వైజాగ్ లో పార్కులకు వెళ్లేవారికి "బ్లూ పిలిమ్స్ " ప్రదర్సనలు "ప్రీ " అంట!

                                                                           


ఈ నాటి యువత లో కొంత మంది ప్రవర్తిస్తున్న తిరు చూస్తుంటే వారికే మాత్రం సామాజిక బాద్యత లు గురించి పట్టింపు లేనట్లు కనిపిస్తుంది . సాదారణం గా నగరాల్లో నివసించే మద్య తరగతి ప్రజలకు సేద దీర్చే కేంద్రాలు పార్కులు . తమ పిల్లలతో కొంత సేపు సాయం వేళలో పార్కుల్లో గడుపుదామని వచ్చె తల్లి తండ్రులకు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూసి "చీ ఛీ" ఇలాంటి ప్రాంతానికి వచ్చామేమిటిరా అని బాద పడాల్సి వస్తుందట! కారణం , సిగ్గూ శరం లేని కొంత మంది  యువకులు ప్రేమ పేరుతో అక్కడ సాగిస్తున్న "ప్రణయ కాండ" . అది చూసిన తమ పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక పెద్దలు తెగ  ఇబ్బంది పడిపోతున్నారట !
 
                        ఇదే విషయం గురించి వైజాగ్ పార్కుల్లో జరుగుతున్నా బూతు తంతు మీద T.V 9 వారు ఒక కార్యక్రమం ప్రసారం చేసారు . క్రింది విడియోను క్లిక్ చేసి చూడగలరు . వైజాగ్ కార్పోరేషన్ వారు స్పందించి తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది .లేదూ,   ఒక వేళ అటువంటి ప్రేమికులు  పార్కులను వారి ప్రేమ కలాపాలకు వినియోగించుకునే హక్కు ఉందని బావిస్తే ,వారికి విడిగా  "శ్రుంగార వనాలు " ను ఏర్పాటు చేసి కొంత పీజు వసూలు చెస్తే కార్పోరేషన్ వారికి బోల్డంత ఆదాయం . మద్య పానం నిషేదించ లేక దానికి లైసెన్స్ లు ఇచ్చి ఆదాయం సంపాదించే "స్మార్ట్ గవర్నమెంట్ " వారికి ఇటువంటి "స్మార్ట్ " ఆలోచన ఎందుకు రాలేదబ్బా ?!
          

Comments

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

స్త్రీ స్వేచ్చ

ప్రేమించినోడు హీరో! కని పెంచినోల్లు విలన్లు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?