జీతం ఎక్కువ ఇయ్యలేక " ఆవారా" గాడిని అద్యాపకుడుని చేస్తే, 11 మంది మీద అత్యాచారం చేసాడట!

                                     నల్గొండ జిల్లాలో మరొక ఘోరం జరిగింది. మొన్ననే ఒక B.Tech అమ్మాయిని ఒక మాజీ సర్పంచ్ కిరోసిన్ పోసి చంపిన వైనం మరువక ముందే ఘోరాతి ఘోరం, నిచాతి  నీచమైన పని ఒకటి ఈ  జిల్లాలో జరిగింది. నల్గొండ జిల్లా పెద్ద వూర మండలం ,లోని ఎనిమిది తండ లో V.R.O  అనే స్వచ్చంద సంస్త ఒక పాఠశాల(ట్యూషన్ పాఇంట్) నడుపుతుంది. ఆ పాఠశాలలో గిరిజన బాలికలకు ఉచిత విద్య నందిస్తున్నారు. పిల్లలను డబ్బులు ఖర్చు చేసి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించే స్తోమత లేని పేద గిరిజనులు తమ పిల్లలను ఈ స్వచ్చంద సంస్త ఆద్వర్యంలో నడిపే స్కూలులో నైనా  చదువు కుంటే మెరుగైన  చదవు అబ్బుతుందని గంపెడంత ఆశతో చేర్పించి ఉంటారు.

      ఇక కొన్ని స్వచ్చంద సంస్తల పని తీరు కూడ అంతంత మాత్రమే. ఎవరో దాతలు ఇస్తున్న సొమ్ముతో నడుపుతున్న సంస్తలుకు నైపుణ్యం , అనుభవం ఉన్న ట్యూటర్లు ను నియమించే స్తోమత ఉండదు. అందుకే అదే గ్రామానికి చెందిన ఒక ఆవారా గా తిరిగే వాడిని ఆ పిల్లలకు చదువు చెప్పడానికి అద్యాపకుడిగా నియమించారు. వాడు అసలే గాలికి తిరిగే వాడు. అటువంటి వాడి ముందు పదేండ్ల అమ్మాయి అయినా, 60 యేండ్ల అమ్మమ్మ  అయినా ఒకటే వాడికి. అందుకే వాడు ఆ పసి పిల్లలను భయ పెట్టి తన కామ వాంఛ  తీర్చుకోవడం మొదలు పెట్టాడు. ఇలా గత కొన్నాళ్ళుగా సాగుతుంది. రక్తం రుచి మరిగిన పులి దేనిని వదలి పెట్టనట్లు, వాడు 11 మంది అమ్మాయిల మీద అఘాయిత్యం చేసాడట.

   దానితో ఆ అమ్మాయిలు తమకు రోజు కలుగుతున్న బాద ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అర్ధంకాని సమయం లో ఆ మానవ మృగం లీవులో బయటకి వెళ్ళడం జరిగింది. అప్పుడు దైర్యం చేసిన ఆడపిల్లలు ఈ  విషయాన్ని తమ వార్డెన్ కి చెపితే స్టన్ అయిన ఆ వార్డెన్ పోలీసులకు పిర్యాదు చెయ్యడం జరిగింది. అలా ఆ ఘోరం బయటకు వచ్చింది. పోలిసులు ఆ మృగం మీద నిర్భయ క్రింద కేసు నమోదు చేసి పిల్లలను వైద్య పరిక్షల నిమ్మితం పంపితే వారు అత్యాచారానికి గురిఅయినది నిజమేనని రిపోర్ట్ వచ్చింది. దీనితో తల్లితండ్ర్లు , మహిళా సంగాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. మ్రుగాడు పరారిలో ఉన్నాడు. పోలిసులు వాడి కోసం వెతుకుతున్నారు.

   పై ఉదంతం నుంచి ఉపాద్యాయ నియామక సంస్తలు మరియు తల్లి తండ్రులు ఏవైనా సరే ఒక పాఠం నేర్చుకోవాల్సి ఉంది. ఉపాద్యాయులను నియమించే ముందు వారి విద్యా అర్హతలతో పాటు   గుణగణాలను ఖచ్చితంగా పరిశిలించాకే నియామాకాలు జరపాలి. అలాగే తల్లితండ్రులు కూడా తమ బిడ్డలు చదివే స్కూళ్ళలో ని ఉపాద్యాయుల గుణ గణాలు గురించి అనుమానాలు ఉంటే వెంటనే స్కూల్ యాజ మాన్యాలకు చెప్పాలి. పై ఉదంతంలో ఆ మ్రుగాడు ఆ ఊరికి చెందిన వాడు. వాడి చిల్లర తనం గురించి గ్రామస్తులకు తెలిసే ఉండొచ్చు. అయినా ఎదో ఉచిత విద్య  అందిస్తున్నారు కదా అని ఏమి అనకుండా ఉండి ఉండవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లల కు స్త్రీలనే ట్యూటర్ లు గా నియమించడం మేలైన పద్దతి.

   పై ఉదంతం గురించి మరింత సమాచారం కొరకు ఈ  క్రింది వీడియో ను చూడండి.


                   
                

                                            (Republished Post.OPD:5/1/2014).

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.