మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

                                                                                                    నో ! నెవ్వర్ ! అటువంటి దీనావస్త, సెక్యులర్ దేశం అని ఘనంగా ప్రకటించుకున్నఇండియాలోని మైనార్టీ మతస్తులకు  ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 2. 3% ఉన్న వారి  చర్చ్ లు,  గత 50 యేండ్లలో   దేశంలోనే  అతి పెద్ద వ్యవసాయేతర భూములు కలిగిన భూస్వామి గా మారడం ఒక కారణమైతే , గవర్న్మెంట్ తర్వాత అతి పెద్ద ఉపాది కల్పనా యజమానిగా మారడం రెండవ కారణం. వారి బడ్జెట్ ఇంచుమించు మన ఇండియన్ నేవి వార్షిక బడ్జెట్ కి సమానం అంటే వారి స్తితి ఎంత డామినేట్ గా  ఉందో అలోచించుకోవచ్చు.

                                                                                   


     మరి కేవలం 3% లోపు ఉన్న వారి చర్చ్ లు అంత సుసంపన్నంగా ఉంటె , 76% ఉన్న హిందూ దేవాలయాల పరిస్తితి ఎలా ఉండాలి ? పోనీ ఎలా ఉందో తెలుసా? దేవాలయాల్లో పని చేసే  అర్చకులు , ఉద్యోగులు  ట్రెజరీ జీతాల కోసం రోడ్లెక్కే అంత దౌర్బాగ్య స్తితిలో ఉంది . భారత రాజ్యాంగం ప్రకారం మత సంస్తలు మీద రాజ్యం యొక్క అదికారం పరిమితంగా ఉండాలి. ఒక్క దేశ రక్షణ, ఆరోగ్య విషయాల లో నిబందనలు పూరిత చట్టాలు చేయడం  తప్పా మత సంబందమైన వ్యవహారాల్లో తల దూర్చడానికి వీలు లేదు. మత స్వాతంత్ర్య  విషయం లో గత ప్రభుత్వాలు ఇతర మతాలకు పుల్ స్వేచ్చా నిచ్చాయి . కాని హిందూ మతం విషయం వచ్చే సరికి గోదావరి పుష్కరాలు ప్రభుత్వాలే  చేస్తాయి , వరుణ యాగాలు ప్రభుత్వాలే చేస్తాయి. దానిని ప్రస్నించడం చేత కాని హిందువులు రాజకీయ నాయకులకు హారతులు పట్టి ఆహా ఒహో అంటుంటారు. మత స్వాతంత్ర్య విషయం లో హిందువుల దౌర్బాగ్య పరిస్తితి , ఇతర మతస్తులతో పోలిస్తే, ఇండియాలో  వారికున్న స్వాతంత్ర్యం   ఏ పాటిదో  క్రింది చార్ట్ ని చూసి తెలుసుకోవచ్చు. హిందు దేవాలయ వ్యవస్తను అధికార వర్గం ద్వారా తమ గుప్పిటలో ఉంచుకున్న రాజకీయ వర్గాలు , వాటి ఆస్తులను విచక్షణా రహితంగా తమ అనుకూల వర్గాలకు దారా దత్తం చేయబట్టే ఈ   రోజు  దేవాలయాలు దుప దీప నైవేద్యాల కోసం, సేవకుల జీత బత్యాలు కోసం ప్రబుత్వాలను దేహి అని అడుక్కోవలసి వస్తుంది.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేవాలయాల మీద అజమాయిషీ చేస్తున్న దక్షిన భారత రాష్ట్రాల్లో దేవాలయాల ఆస్తులు ఎలా దారి మల్లించారో క్రింద ఇవ్వబడిన స్వరాజ్యా వారి పెటిషన్ లోని అంశాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి కేవలం మచ్చుకు వెలుగులోకి వచ్చిన అంశాలు. లోతుగా దర్యాప్తు చేస్తే ఎండోమెంట్ అదికార పరిదిలో ఉన్న ప్రతి దేవాలయం కు సంబందించి దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే పూర్వం హిరణ్యకశ్యపుని పాలనలో ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డాడో , అంతకంటె మిక్కుటంగా ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ చేతిలో మన దేవాలయాలు కష్టపడుతున్నాయి. మరి నరసింహా స్వామీ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడొ , హిరకశ్యపుణి అంతు ఎప్పుడు చూస్తాడో , వేచూడాల్సిందే .

                                                                             


           
 • In the 1980s, the then Kerala chief minister K Karunakaran orderedthe Guruvayur Temple to deposit Rs 10 crore with the state treasury to offset a government deficit. Whether this money was ever returned or not is uncertain. In addition, the temple’s land holdings were decimated from 13000 acres to 230 acres by the Land Reforms Act which conveniently excluded non-Hindu institutions.
 • The Andhra Pradesh government is well known for regularly raidingthe treasury of the famous Tirupati temple.
 • The Maharashtra government admitted to the Bombay High Court in 2004 that US$190,000 from Mumbai’s Siddhivinayak temple were being diverted to a charity run by a politician, Minister for Welfare, Rehabilitation and Textiles, Vilasrao Patil Undalkar.
 • In 2010, the Orissa government sold 500 acres belonging to the Jagannath Puri temple at a throw away price of Rs. 1 lakh per acre to the Vedanta Resources mining conglomerate before finally being stopped by the Supreme Court of India. This was reflective of both callous disregard for Hindu institutions as well as the worst kind of crony capitalism. The opposition to Vedanta Resources drew from environmental and social factors, not from the perspective of respecting the Jagannath Puri temple.
 • In Tamil Nadu, the HR & CE Department controls over 4.7 lakh acres of agricultural land, 2.6 crore square feet of buildings and 29 crore square feet of urban land of temples. By any reasonable measure, the income from these properties should be in thousand of crores of rupees. The government, however, collects a mere Rs.36 crore in rent against a ‘demand’ of mere Rs. 304 crore — around 12 per cent realization. Politically connected individuals have brazenly appropriated temple property for personal use. A friend of mine recalls the time his uncle managed a small temple in Tamil Nadu controlled by the HR&CE Department. An official would arrive monthly to empty the temple’s hundi and would have the temerity, right in the presence of the uncle, to simply shove a portion of the cash collected into his own pocket.(from Swarajya petition)
                                                                                                                                                                         
                                        పూర్వ కాలం లో దేవాలయ లోని సేవకులకు , అర్చకులకు మాన్యాల పేరిట భూములు నిచ్చారు. వాటిమీద వచ్చే ఆదాయం తో జీవనం సాగిస్తూ దేవుని సేవ చేయాలి . మను ధర్మం ప్రకారం "జీతాలు తీసుకుని దైవ సేవలు చేసే వారు మరుసటి జన్మల్లో కుక్కలుగా పుడతారు". కాబట్టి వేతనాలతో దేవుని సేవ చేయడం హిందూ ధర్మం ప్రకారం మహా పాపం. ఈ  కారణం  వలననే  దేవాలయ ఉద్యోగ వర్గాలకు "దేవుని మాన్యాలు " అనే శాశ్వత బృతిని కల్పించారు. కాని స్వాతంత్ర్యం వచ్చాక  "సెక్యులర్ సర్వీసెస్ " "రెలిజియస్ సర్వీసెస్ "అనే దిక్కు మాలిన వర్గీకరణ చేసి ఉద్యోగులను రెండు రకాలుగా  విభజించారు . గుళ్ళో పూజలు చేసే వారు రెలిజియస్ సర్వీస్ అట. గుడిని ఊద్చే వాడు , లెక్కలు రాసే వాడు సెక్యులర్ సర్వీస్ అట . అందరూ చేసేదే దేవుని సేవ అయితే ఈవర్గీకరణ ఎందుకమ్టె , హిందువులకు రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్చకు బంగం కలిగించడానికే అన్నది సుస్పష్టం. రాజ్యాంగం, మత విదుల్లో జ్యోక్యం చేసుకోవద్దు అంది కాని, సెక్యులర్ విదుల్లో కాదు కదా. దీని ప్రకారం భక్తులు సమర్పించే కుంకుమ , పసుపు , పత్రం పుష్పం మత  ప్రతి పలంగాను, అదే భక్తులు సమర్పించే నగదు , నట్రా , భూములు సెక్యులర్ ప్రతిపలంగాను బావించి అట్టి సెక్యులర్ ప్రతిపలాల మీద పెత్తనం చేయడం మొదలు పెట్టారు ప్రభుత్వాధికారులు . 

        చల్లా కొండయ్య గారి కమీషన్ పుణ్యమాని మాన్యపు బృతిని రద్దు చేసి , దేవాలయాల ఉద్యోగులను నెల జీతగాళ్ళుగా మార్చి వేసారు. దాతలను , భక్తులును ధర్మకర్తలుగా నియమించందం మానివేసి , పనిలేక రోద్లెంబడి తిరిగే వాళ్ళను , కేటుగాళ్ళను, ఎప్పుడు దేవుడికి దణ్ణం పెట్టని వాళ్ళను, రాజకీయ నిరుద్యోగులను  ధర్మ కర్తలుగా నియమించారు . ఎండొమెంట్ బోర్డు అనే రాజకీయ తాబేదార్ల ఉద్యోగ వ్యవస్టే చేతిలో దేవాలయాల పాలన  ఉంచి , రాత్రికి రాత్రే వాటి ఆస్తులను అన్యాక్రాంతం చేసారు . చివరకు హిందూ  దేవాలయాలు అంటె రాజకీయ నాయకులను అడుక్కునే బిచ్చగాళ్ళుగా మార్చివేసారు. మీకొక్క  ఉదాహరణ  చెపుతాను . మా ఖమ్మం నగరం లో ఉన్న నరసింహా స్వామి దేవాలయానికి , ఖమ్మం నగరం లో చాలా భూమి ఉంది  ఒకప్పుడు. అది ఈ రోజు  ఆ దేవాలయం చేతిలోనే ఉండి ఉంటె , ఖమ్మంలో అతి పెద్ద ఉపాది కల్పనా సంస్తగా మారి ఉండెది. కోటాను రూపాయలు బ్యాంకుల్లో ఉండెవి. కాని గత పాలక వర్గాల అన్యాక్రాంతం వలన,నరసింహ స్వామీ ఉన్న  ఒక చిన్న గుట్ట తప్ప ఏమి మీగలలేదు. అదే ఖమ్మం లో క్రిస్టియన్ లకు చెందిన "కరుణగిరి " అని ఈ  మద్య  పుట్టుకొచ్చిన సంస్తకు 2000 ఎకరాలు పైన ఆస్తి ఉందంటే  అదంతా మరణించిన మాజీ ముఖ్య మంత్రి గారి చలువ. దీని మీద ఇదే బ్లాగులో నేను రాసిన టపాను చూడండి .
   

