తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ "బతుకమ్మ " ఆడుతుందా?

                                                                         

                          తెలంగాణా లోని మెజార్టీ  స్త్రీలు ఎంతో వైబవంగా ,సాంప్రదాయ బద్దoగా, ఆడంబరాలకు ,బెషజాలకు అతీతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ . ఇది ప్రత్యేకంగా  తెలంగాణా ప్రాంతానికే చెందినది కావడం వలన తెలంగాణా సర్కార్ ఈ పండుగ దినాలను  "సర్కార్ పండుగ " గా  ప్రకటించడం నూటికి నూరు పాళ్ళు సమర్దనియం . ఈ సందర్బంగా తెలంగాణా రాష్ట్ర ముక్యమంత్రి గారు "బతుకమ్మ పండుగ ఏ కులానికో మతానికో సంబందించిది కాదు , ఇది యావత్ తెలంగాణా ప్రజల పండగ . అందుకే దీనిని స్టేట్ పెస్టివల్ గా డిక్లెర్ చేస్తున్నాం ". అని చెప్పడం మహదానందం కలిగించే మాట. దీనికి యావత్ తెలంగాణా ప్రజలు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాం .

    అయితే నాకొక చిన్న అనుమానం ఉంది . మరి ఇంత గొప్ప పండుగ అయిన మన సంప్రాదాయ  "బతుకమ్మ " పాటలను మన రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గారు అయిన "సానియా మిర్జా " గారు పాడుతూ అడగలరా ? మన బతుకమ్మ పండుగ విశిష్టతను విదేశాల వారికి అర్ధమయ్యేలా వివరించగలరా ? ఎంతో మంది భారతీయ మహిళా మణులు పాల్గొంటున్న మన స్టేట్ పెస్ట్వల్ లో అసలు సానియా మిర్జా గారు పాల్గొంటారా ? లేదా ? . తెలంగాణా బ్రాండ్ అంబాసడర్ గా  మరియు కేవలం 2 నెలల కాలంలో లొనే 2 కోట్ల రూపాయల ప్రబుత్వ పురస్కారం పొందిన మహిళా మణి గా మేడం సానియా గారు తప్పకుండా బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని స్టేట్ పెస్టివల్ కి  ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచారం కల్పిస్తారు అని ఆశిస్తున్నాం .

   బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రారంబం సందర్బంగా యావత్ తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ నాను , సంప్రాదాయ బతుకమ్మ పాటను క్రింది విడియో లింక్ లో చూడవచ్చు

                           
                      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం