ఆరోపిస్తున్నట్లు సదరు అధికారి గారికి సీమాంద్రా మీదో , సమైక్యతాంద్రా మీదో ఉన్న అభిమానం కాకపోవచ్చు. ఆ అధికారి గారిది, గజల్ శ్రినివాస్ గారిది ఒకే సామాజిక వర్గం కానీ, తత్ సంబంద మైన వర్గం కావడమే  ముఖ్య కారణం అనిపిస్తుంది. కానీ ఆంద్రా తెలంగాణా  గొడవల వల్ల అసలు కారణాలు మరుగునపడి, ప్రాంతీయ విద్వేషాల వెల్లువలో ప్రాంతీయ తత్వమే ప్రధాన కారణంగ కన పడుతుంది.

 ఇంకొక సంఘటణ అదే సభలో, శ్రీనివాస్ అనే పోలిస్ కానిస్టేబుల్, సమైక్యతా సభకొచ్చిన రెస్పాన్స్ చూసి కాని, తెలంగాణ ప్రాంతం మీద ఉన్న మమకారం కానీ, తాను చేస్తున్న డ్యూటీని మరచిపోయి, "జై తెలంగాణ" అని నినాదాలు చేసాడు. అందుకు అక్కడ డ్యూటీలో ఉన్న మిగతా వారు స్టన్ అయి, అతడిని అక్కడ్నుండి తరలించారు. ఇప్పుడు తెలంగాణ వారు ఆయన్ని, వీరుడు దీరుడు అని కితాబులిస్తూ, నజరానా లు ప్రకటిస్తున్నారు. మొత్తానికి మనకు అర్దమయ్యేది ఒకటే. చట్ట ఉల్లంఘన చేసే వాడు మన వాడైతే వీరుడు, ఎదుటి వాడు అయితే నేరస్తుడు.

 ఇంత బాహాటంగ, చట్ట ఉల్లంఘణలకు పాల్పడిన వారిని, కుల,మత, ప్రాంతీయ పక్షపాతాలతో చూసే ఈ జాతికి రేపు మిలట్రీ లోని ఏదో వర్గం అదే పక్ష పాత దోరణితో ఈ రాజకీయ నాయకులను మట్టుబెడితే ఈ దేశం గతి ఏమిటి?మన ప్రజాస్వామిక  వాదాలను మాత్రమే వినిపించడానికి మనకున్న స్వేచ్చను,ఈ విదంగా పోలిస్ వారిలో సైతం ఏర్పాటు దోరణిని రెచ్చగొట్టేలా చేస్తున్న, ఈ తబ్బర రాజకీయ సంస్క్రుతి వలన మనకు బవిష్యతులో రక్షణ ఉంటుదన్న గ్యారంటీ ఏమి లేదు. అంతా "గుంపు" సిద్దాంతమే. అంటే ఎవడి కులాన్ని వాడే చూసుకోండి, ఎవడి ప్రాంతాన్ని వాడే చూసుకోండి. చివరకు ప్రజాస్వామ్యం అనేది దిక్కు లేనిది అవటం ఖాయం.    


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!