ఖమ్మంలో "కరుణగిరి"కి 2000 ఎకరాలు ఇవ్వగల్గిన,రెడ్డిగారు, 36 ఎకరాలు "స్తంబాద్రి నరసింహుడికి" ఇవ్వలేకపోయారు!


        రక్తం రుచి మరిగిన పులి వేటను ఎలా వదిలి వేయదో, హిందూ దేవాలయాల ఆదాయాన్ని దోచుకోవడం కి అలవాటు పడిన రాజకీయ , అద్శికార వర్గాలు అంత సులభంగా దేవాలయాల మీద పెత్తనాన్ని వదులుకోవడానికి అంత తేలిగ్గా ఒప్పుకోరు. దీని కోసం బ్రహండమైన ఉద్యమ కదలిక హిందువులలో రావాలి . అసలు సెక్యులర్ రాజ్య పెత్తనం నుండి  దేవాలయల స్వాతంత్ర్యం కోరుకునే బదులు, రాజ్యాన్నే హిందూ రాజ్యం గా మార్చడం తేలిక అనుకుంటా . కాబట్టి ప్రబుత్వాలు హిందూ సంస్తల పై  ఆజమయిషిని  వదులుకోని  పక్షం లో హిందువులు "హిందూ రాజ్య స్తాపన " ను కోరుకోవడం లో తప్పేమి లేదు . కాబట్టి హిందువులు ఆలోచనలు మాని కార్యాచరణకు సిద్దం కావాలి. హిందూ సంస్తల స్వాతంత్ర్యమా ? హిందూ రాజ్య స్తాపనా?  తేల్చుకోవలసిన  తరుణమిదే .

జై హిందూ                                                                                జై జై హిందూ 

    8/2015 post Republished.

Comments


 1. https://storify.com/ranganaathan/tamilnadu-hindu-temple-loot

  Properties transferred to individuals identified – 8540 acres, Recovered by the Department – not even 10% #ReclaimTemples

  https://twitter.com/ranganaathan/status/789109137372164096
  https://twitter.com/hashtag/ReclaimTemples?src=hash

  Must watch

  Freeing Hindu Temples from Government Control

  https://www.youtube.com/watch?v=BA_VQdUMdeY
  Delete

  UG SriRam21 October 2016 at 14:18
  Anuraag Saxena: Returning stolen art to India (6 min)

  https://www.youtube.com/watch?v=uq6b07Ln0Pc
  Delete

  UG SriRam21 October 2016 at 15:27
  Dancing Shiva - Trailer

  https://www.youtube.com/watch?v=qeeSdYbPLkY

  Absconded AP Businessman Has Links With Idol Smuggler Subhash Kapoor | Sun News

  https://www.youtube.com/watch?v=-fBTKKXGGFo


  http://www.thehindu.com/news/cities/chennai/idol-smuggling-gang-busted/article8675788.ece

  Return Of Stolen Art May Thaw India-US Relations

  https://www.youtube.com/watch?v=B87lSsbH9iM

  Kapoor Loot - Part1

  https://www.youtube.com/watch?v=soh2_sKKhHQ

  The illegal trade of art and artefacts is estimated to be worth about Rs 40,000 crore a year, and India is a rich source of such items.

  The inside story of how idols are stolen from Indian temples and why custodians have failed to safeguard the gods

  http://www.theweek.in/theweek/cover/illegal-trade-of-art-and-artefacts.html
  -------
  Reporter exposes auction house antics

  Five years of investigation by Watson resulted in the TV program and a just-published book, Sotheby's, Inside Story.


  http://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=4888
  Delete

  UG SriRam21 October 2016 at 15:33
  Please read review comments

  Sotheby's: The Inside Story Hardcover – January 20, 1998
  by Peter Watson (Author)

  https://www.amazon.com/Sothebys-Inside-Story-Peter-Watson/dp/0679414037
  Delete

  UG SriRam22 October 2016 at 14:54
  Petitioning Honorable Prime Minister of India Shri Narendra Modi ji and 1 other
  Allow freedom for temples by enacting a system of representative council constituted with religiously relevant people with scholastic abilities to oversee, advise & decide. Stop intervention of secular governments & political nominees in religious affairs

  https://www.change.org/p/honorable-prime-minister-of-india-kindly-enact-a-law-for-hindu-temples-freedom

  ReplyDelete
  Replies

  1. Kohinoor our property, govt tells Supreme Court

   Similarly both India and UK are signatories to the UNESCO convention that prevents museums from acquiring cultural property belonging to another national or that has been illegally imported.

   http://hindustantimes.com/india-news/kohinoor-our-property-govt-tells-supreme-court/story-j1jqu8qSukJcyHBvDFLt0N.html

   Delete
  2. After 11years new arrest in the hand cut nataraja case

   Idol Smuggler arrested in Sivakasi | Pon Manickavel, IG (Idol Wing) | Thanthi TV

   https://www.youtube.com/watch?v=6GfnwbOyCFQ

   Delete
  3. The Victoria and Albert Museum in London holds the largest collection (over 40,000 items) of Indian art treasures outside of the subcontinent. To this the British had planned to add no less than pieces of the Taj Mahal.

   Stephen Knapp writes in Crimes Against India that in the 1830s Governor General William Bentinck had worked out plans to dismantle the Taj Mahal and ship the marble to collectors in London-

   However, just as the demolition crew was getting to work, word came in from London that the first auction was a failure and all further sales stood cancelled. It was not worth the money to demolish the Taj Mahal.

   http://swarajyamag.com/world/forget-kohinoor-the-british-looted-greater-treasures-from-india

   Delete
  4. All our greatest possessions are stolen...The entire British Museum is an active crime scene. If we start giving back everything we took from the empire, that building would be completely empty.

   John Oliver, TV Show Host.

   Delete
 2. UG SriRam23 October 2016 at 00:03
  అర్చకులను ఆదుకోరూ!

  రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి పైసా కూడా బడ్జెట్‌ లేని శాఖ ఏదైనా ఉందంటే అది దేవాదాయ శాఖే. సర్కారు దన్ను లేకపోగా, ఆలయాలే ఖజానాకు కప్పం కడుతుంటాయి. ప్రతి గుడీ తనకు వచ్చే ఆదాయంలో 12 శాతం కంట్రిబ్యూషన్‌ (ఇందులో 5 శాతం దాకా ఈవో వేతనమే), 5 శాతం కామన్‌గుడ్‌ ఫండ్‌, 3 శాతం అర్చక వెల్‌ఫేర్‌ ఫండ్‌ కింద చెల్లించాలి. చివరికి గుడి ఆదాయ వ్యయాల లెక్కలు చూసేందుకు కూడా సర్కారుకు 1.5 శాతం ఆడిట్‌ ఫీజు చెల్లించాలి. అంటే గుడి ఆదాయంలో దాదాపు 22 శాతం దాకా సర్కారుకు కప్పం కిందే వెళుతుంది. మిగతా దాంట్లో 30 శాతానికి మించి జీతాలు తీసుకోగూడదు. (మిగతా 50 శాతం ఆలయ అభివృద్ధికి అంటారు. కానీ ఇందులో పెద్ద మొత్తం అనవసరమైన పనులు, తప్పుడు లెక్కలు, అవినీతి కింద పోతుంది)


  ఒక గుడికి భక్తులు రావాలన్నా, రాబడి రావాలన్నా అర్చకుడిదే ప్రధాన పాత్ర. కానీ 20 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న అర్చకుడికి వేతనం 5-15 వేల మధ్య ఉంటుంది. రోజంతా గుడిలోనే గడుస్తుంది కనక బయట పనులకో, పౌరోహిత్యానికో వెళ్లి సంపాదించుకునే అవకాశం లేదు. అంటే చాలీచాలని జీతం డబ్బులతోనే బతుకూ, భవిష్యత్తు కూడా గడవాలి. కానీ అదే గుళ్లో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేసే వ్యక్తి దాదాపు 45 వేలు జీతం తీసుకుంటాడు. ఆలయం సొమ్మును (కంట్రిబ్యూషన్‌ కింద) ఖజానాకు జమచేసి, అక్కణ్నుంచి, ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా వేతనం పొందుతారు. అర్చకులు, ఇతర సిబ్బందేమో గుడి రాబడి సరిపోక, నెలకు సక్రమంగా జీతం అందక అవస్థలు పడుతుంటారు. భక్తుల తాకిడి ఉండే రాజధాని శివారులోని కీసరలోనే అర్చకులకు సక్రమంగా వేతనాలు అందడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆలయంలో కరెంటు ఫిట్టర్‌గా చేరిన వారు కూడా ‘రకరకాల మార్గాలో’్ల ప్రమోషన్లు పొంది ఈవోలు, ఏసీలు, డీసీలు అవుతారు. వారికి జీతం కన్నా గీతం ఎక్కువన్నది బహిరంగ రహస్యం. కానీ ఒక అర్చకుడు, పది పన్నెండేళ్లు స్మార్త విద్య అభ్యసించి చేరితే మళ్లీ రిటైరయ్యేది అర్చకుడిగానే! ఆలయం అర్చకుడి వల్ల నడుస్తుందా? ఈవో వల్లా? భక్తులు అర్చకుడి మంచితనం, పూజా విధానం, అలంకరణ నచ్చి గుడికి వస్తారా? ఈవో చేసే ఆలయ పరిపాలన చూశా? అసలు ఎందరు ఈవోలు ఆలయాలకు సరైన సమయాలకు వస్తున్నారు? అర్చకుడు వైదిక విభాగానికి చెందిన వాడు. ఈవో పరిపాలనా విభాగానికి చెందిన వాడు. కానీ పూజల గురించి ఏమాత్రం తెలియని ఈవో అర్చకుడికి బాస్‌! దేవుడినే నమ్మని, దైవభక్తి లేని, కొండొకచో ఇతర మతాలకు చెందిన వారూ అధికారుల పేరుతో ఆలయాల్లో ప్రవేశిస్తున్నారు. బయట పైసాకు కొరగాని వారు, స్థానిక రౌడీలు, రాజకీయ నాయకులుగా అవతారమెత్తి దర్పం ప్రదర్శించడానికి, ధర్మకర్తలుగా అవతారమెత్తుతున్నారు. అధికారపార్టీ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వీరందరికీ తాము పెత్తనం చేయడానికి దొరికే అర్భకుడు అర్చకుడు!

  గత కొన్ని దశాబ్దాలుగా దేవాదాయ శాఖ అవినీతిమయమైపోయింది. హెడ్డాఫీసు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అదొక అవినీతి కూపం. ఇన్ని వందల మంది అధికారులు ఉండీ రాజులు, భూస్వాములు, భక్తులు ఇచ్చిన వేల కోట్ల రూపాయల విలువైన మాన్యాలను కాపాడలేకపోతున్నారు. కనీసం వాటి నుంచి తగినంత ఆదాయాన్ని కూడా రప్పించలేకపోతున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకునే దేవాదాయ శాఖ అధికారుల ఇన్నేళ్ల పనితీరుకు ఇదొక్క నిదర్శనం చాలు

  http://www.andhrajyothy.com/Artical?SID=145409
  Delete

  ReplyDelete
 3. UG SriRam23 October 2016 at 00:04
  Freeing temples from state control by Dr.Subramanian Swamy

  The Srirangam Ranganathar Temple paid the government a (yearly) fee of Rs. 18.56 crore (2010-11) for ‘administering the temple’; for employees rendering religious services, like reciting Vedas, Pasurams during the deity procession, no salary is paid’. There are 36 priests in Srirangam who perform the daily poojas — they are not paid a monthly fixed salary. They are entitled to offerings made by devotees and a share in the sale of archana tickets. Yet the temple pays a monthly salary ranging from Rs.8,000 to Rs.20,000 for the temple’s government-appointed employees, like watchman, car drivers etc. who perform no religious duties.

  The situation is “significantly” better at the famous Nelliappar Temple in Tirunelveli. In this temple, priests performing daily pujas are paid monthly salaries, but ranging from Rs. 55-Rs. 72 (and this is during 2010-11). But did some politician not say you can have a hearty meal for Rs. 5 per day? But it is just Rs.1.65 per day, going by the standards of the ‘secular’ government.

  Many large temples maintain a fleet of luxury vehicles, typically the ‘fully loaded Toyota Innova’, for the use of VIPs! And for the use of assorted Joint and Additional Commissioners and, of course, the Commissioner himself. It is very difficult to understand the religious purpose such extravagance serves or even a ‘secular’ purpose! The HR & CE takes away annually around Rs.89 crore from the temples as administrative fee. The expenditure of the department including salaries is only Rs.49 crore. Why does the government overcharge the temples– literally scourging the deities – for a sub standard service?

  Temple antiquity: The third ‘contribution’ of the government is the mindless destruction of priceless architectural heritage of our temples.

  There are several instances of sand blasting of temple walls resulting in loss of historical inscriptions; wholesale demolition of temple structures and their replacement by concrete monstrosities; in a temple in Nasiyanur near Salem, an entire temple mandapam disappeared, leaving behind a deep hole in the ground, literally.

  http://www.thehindu.com/opinion/lead/freeing-temples-from-state-control/article5594132.ece
  Delete

  ReplyDelete
 4. మన సంస్కృతికి మనమే వారసులం

  రామాయణాన్ని మనం అనాదిగా పారాయణం చేస్తున్నాం. రామాయణం చదివిన వాడెవ్వడూ తీవ్రవాది కాలేదు. రామాయణ ప్రసంగాలు చెప్పేవారెవ్వరూ తీవ్రవాదాన్నీ లేదా అణచివేతనూ ప్రోత్సహించలేదు. కానీ షెల్టన్‌ పోలాక్‌ రామాయణాన్ని సామాజిక అణచివేతకు చిహ్నంగా వర్ణిస్తాడు. ఆయన రచనలను మన బాలబాలికలు అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుతూ ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటారు. లాటిన్‌లో ఉన్న బైబిల్‌ పై వ్యాఖ్య రాయాలంటే మన శాసు్త్రలవారిని ప్రమాణంగా తీసుకోం. అలాగే అరబిక్‌ భాషలో ఉన్న ఖురాన్‌ గురించి రాయాలంటే మరొక శర్మగారిని అడగం. కానీ మన వేదాలను, శాస్త్రాలను గూర్చి కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న వ్యాఖ్యల్ని పక్కన ఉంచి ఆంగ్ల మేధావులు తమ రచనల్నే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తేవడం ఒక ఆందోళనకరమైన పరిణామం. పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో ఇస్లాం మతాన్ని గురించి చెప్పడానికి ఆ మతస్థుడే ఉంటాడు. బౌద్ధమతం గురించి చెప్పడానికి ఒక బౌద్ధుడే ఉంటాడు. కానీ ఇండియా గురించీ లేదా హిందూమతం గురించీ చెప్పడానికి ఏ జర్మన్‌ దేశీయుడో, అమెరికన్‌ దేశీయుడో ఉంటారు. భారతీయులకు ప్రవేశమే లేదు. ప్రవేశం ఉండాలంటే అక్కడ ఇది వరకే ఉన్నవారి సిద్ధాంతాలను అంగీకరించాలి. సంస్కృతంపై పెత్తనం తద్వారా సంస్కృతిపై పెత్తనం వారి చేతుల్లోనే ఉండాలని వారి ప్రయత్నం. దీనికి తగినట్లుగా మన పండితులు కూడా తమ ప్రపంచంలో తాము ఉండటం, సమాజంలో ఎలాంటి విషపూరిత భావాలు వస్తున్నాయనేది గమనించక పోవడం శోచనీయం


  విశ్వవిద్యాలయాలు భారత సంస్కృతికి వ్యతిరేకంగా ఎందుకు రాస్తున్నాయి. మనదేశంలో నడుస్తున్న భావజాల పోరాటాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి అని గమనిస్తే.. పాశ్చాత్య దేశాల్లో వస్తున్న ఒక ముఖ్యమైన మార్పు ఇందుకు కారణం. ఆ దేశాల్లో ప్రజలకు తమ మతంపై ఆదరణ తగ్గిపోవడం, ఇతర మతాలు పెరగడం వారికి ఆందోళన కలగజేస్తోంది.Michael Lindsay అనే సామాజిక శాస్త్రవేత్త "Faith in the Halls of Power' (2007) అనే పుస్తకంలో దాదాపు నలభై ఏళ్లుగా అమెరికన్‌ సమాజంలో వస్తున్న మార్పులను గూర్చి రాశాడు. సమాజంలోని అన్ని వ్యవస్థల్లో, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలో కూడా మతం ఎలాంటి పట్టు సాధించింది అని ఆయన చాలా ఉదాహరణలతో వివరించాడు. ఈ పుస్తకాన్ని చూస్తే స్వేచ్ఛ, స్వాతంత్రాలకు ప్రతీకగా ఉన్న అమెరికా మతతత్వ దేశంగా తయారవుతోందా అనే సందేహం కలగక మానదు. మత ప్రచారకులే వామపక్ష రచయితల ముసుగులో విశ్వవిద్యాలయాల్లో ఉండవచ్చనే సందేహం కూడా కలుగుతుంది. ఈ రచయిత ప్రసంగాలను యూట్యూబ్‌లో వినగలం.


  http://www.andhrajyothy.com/artical?SID=216207

  ReplyDelete


 5. Salaries of secular staff in temples range from 1.2 times to over 8 times Archaka salaries


  https://twitter.com/db_is_db/status/539259998510284801

  ReplyDelete
 6. హిందువులు మేల్కోవాలి

  హిందూమతానికి తీవ్రమైన పూజారి-పురోహితుల కొఱత ముంచుకు రాబోతోంది. ఇది చాప కింద నీరులా ఇప్పటికే మొదలయింది, గత కొద్ది సంవత్సరాలుగా ! మొదట్లో ఒక పదీ-పదిహేనేళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ అర్చక బ్రాహ్మణుల కొఱత ఇప్పుడు నగరాలక్కూడా ప్రాకింది. రాష్ట్రంలో సుమారు ఇఱవై-పాతిక లక్షలమంది బ్రాహ్మణులు ఉన్నప్పటికీ వారిలో పౌరోహిత్యం చేసేవారి జనాభా దారుణంగా పడిపోవడంతో చిన్నచిన్న వేడుకలూ, కర్మలూ చేయడానికి సైతం ఎవఱూ దొఱక్క, ఆ దొఱికిన బ్రాహ్మణుడికే అనేక రెట్లు డబ్బు కుమ్మరించి చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

  అసలు విషయమేంటంటే - బ్రాహ్మణులంతా దాదాపుగా అర్చక-పురోహిత వృత్తిని పరిత్యజించారు. పరిత్యజించడానికి కారణం - ఆ వృత్తికి ఒకప్పుడు హిందూసమాజం ఇచ్చిన ఉద్యోగ భద్రత (Job security) ని ఆ తదుపరి ఉపసంహరించుకోవడం. అలా ఉపసంహరించుకోవడాని క్కారణం అంతకుముందటి బ్రాహ్మణ ద్వేష ప్రచారాలూ, తద్ద్వారా హిందూ మతగురువుల పట్ల ఆదరాభిమానాల్నీ, సానుభూతినీ నశింపజేయడం. ప్రస్తుతం ఎనిమిదిన్నఱ కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం మొత్తమ్మీద ఆ వృత్తి చేసేవారు అంతా కలిపి పూర్తిగా ఒక యాభైవేలమంది కూడా ఉంటారో ఉండరో ! ఉన్నవారిలో ఎక్కువమంది ముసలివాళ్ళే. కొన్నిసంవత్సరాల తరువాత ఆ ముసలివాళ్ళు గనుక దాటుకుంటే వారి స్థానంలో పనిచేయడానికి వైదికంగా సుశిక్షితులైన బ్రాహ్మణ యువకులు తగినంతమంది లేరు.

  http://dharmasthalam.blogspot.in/2011/05/blog-post_22.html

  చారిత్రిక అనుభవాలనుంచి హిందువులు గుణపాఠాలు నేర్వాలి

  http://dharmasthalam.blogspot.in/2012/06/blog-post_23.html

  ReplyDelete
 7. Jayalalita wants to turn Temples& Deities into exhibitions

  http://epaper.newindianexpress.com/c/13334930

  ReplyDelete
 8. The Vatican is worth over $50bn in gold bullion alone1/2 could end world poverty for good

  https://twitter.com/Naradauvacha/status/766882731527589888

  ReplyDelete

 9. Idol thieves are adopting innovative ways: Philip

  Prateep V Philip, ADG of Tamil Nadu police in-charge of the Economic Offences Wing, who leads the only stolen idols wing in the country gets candid about what we need to do to stem idol theft.


  http://indiatoday.intoday.in/story/tamil-nadu-stolen-antique-idols-wing-prateep-v-philip/1/445384.html

  45,000 Temples Across TN Vulnerable to Theft

  https://twitter.com/AMadhavaVarma/status/765930177302061057

  http://www.nyoooz.com/chennai/175647/45000-temples-across-tn-vulnerable-to-theft

  ReplyDelete
  Replies
  1. Ancient idols worth Rs 50 crore seized, 1 held

   According to Mr.Manickavel, one Dheenadayalan of Alwarpet, Chennai was arrested for smuggling ancient idols and more than 400 idols were seized from his house. On interrogation, he revealed that one Pushparajan of Puducherry was supplying idols to him. Following this, Pushparajan was also arrested and on his confession, police conducted the raid last night and arrested Ranjith Kumar, the manager of Pushparajan

   http://news.webindia123.com/news/Articles/India/20161026/2977797.html

   Delete
 10. TN Temple Endowments dept touches new low: Y'day RTI activist & petitioner in MHC Rangarajan assaulted at Srirangam temple by officials

  https://twitter.com/Yagneswaran/status/766183626560024577

  ReplyDelete
 11. Must read

  All you need to know about the idol smuggling racket worth crores

  http://m.hindustantimes.com/india-news/all-you-need-to-know-about-the-idol-smuggling-racket-worth-crores/story-Dl1mBB7SwpVxN9hMu49fJI.html

  ReplyDelete
 12. The DSP caught three startled workers in the house red-handed - 60-year-olds Rajamani and Kumar and 55-year-old Man Singh. The police looked with wonder at the enormous stock of around 200 ancient idols in bronze and stone, including 49 bronzes, 71 stone carvings, 96 rare paintings, and various miniature statues, massive stone Nandis, ivory and wood carvings, lamps, figurines, ornamental pillars and puja utensils.

  The effort continued in the next few days and the team also raided an associated godown, where they found another haul of around 100 idols. However, there was one question that still vexed the police. “Where is Govindaraj Deenadayalan?” the police team asked the arrested workers. None seemed to know. The octogenarian mastermind of the smuggling racket had vanished once again.

