రామ! రామ! ఈ దేశం లో భార్యలను మార్చుకునే " పార్టీలు" తగలడ్డాయ్యా!?


                                                               

  వినటానికే సిగ్గు చేటైన విషయం! ఇది అన్య సమాజం ల లోని వారికి అంగీకారం అవ్తుందేమో కాని, భారతీయ సమాజం లో మాత్రం నిస్సందేహంగా అసహ్యపడవలసిన విషయం. అందుకే ఆ "భారతీయ వనిత" ఎదురు తిరిగింది. తిరగడమే కాదు, తన భర్త మీద ఆయనకు వత్తాసు పలికిన నౌకా దళ అధికారుల ని సుప్రీం కోర్టు వరకు ఈడ్చింది. శబాష్, మాతా! శబాష్!

 ఆమె గారు కొచ్చిన్ లోని సదరన్ నావల్ కమాండ్ కి చెందిన ఒక అధికారి బార్య. మన సైన్యం లోని త్రివిద దళాలలో నౌకా దళం ఒకటి. బ్రిటిష్ వారు అయితే మన దేశాన్ని విడిచి వెళ్ళారు వారి తాలుకు అలవాట్లు, అభిరుచులు మాత్రం మన వారికే ఇచ్చేసి వెళ్ళినట్లుంది. కాబట్టి విదేశి సంస్క్రుతి అయిన "భార్యల మార్పిడి పార్టీలు" నౌకాదళ అధికారుల పార్టీలో సాదార్ణం అనుకుంటా. అధికారులు చేసుకునే విందు పార్టిల్లో పాల్గొన దలచిన  వారు, తమ తమ భార్యలతో ఆ పర్టిలకు వెళ్ళాలి.  అక్కడ మందు పుచ్చుకున్నాక "ప్లేటొ" చెప్పిన భార్యల కమ్మ్యూనిజం అవతరిస్తుంది. ఒకరి భార్యని మరొకరి భార్యతో మార్పిడి చేసుకుని ఆ రాత్రి ఎన్జాయ్ చేస్తారట. "పండగ నాడు కూడ పాత మొగుడేనా" అని మనకు ఒక ముతక సామెత ఉంది.ఇది ఏ అనాగరిక విదానం నుండి వచ్చిందో తెలియదు, కాని అక్కడ మాత్రం "పార్టిల నాడు పాత భార్యేనా" అని అధికార్లు మన ధర్మాన్ని మంట గలుపుతుంటారు.ఇది కేవళం పరస్పర ఆనందం కోసం అంటే నమ్మల్సిన అవసరం లేదు. పై అదికార్ల మెప్పు పొంది పనులు జరిపించుకుంతానికి కూడా ఇటువంటి పార్టీలు దోహద పడుతుంటాయి. ఇక్కడ గమనార్హమైన విషయం ఏమిటంటే గతంలో సీనియర్ అధికార్లు ఆమెను రేప్ చెయ్యగా , తను పిటిషన్ ఇచ్చినా పట్టించుకోక పోవడం వలన ,తనను మెడికల్ ఎక్జామినేషన్ కు పంపక పోవడం వలన సాక్ష్యాలు లేకుండా పోయాయి అని , కాబట్టి సమగ్ర దర్యాప్తుకు c.b.i. దర్యాప్తు అవసరమని ఆమె పెటిషన్ లో కోరారు .

   అందరూ ఒకే లాగ ఉండరు కదా. అందుకే ఆ భారతీయ ఇల్లాలు తనను పార్టికి రమ్మన్న భర్త కు ఎదురు తిరిగింది. భర్త తరపున ఇతర అధికారులు ఆమెను ఒత్తిడి చేసారట!ఔను మరి! తమ భార్యలు ఇతరులకు ఉపయోగపడుతున్నపుడు, ఎదుటోడి భార్య సతీ సావిత్రి లా ఉంటానంటె వారెలా ఊరుకుంటారు? అందుకే ఆమె ను ఒత్తిడి చేసారు. దాని మీద ఆమె గారు నౌకాదళ ప్రధానాదికారి గారికి ఒక లేఖ రాసిన ఆయన దగ్గర నుంది స్పందన లేదు. ఇంత చిన్న విషయానికి ఈమె గోల ఏమిటి? అనుకుని ఉంటారు. విదేశి సంస్క్రుతికి అలవాటు పడ్డ వారికి అది చిన్న విషయం కావొచ్చు, స్వదేసీ మాతలకు మాత్రం అది ఘోర అవమానం. అందుకే ఆమె తట్టుకోలేక పోయింది. వారు ఉన్నత అధికార్లు కాబట్టి, డైరెక్టుగా సుప్రీం కోర్టు లో పిటిషన్ వేసి, ఈ ఉదంతం మీద సి.బి.ఐ. చేత విచారణ జరిపించమని అడిగితే దానిని సుప్రీం కోర్టు వారు విచారణకు స్వీకరించారు. మరి కోర్టు వారు ఏమంటారో వేచి చూడాలి. 
            భార్యలను  తార్చి  అధికారుల మెప్పు పొందాలనుకునే బడుదాయిలకు  ఈ  సమాజం లో స్తానం లేదని చాటాల్సిన అవసరం ఉంది . భారత స్త్రీల ఔన్నత్త్యాన్ని అత్యున్నత న్యాయస్తానం వారు కాపాడగలరని ఆశిద్దాం.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!