సుప్రీం కోర్టు వారు రివ్యూకి అనుమతించటం,"మనవు " బ్లాగు పోస్టుకి ఒక గొప్ప పాజిటివ్ కామెంట్ లాంటిది !


                                                                   

నేను జులై పదమూడవ తారీకున ఈ  బ్లాగులో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సారాంశం ఏమిటంటే అంతకుముందు  సుప్రీం కోర్టు వారు ఇచ్చిన రెండు తీర్పులలో ఒక తీర్పు సహేతుకమని,రెండవది సహేతుకం కాజాలదని ,పైపెవ్చ్చు రాజకీయ నాయకులు,అధికార్లు  అట్టి తీర్పును అడ్వాంటేజ్ గా తీసుకుని దుర్వినియోగం పరచే అవకాశం  ఉందని , కాబట్టి అట్టి తీర్పు మిద రివ్యూ కోరవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది . అట్టి పోస్టుకు మిత్రులు , సీనియర్ న్యాయవాది గారైన   G నరేందర్ గారు సమర్దించడమైనది. ఈ   రోజు అదే కేసులకు సంబందించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు వేసిన రివ్యూ పెటిషన్లు ను పరిశిలించిన అనంతరం సుప్రీం కోర్టువారు, తీర్పు సహేతుకం  అన్నదానిని డిస్మిస్ చేస్తూ, సహేతుకం కాజాలదు అని అభిప్రాయపడిన దానిని విచారణకు స్వీకరించింది . ఇది మా బ్లాగు పోస్టుకు ఒక ప్రశంశ పూర్వకమైన కామెంట్ గా బావిస్తున్నాను . ఆ పోస్టు గురించి పూర్తీ వివరములకు క్రింది లింక్ ని క్లిక్ చెయ్యగలరు

సుప్రీంకోర్టు తీర్పుతో అవినీతి పరులైన అధికారులకు కాసుల పంటేనా!?http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_12.html

Comments

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

వారిది"కులబద్దం",వీరిది"రాజ్యాంగబద్దం".

స్త్రీ స్వేచ్చ