షూలో రహస్య కెమెరాను అమర్చుకొని మహిళల అసభ్యకర దృశ్యాలను తీసున్న న్యాయవాది ఆశిష్ శర్మ !!
మానసిక రోగాలు రక రకాలు. ఒక గొప్పింటి కోడలు గారికి బట్టల కొట్లో బ్రాసరీలు కాజేసే మానసిక సమస్య ఉందిట. నిజానికి ఆమె గారు కోరుకుంటే లక్షలు పోసి అయినా కావలసిన బట్టలు కొనుకో గలదు . కానీ అలా లక్షలు విలువ చేసే బట్టలు కొనేటప్పుడు కలిగే అనందం కంటే దొంగతనం చేసి చిన్న బ్రాసరీ ని పొందడం లోనే ఆమెకు అమితానందం కలిగిస్తుంది అట. ఇలా ఒక రోజు షాపింగ్ చేస్తూ తన కున్న దొంగబుద్ధిని బయటపెట్టుకుని పదిమందిలో పరువు పోగొట్టుకుంది ఆ మంత్రి గారి కోడలు. అలాగే కొంతమంది మగవాళ్ళకి స్త్రీలు దుస్తులు మార్చుకుంటుంటే తలుపు సందులు లోనుండి చూస్తూ ఆనందించే జబ్బు ఉంటుంది. ట్రయల్ రూములలో బట్టలు మార్చుకునే స్త్రీల ను రహస్య కెమెరాల ద్వారా ఫొటోలు తీసి వాటిని చూస్తూ ఆనందించే అలవాటున్న ఒక లాయర్ తను చేసే పాడు పని పదిమందికి తెలియకుండా ఉండడం కోసం ఎలాంటి ఏర్పాటు చేసుకున్నాడో చుస్తే ఆశ్చ...