ఆ విఘ్నేశ్వరుడి క్రుపా కటాక్ష వీక్షణములతో, బ్లాగ్ వీక్షకుల,మిత్రుల అభిమానంతో1,00,000 (లక్ష) వీక్షణములకు చేరువైన "మనవు" బ్లాగు!


                                                         


 బ్లాగు  మిత్రులకు, వీక్షకులకు, విమర్శకులకు, వినాయక చవితి శుభాకాంక్షలు. "మనవు" బ్లాగు గత ఏడాది సెప్టెంబర్ ఆరున ప్రారంభమై, అందరి అదారాభిమానాలతో మొదటి సంవత్సరం పూర్తీ చేసుకున్నది. ఇప్పటికి ఈ బ్లాగులో 364 పోస్టులు ప్రచురింపబడి లక్ష వీక్షణములు పొందింది. పోస్టులు రాయడం ని నేను గొప్పగా  ఫీల్ కానప్పటికి, లక్ష వీక్షణములతో మీరందరూ చూపించిన ఆదరాభిమానములకు కొంచం నా చాతీ వెడల్పు అయిందని చెప్పడానికి సంకోచించను .

  కుటుంబ సబ్యులు ఎల్లరూ, సంతోషంతో చేసుకునే పండుగ వినాయక చవితి. అట్టి వినాయక ప్రతిమని, మన చేతులతో స్వయంగా తయారు చేసి, మనమే స్వయంగా సేకరించిన పత్రితో కొలిస్తే, ఆ మహదానందమే వేరు. కానీ కార్పోరేట్ కల్చర్ లో పెరిగే మన పిల్లలకు ఆ అద్రుష్టం లేదు. మేము చిన్నప్పుడు చవితిని ఎంత ఆనందం కూడిన భక్తి పరవశ్యాలతో చేసే వారమో! ఆ రోజులు రాక పోవచ్చు! కానీ ఆ మదురానుబూతులు ఇప్పటికీ మా మనస్సుల్లో ఉండి ఆనందాన్ని పంచుతూనే ఉన్నాయి. ఆ జ్ణాపకాలతో కూడిన పోస్టు ని పోయిన సంవత్సరం ఈ బ్లాగులో పెట్టాను. కావాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి చూడగలరు.http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_9804.html

  కార్పోరేట్ కల్చర్ వలన, చేతితో చేసే ప్రతిమలకు బదులు బారీ క్రేన్ లతో మాత్రమే ఎత్తగలిగిన వినాయకులను చూస్తే చిన్న పిల్లలకి భక్తి బదులు భయం ఎక్కువుగా పుడుతుంది. కాబట్టి మన పిల్లలందరికి సాద్యమైనంత వరకు గణపతి ని  స్వయంగా  తయారు చేసి,పత్రి తో  పూజించడం ఎలాగో పెద్దలు నేర్పితే,వారు ఎంచక్కా ఆడంబారానికి లోను కాక ,ఆనందంగా ఈ పండుగ జరుపుకోవడమే కాక మన ఆచారాలను అనుసరించి మన పండుగల సంస్క్రుతి నిలబెడతారు. లేకుంటే వినాయక చవితి అంటే "రాజకీయ సంబరాలు"   అని రేపటి పౌరులు అనుకునే పరిస్తితులు ఏర్పడవచ్చు    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన