డిల్లీ బాదితురాలిని రేప్ చేసింది "పురుషుడు" కాదు


                                                               

                                   నిజమె ,ఈ రోజు చనిపోయిన  రెప్ బాదితురాలు "అమానత్" ని రేప్ చెసింది, పురుషుడు కాదు, "పురుషాహంకారం". ఆ సంఘటన  జరిగిన తీరు తెన్నులను పరిశీలిస్తే, ఇది స్పష్టం గా అర్థం అవుతుంది. పురుషుడు అత్యాచారం చెయ్యడానికి, పురుషహాoకారంతో అత్యాచారం చెయ్యడానికి తేడా ఉంది. ఇది  తెలిస్తే స్త్రీలు  సమాయానుకూలంగా వ్యవహరించి, ఎక్కువ నష్టాన్ని నివారించుకోవచ్చు. తరవత చర్యలు ఎలాగు ఉంటాయి కదా.

  ఉదాహరణకు డిల్లీ కేస్ నే తీసుకుందాం. అమ్మాయి, అబ్బాయి, బస్ ఎక్కారు. బస్ లో ఆరుగురు మగ వాళ్లు ఉన్నారు. అంతా తాగి ఉన్నారు. వారికి  అమ్మాయి, అబ్బాయితో కనపడింది. అసలె కోతి, అ పై కల్లు తాగింది. ఇంకేముంది,! ఆ కోతి వారిలోనుంచి బయటకు వచ్చి, వెకిలి చేష్టలు మొదలు పెడితే, అమ్మాయి సహజంగానె ఎదురు తిరిగింది. చేతులు కొరకడం జరిగింది. తిట్టడం జరిగింది. ఆ దెబ్బతో ఆఫ్ట్రాల్ ఆడది మనల్ని ఎదిరిస్తుందా అనే పురుష అహంకారం వారి లో నిద్ర లేచింది. దానితో మ్రుగాళ్ళగా మారి, అమే బాయి ప్రెండ్ ని కొట్టి పడేసీ, అమే మీద విచక్షణా రహితంగా దాడి చేశారు. సుమారు అర గంట  అత్యాచర కాండ తర్వాత కుక్కల్ను విసిరెసినట్లు, వారిని బయటకు విసిరేశారు. ఇది ఆమే చావుకు కారణమయింది.

  అలా కాకుండ, కేవలం ఒక వ్యక్తి తన కామ వాంచ తీర్చుకోవడం కోసమే స్త్రీ మిద దాడి చేస్తే, అది పురుషుడు వాంచ తిర్చుకోవడం కోసం చేసే చర్య. ఇందులో లైమ్గిక దాడే ప్రదానం. బౌతిక దాడి తక్కువ. కాని పురుష అఃహాoకారం వల్ల కసి పెంచుకుని పాశవిక దాడి వల్ల లైమ్గిక దాడి కంటే, బౌతిక దాడి ఎక్కువుగా జరుగుతుంది. ఇది ప్రాణ నష్టానికి కూడ దారి తీయ వచ్చు.

  మన దేశం లో స్త్రీలు ముఖ్యమ్గా గుర్తుంచుకోవలసింది, ఇది పురుష అహంకార సమాజమ్ అని. రేప్ లు జరుగుతాయి అనె ప్రమాదాన్ని ఊహించినపుడు, సాద్యమైనంతవరకు ,అన్నా,తమ్ముడూ అనుకుంటూ బ్రతిమాలే దోరణిలో ఆ విపత్కర పరిస్తితి నుండి బయటపడతానికి ప్రయత్నించాలి. ఒక వేలా ఒక్కరె ఉండి తన దగ్గర ఆయుదమో, ఏదయినా ఉంటే దానితో వాడి మీద దాడి చేయ వచ్చు. అవసరమయితే ప్రాణాలు తీయవచ్చు. ఇది చట్ట సమ్మతమే.కాని ఎట్టి పరిస్తితిలో పురుష అహంకారాన్ని రెచ్చ గొట్టే మాటలు మాత్రం అనరాదు. దీని వల్ల వాడి బలం పెరుగుతుంది. ఎలాగో ఒక లాగ బయట పడిన తర్వాత వాల్ల అంతు చూడ వచ్చు. డిల్లీ కేసులో బాదితురాలు దైర్యం గల అమ్మాయి. అమె బ్రతికి ఉంటే బాగుండేది . ఆటువంటి పిల్లలను జాతి కోల్పోకుండా ఉండాలంటే ఆడ పిల్లలకు అవగాఃఅనా తరగతులను కండక్ట్ చేసీ వారికి తగిన తర్ఫీదు ఇస్తే ఆపత్కాల సమయం లో తమను రక్షించుకోగలరు.
    
 ఈ కేసులో ఇంకొక కోణం కూడ ఉందని తెలుస్తుంది.ఇందులోని నిందితులందరూ కరడు కట్టిన నేరస్తులు అని తెలుస్తుంది. రాత్రి వేళలో  బస్ ని ఎరగా పెట్టి అమాయక పాసెంజర్ లని ఎక్కించుకుని, ఒంటరిగా ఉన్న వారి మీద దాడి చేసి,వారి వద్దనున్నదంతా దోచుకుని వదిలెయ్యడం వారి పని అని తెలుస్తుంది..నడుస్తున్న  బస్ లో నుంచి అమానత్ ను ఆమె బాయి ఫ్రెండ్ ను  విసిరెసిన తీరే వారి క్రూర స్వబావానికి అద్దం పడుతుంది. బస్ లొ చిన్న పిల్ల వాణ్ణి పెట్టుకుని ప్రయాణీకులకు అనుమానం రాకుండ వ్యవహరించడం వారి ప్రీ ప్లాన్ ని తెలియ చేస్తుంది.అంతకు ముందు ఇలాగె ప్రయాణికులను దోచుకున్నారని తెలుస్తుంది. ఇదే నిజమయితె, ఇది కేవలమ్ "మగవాళ్ల దాష్టికమ్" గా కాకుండా డీల్లీ లో క్షీణించిన శాంతి భద్రతల సమస్య, పెరిగిపోయిన నేరగాళ్ల సమస్యగా చూడాలి. ఇందుకోసం తక్శణమె పోలిస్ శాఖలో మార్పులు తెచ్చి, స్పెషల్ డ్రైవ్ ల ద్వారా నేరగాళ్లను గుర్తించి, బైండోవర్ విదానం ద్వారా అదుపు చెయ్యాలి. ప్రజల బద్రతకు  నమ్మఖ్ఖమయిన గ్యారంటి ఇవ్వగలిగితే, నేరగాళ్ళ సమాచారం దైర్యంగా,ప్రజలు  ఇవ్వగలుగుతారు. అది చెయ్యకుండా ఎన్ని కమీషన్ లు వేసినా కంటి తుడుపు చర్యలే. ఇది ఒక్క డిల్లీ కే కాదు, ప్రతి నగరానికి ఈ విదానం అవలంబిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆ విదమయిన చర్యలు, ప్రభుత్వాలు చే పట్టే దాక  ప్రజా ఆందోళనలు కొన సాగించాలి. లేకుంటే అధికార లాంఛానాలుతో అమానత్ కు అంత్యక్రియలు జరిపినట్లే,,బాండ్ మేళ్లాలు తో సర్వమంగళాలు పాడి  జనాందోలనలకు ముగింపు పలుకుతారు.   

   అమానత్ ఆత్మకు శాంతి చేకూర్చాలని అ దేవున్ని ప్రార్థిస్తూ..........     

                                                    (Republished Post. OPD:-29/12/2012).

Comments

  1. Replies
    1. మీస్పందనకు మరియు తొలి సారిగా మా బ్లాగులోకి అడుగు పెట్టినందుకు దన్య వాదములు.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన