చీర లోని గొప్పతనం సంగతేమో కాని , ఉపయోగాన్ని మాత్రం కనుకున్న మధ్యప్రదేశ్ మగ M.L.A

                                                                             
  

కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నా , వాటి గురించి వింటున్న భారత దేశం లో ప్రజా ప్రతినిధులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అని అశ్చ్యర్యం తో పాటూ అసహ్యం వేస్తుంది. మద్య ప్రదేస్ లో జరిగిన సంఘటన ఇది . ఒక కార్యక్రమo లో మాజీ మహిళా M.P ఒకరు మరియు ప్రస్తుత మగ M.L.A  పాల్గోన్నారట .  జ్యోతి ప్రజ్వలనం తర్వాత తన చేతికి అంటిన నూనెను తుడుచుకోవటానికి నాప్ కిన్ దొరకక సదరు మహిళా మాజీ M.P గారి చీరకు తుడుచుకున్నాడు అ మగ M.L.A . దీనిని ఆ M.P గారు గమనించలేదు కాని విడియో కెమెరాలు మాత్రం కనిపెట్టాయి . దీనికి అ ప్రబుద్దుడు ఏమని సంజాయిషీ ఇచ్చాడో క్రింది వీడియోను చూసి తెలుసుకోండి .
 
           

   పై సంఘటన చూసాక స్త్రీలు ధరించే "చీర " గురించి దాని గొప్ప తనం గురించి ఒక సినిమా కవి ఏమన్నాడో గుర్తుకు వచ్చింది .  కాని ఆ మధ్యప్రదేశ్ మగ M.L.A    కి స్త్రీలను మాత్రమె కాదు వారు కట్టుకున్న చీరలు కూడా ఎలా ఉపయోగించవచ్చో బాగా తెలుసు కాబట్టే ఇలా పబ్లిక్ గా ఫాల్తూ పని చేసాడు అనిపించింది . సినిమా కవి చెప్పిన చిర గొప్పతనం ఏమిటో క్రింది విడియోలో చూడండి .
                                               

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం