కుటుంబ సమస్యల పై న్యాయ సలహాల కోసం "మనవు e ఫ్యామిలీ కౌన్సెలింగ్" పేజీ


                 

మనవు e ఫ్యామిలీ కౌన్సెలింగ్ పేజీ (పోస్ట్ ) ద్వారా  న్యాయ సలహాలు లు పొందు  విధానం 

ఎవరైనా సరే కుటుంబ సమస్యలతో  సతమత మవుతూ , తగిన న్యాయ సలహా  కావాలని కోరుకుంటుంటె , వారికి ఈ కౌన్సెలింగ్  పేజీ సహాయపడుతుంది . మీ మీ సమస్యలను క్లుప్తంగా , అర్ధమయ్యే రీతిలో తెలుగులో టైప్ చేసి క్రింది వ్యాఖ్యల (కామెంట్ ) ల బాక్స్ లో షేర్ చేసినట్లైతే అవి ఈ మెయిల్ ద్వారా మాకు చేరటం వలన , వాటిని మేము పరిసీలించుటకు అవకాశం కలుగుతుంది . అలాగే మీ సమస్యలకు న్యాయవాదులుగా మాకున్న అనుభవంతో మరియు  పెద్దలతో సంప్రదించి మీకు తగిన సలహా సూచనలు ఇవ్వగలమని బావిస్తున్నాం. అంతే కాక ఈ  బ్లాగు ద్వారా ఎవరైనా అనుభవజ్ఞులు మీ సమస్యను చూస్తె వారు కూడా మీకు ప్రత్యుత్తర రూపంలో తగిన సలహాలు ఇవ్వడానికి అవకాశం కలుగును. ఒకవేళ ఎవరైనా పదిమందికి తమ సమస్య తెలియటం ఇష్టం లేకపోతే వారు , ఈ బ్లాగు  సైడ్ బార్(sidebar ) లో ఉన్న  "సంప్రదింపు ఫారం "(Contact Form) ను పూరించి సమస్యను సందేశం అని ఉన్న బాక్స్ లో తెలుగు లేక ఇంగ్లీష్ బాష లో టైప్ చేసి   పంపిన యెడల , పరిశిలించి   తగిన న్యాయ  సలహా మీరు కోరుకున్న ఈ మెయిల్ అడ్రెస్స్ కి ఇవ్వబడుతుంది . 


మా ఈ మెయిల్ అడ్రెస్స్ : manavu.aruna@gmail.com 


ఈ బ్లాగ్ పేజీ కొరకు  http://ssmanavu.blogspot.in/p/blog-page_7.html  లో చూడగలరు . బ్లాగు లో పైన ఉన్న  "e ప్యామిలి కౌన్సెలింగ్ " అన్న చోట క్లిక్ చేస్తే ఈ పేజిని చూడవచ్చును . 

మా వెబ్ సైట్  కొరకు క్లిక్ చేసి చూడండి.  www.ssmanavu.in

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.