దొంగ రాసిన డైరితో ,భంగ పడిన పతి వ్రతలు 4 గురు!

                                                                         
  
                                       
                                వినాశ కాలే విపరీత బుద్ది  అన్నారు పెద్దలు. కష్టపడి  సంపాదించి  పైకొచ్చిన వారిని ఆదర్శంగా తీసుకునే రోజులు పోయాయి. అడ్డదారిలో సంపాదించి ఎంజాయి చేసే వారే రోల్ మోడల్స్ అయ్యారు జనాలకు. అదిగో అలాంటి ఒక స్త్రీ ని చూపిన దారిలో నడచి , దొంగతో అక్రమ సంబందం పెట్టుకున్నందుకు వారు కోరుకున్నవి పొందగలిగినా , చివరకు పోలిస్ రికార్డుల్లో "పతితలు " గా ముద్ర పడ్డారు ఆ నలుగురు మహిళా "మణులు". ఆసక్తి కలిగిస్తున్న ఈ  కేసు వివరాలు లోకి వెలితే

                                     అతడొక దొంగ . దొంగ తనం నేరం మీద జైలుకెలితే , అక్కడ వేరే కేసులో జైలు కొచ్చిన వ్యక్తీ పరిచయం అయ్యాడు . ఆ వ్యక్తిది  నల్గొండ జిల్లలోని M , గౌరారం అనే ఊరట. జైలు నుంచి విడుదల అయ్యాక సదరు దొంగ గారు కుంటి సాకులు ఏవో చెప్పి , గౌరారం లోని స్నేహితుడు ఇంటికి వచ్చి ఉండసాగాడు. అలా 6 నేలలు గడిపాడు. ఆ 6 నేలల్లో అయన చేసిన ఘన కార్యం ఏమిటంటే ,వారంలో  3 రోజులు పని చేస్తే తతిమ్మా రోజులు  చుట్టు పక్కల దొంగతనం చేసే వాడట. అలా దొంగతనం చేయగా వచ్చిన సొమ్ముతో ఆ ఉళ్ళొ కొంతమంది కి త్రాగించి , తినిపించి జల్సా చేసే వాడట . అది చూసిన ఆ ఉళ్ళొ ఒక మహిళా మణి అతగాడిని తన ముగ్గులోకి దించి , 3 తులాల పుస్తెల తాడు, ఖరీదైన మొబైల్ , టూ వీలర్ వాహనం ఒకటి కొనుక్కుంది అట. అంతే ! 

                    
                                తమ ముందే తమ తోటి ఆడది , కనీసం బంగారం పుస్తెలు తాడు కూడా లేనటువంటిది , హటాతుగా ఖరీదైన మొబైల్ లో మాట్లాడుతూ , టూ వీలర్ మీద జామ్ జామ్ అని తిరుగుతుంటే , కన్ను కుట్టినట్లు అయింది. పరాయి మగాడిని లైన్ లోకి లాగడానికి తాము మాత్రం ఏమి తక్కువ ? అనుకున్నారో ఏమో వారు కూడా ఒకరోక్కరుగా దొంగ గారితో ఎపైర్ లు పెట్టుకుని తమ కోరికలు తీర్చుకున్నారు. ఇక దొంగ విషయం అయితే , తంతే పోయి గారెల బుట్టలో పడినట్లు అయింది. అటు అక్రమ సంపాదనతో పాటు , ఇటు అక్రమ సంబందాలు కూదా పెట్టుకుని ఊరి దొర లాగా మైంటైన్ చేస్తున్నాడు అంట. 
                                                                             

   
                                                    దొంగ తనం . రంకుతనమ్ ఎక్కువ కాలం దాగవు అనే సామెత దొంగ విషయం లో నిజం అయింది. ఈ  దొంగకి తన జమా ఖర్చు లు గురించి డైరీ రాసే అలవాటు ఉంది  అట. అలా తన దొంగతనం చేసిన సొమ్ముతో ఎవరెవరితో ఎలా ఎంజాయి చేసింది అంతా వివరంగా డైరీలో రాశాడు అట. చివరకు ఒక దొంతనం కేసులో పోలీసులకు పట్టుబడితే ఆ చిత్రగుప్టుడి చిట్టా లాంటి దొంగ డైరి పోలిసుల చేతిలో పడి , ఆ ఉరిలో దొంగ సొమ్మును ఎంజాయి చేసిన గ్రామస్తుల వివరాలు తో పాటు, అక్రమ సంబందాలు నడిపిన ఆ 4గురు  వివరాలు బయటపడ్డాయి . దానితో తెల్ల బోవటం పోలిసుల వంతు అయింది అట . ఎంతైనా పోలిస్ కేసు కాబట్టి , ఆ కేసు నుంచి బయటపడడానికి దొంగ సొమ్ముతో పాటు , ఇంటి సొమ్మును వదులుకోవలసిన పరిస్తితి , ఆ డైరీలో పేర్లు ఉన్న వారివి. 

      పరువూ  పోయే , ప్రతివ్రత తనమూ  పొయే అన్నట్లు  అయింది ,దొంగ రాసిన డైరితో  భంగ పడిన  ఆ  పతి వ్రతలు 4 గురు పరిస్తితి. !
                                                              (22/1/2016 Post Republished).


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!