ఇండియా ఎడిటర్ అయినా ,మెక్సికో మేయర్ అయినా స్త్రీల "విషయం " లో ఒకటే అని నిరూపిస్తున్న విడియో !

                                                                             

"ఇండియాలో మగవాళ్ళకి స్త్రీలు అంటె చిన్న చూపు, అదే విదేశి మగవాళ్ళని చూడండి ,స్త్రీల పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తిస్తారో " అని విదేశి  "మగబుద్ది " గురించి తెగ మురిసి పోయె విదేశి సంస్క్రుతి వ్యామోహ పరులకి ,ముఖం మీద నీళ్ళు కొట్టె సంఘటణ ఒకటి ఇటివల మెక్సికో లో జరిగి ,ప్రపంచం లో ఎక్కడైనా సరే "మగ బుద్ది 'అనేది ఒకే విదంగా ఉంటుందని,అది స్త్రీల పట్ల చులకన బావంతో కూడిన కామాతురత కలిగి ఉంటుందని నిరూపించింది . 

  ఇండియాలో 2013 లో జరిగిన సెన్సేషనల్ లైంగిక వేదింపు కేసు,"తెహెల్కా " పత్రికా ఎడిటర్ తేజ్ పాల్ ది .సమాజం లో దుర్నీతి గురించి తెగ లెక్చర్ దంచిన ఈ పెద్దమనిషి , తన దగ్గర పని చేసే ఒక మహిళా ఉద్యోగిని ని తో పాటు లిప్ట్ లో ప్రయాణిస్తున్నపుడు ,ఆమె స్కర్ట్ ని పైకి జరిపి ,ఆమె ప్రైవేట్ పార్ట్ లను తడిమి ఆమె మానాభిమానాలను తీవ్రంగా గాయ పరచి , చివరకు కేసులో ఇరుకున్నాడు . అలాంటి "మగ బుద్ది"నే  ఈ మద్య మెక్సికో లో ఒక మేయర్ గారు పబ్లిక్ లో ప్రదర్శించారు అట .

 మెక్సికో లో ని ఒక మునిసిపాలిటి మేయర్ గారు 60 లక్షలు వెచ్చించి ,తన బర్త్ డే పార్టీని గ్రాండ్ గా జరుకున్నారట . ఆ సందర్భంగా వేదిక మీద ఒక మహిళ తో నృత్యం చేస్తూ , హటాతుగా అ మహిళ స్కర్ట్ ను పైకి లేపి ఆమె అర్ద నగ్న శరీరాన్ని ఆహుతులకు చూపిస్తూ ఆనందించడం చేసాడు .పాపం! అ మహిళా తన డ్రెస్ ని సర్దుకుంటూ ,నవ్వ లేక ,ఏడ్వ లేక,అవమాన కర రీతిలో వెళ్లి పోయింది .దినిని విమర్శిస్తూ లోకల్ మీడియా "యూటుబ్ 'ల ద్వారా మేయర్ వికృత చేష్టలను విమర్సించడమ్ మొదలు పెట్టింది .

కాబట్టి ఇండియా అయినా ,విదేశం అయినా స్త్రీలు తమ జాగర్తలో తాము ఉండడం మంచిది . పురుషులకి స్త్రీలకి మద్య పాటించాల్సిన పద్దతులు పాటిస్తుంటే, చాలావరకు స్త్రీలు అవమానాలు పాలు కావాల్సిన పరిస్తితులు నుంచి తప్పించుకోవచ్చు . పురుషులు మంచి వారా , చెడ్డవారా అనేది కాకుండా "మగబుద్ది ' విషయంలో అంతా ఒకటే అని ,కాకపోతే కంట్రోల్ చేసుకునే విషయంలో ,వారి వారి సంస్కారం బట్టి ఉంటుదనే,ఇంగిత జ్ఞానం స్త్రీలు కలిగి ఉండడం ఎంతైనా అవసరం . ఇదే విషయం లో "మగ బుద్ది " లేబుల్ తో ఉన్న ,ఈ బ్లాగు టపాలను చూడవచ్చు .

మెక్సికో మేయర్ వికృత చేష్టలను క్రింది విడియోలో చూడవచ్చు                   

                   

                                          (14/3/2015 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!