స్త్రీలను స్త్రీలు పెండ్లి చేసుకోవడం సాధ్యమైతే , స్త్రీలపై స్త్రీల అత్యాచారాలూ సాద్యమే !!!

                                                                       

                        జంబ లకిడి పంబ అనే పేరుతో E.V.V సత్యనారాయణ గారి దర్శకత్వం లో 1993 లో వచ్చిన కామెడి సినిమా చాలా వెరైటిగా ఉండి ప్రేక్షకులను కాసేపు నవ్విస్తుంది. జంబ లకిడి పంబ అంటె పురుషులు తమ సహజ గుణం కోల్పోయి ఆడంగుల వలే ప్రవర్తించడం . అది సభ్య సమాజానికి ఎబ్బెట్టుగా అనిపించడమే కాకుండా నవ్వూ పుట్టిస్తుంది . అంటె  ప్రక్రుతి ప్రసాదించిన సహజ గుణానికి అనుగుణంగా ప్రవర్తించడం లోనే హ్యూమన్ డిగ్నిటి ఉంటుంది తప్పా , వెకిలి చేష్టలు, వికార మనస్తత్వం అనేవి  తప్పకుండా మానవ  ఔన్నత్యానికి గొడ్డలి పెట్టు లాంటివి

       ఇన్నాళ్ళు మనవ సమాజంలో స్త్రీలపై లైంగిక దాడులు పురుషులు మాత్రమే చేస్తూ వస్తున్నారు కాబట్టి "రేప్ "అంటె స్త్రీ మీద పురుషుడు చేసే లైంగిక దాడి అని నిర్వచనం . కాని ఈ  నిర్వచనానికి కాలం చెల్లే రోజు దగ్గర్లోనే ఉన్నట్లుంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే "స్వలింగ వివాహాలు  " చట్ట బద్దం చేసారు. మన దేశం లో కూడా చట్ట బద్దం  చేయమనే "బడ్డు వాదం  " మొదలైంది . వీరి కోరిక ప్రకారం "స్వలింగ వివాహాలు " చట్టబద్దం చేస్తే  ఇక పబ్లిక్ గా ఎంచక్కా పెండ్లిళ్ళు చేసుకుని కాపురాలు పెట్టెసుకుంతారు అట. 

   సరే అంతటితో సమస్య ముగిసి పోతుందా అంటె లేదు. కొన్ని కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి. ఉదాహరణకు స్త్రీని పెండ్లాడిన స్త్రీ ఆమె తోనే తమ లైంగిక కోరిక లు తీర్చుకుంటు జీవితాంతం సంతృప్తిగా గడుపుతుందని గ్యారంటి ఏమిటి? మరొక స్త్రీ మీద మనసు పడదని గ్యారంటి ఏమిటి? ఒక బలహోన క్షణం లో తను కంటికి నచ్చిన పడతి పై లైంగిక దాడి జరపదని గ్యారంటి ఏమిటి? మరి అటువంటప్పుడు సాటి స్త్రీ చేతిలో లైంగిక దాడికి గురి అయిన ఆ అబాగ్య స్త్రీ పరిస్తితి ఏమిటి? బాదితురాలి పై  జరిగింది కేవలం బౌతిక దాడా? లేకా లైంగిక దాడా ? ఖచ్చితంగా లైంగిక దాడే కాబట్టి నిందితురాలిని "రేప్ " సెక్షన్ క్రింద కేసు పెట్టి శిఖ్శించవలసిందే . మరి అలా శిక్షించాలి అంటె "అత్యాచారం "కి ఉన్న నిర్వచనాన్ని మార్చవలసిందే కదా! అదన్న మాట . సంగతి . 

         మై చాయిస్ , మై చాయిస్ ఎక్కడి దాకా వెళ్ళావమ్మా అంటె , స్త్రీలను స్త్రీల చేతే రేప్ చేయించే దాకా అందట . అలా ఉంది పరిస్తితి . ఇది ఆడాళ్ళకు మాత్రమే కాదండొయి . మగాళ్ళకు వర్తిస్తుంది. కాకపోతే వారిని శిక్షించటానికి అమలులో ఉన్న చట్టాలు చాలు. 

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

సాయిబాబా భక్తులకి ,స్వరూపానంద స్వామికి మధ్య గొడవలకు కారణమైన "ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 ".