  Where did the idols go?

  http://m.hindustantimes.com/india-news/all-you-need-to-know-about-the-idol-smuggling-racket-worth-crores/story-Dl1mBB7SwpVxN9hMu49fJI.html

  ReplyDelete

 13. Trafficking Culture is an international research consortium that produces evidence-based research into the contemporary global trade in looted cultural objects.

  On this site, you can keep up to date with our work as it progresses.

  http://traffickingculture.org/

  Pls follow her in Twitter

  https://twitter.com/DrDonnaYates?ref_src=twsrc%5Etfw

  ReplyDelete
 14. A goodwill gesture: India loans ancient statue to Bhutan, taken over 150 years ago

  http://www.dnaindia.com/india/report-a-goodwill-gesture-india-loans-ancient-statue-to-bhutan-2267785 …

  Why it's boom time for the art insurance sector
  https://www.apollo-magazine.com/480621-2/

  ReplyDelete
 15. Paintings, cars, houses from unaccounted money can be declared under new scheme

  http://www.thehindubusinessline.com/economy/paintings-cars-houses-from-unaccounted-money-can-be-declared-under-new-scheme/article8673646.ece

  How Bollywood turns black money into white

  http://www.thehindu.com/news/cities/mumbai/entertainment/how-bollywood-turns-black-money-into-white/article7959212.ece

  http://www.independent.co.uk/news/world/modern-art-was-cia-weapon-1578808.html

  ReplyDelete
 16. Tamil Nadu Economic offensive Wing : Important Judgments And Convictions

  In 1951 Annamuthu Padayatchi of Sivapuram, Thanjavur unearthed 6 idols viz., Natarajar, Thirugnanasambandar, Somaskandar, Pillaiar and two Amman from his field.

  The Collector of Thanjavur, handed over the 6 idols to the temple authorities of Sri Sivagurunathasamy Temple of Sivapuram as per G.O.Ms.No. 2987/Revenue Department dated 29.10.1953.

  The trustees of the temple wanted to repair the idols and this work was entrusted to Ramasamy Sthapathy of Kumbakonam in the year June 1954.

  In the year 1956 Thilakar of Kuttalam and his brother Doss induced Ramasamy Sthapathy to part with the original Natarajar and 5 other idols and to substitute the same with fake idols. Thilakar dispatched the original Natarajar idol to Lance Dane of Bombay , an Art Collector, arranged by Doss who kept the idol for 10 years and sold it to Bomman Beharan of Bombay who in turn sold it to Menu Narang. Benn Haller of New York bought it for 6 Lakhs rupees in 1969 and sold it to Norton Simon Foundation for USD .9 Lakhs

  Dr.Douglass Barret of British museum, in his book on ‘South Indian Bronze’ mentioned that the Natarajar idol in Sivapuram was a fake one and the original was with a private Art Collector. Tr.P.R.Srinivasan (curator of the Museum) alerted the Director of Museum and the Government of TamilNadu.
  The Government of India filed a civil suit against the Norton Simon Foundation in England , New York and Los Angles claiming the Natarajar Idol. Thiru.K.K.Rajasekaran Nair, I.P.S, I.G.P (Crime), Madras sent a letter to the Government of TamilNadu to request the Ministry of External Affairs to get the Idol back. Dr.M.S.Nagaraja Rao, Director-General, Archaeological Survey of India, NewDelhi got the Idol from the Indian Embassy, Washington and now the Idol is in the safe vault of Kabaleeswarar Temple, Mylapore, Chennai.

  http://www.tneow.gov.in/IDOL/status_info.html

  ReplyDelete
  Replies
  1. This is how congress govt in Karnataka looting Hindu money and using against Hindus

   https://twitter.com/Isoumyas/status/831056582456778752

   Delete
 17. ఆ ప్రొఫెసర్ చేసిన తప్పును దేవుడైనా క్షమించడు
  28-10-2016 11:43:09

  http://www.andhrajyothy.com/artical?SID=327335

  చెన్నై : తమిళనాడులోని ఓ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ బాలాజీ, అతని మిత్రుల వద్ద పురాతన కాలంనాటి అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయి. వాటి విలువ అనేక కోట్లు ఉంటుంది. అయితే వారిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మెరుపు దాడులు చేశారు. బాలాజీ సహా ముగ్గుర్ని అరెస్టు చేశారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విగ్రహాల స్మగ్లర్ దీన్ దయాళ్, అతని బంధువు శ్రీకాంత్ ఓంకారం, ప్రొఫెసర్ బాలాజీల వద్ద హిందూ దేవతల ప్రాచీన విగ్రహాలు ఉన్నాయి. వీరిలో దీనదయాళన్‌ను గతంలోనే అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దర్నీ గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి కోట్లాది రూపాయల విలువైన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రొఫెసర్ బాలాజీ ఇంటి నుంచి శిలా విగ్రహాలు, తంజావూరు చిత్రాలు, ఇతర కళాఖండాలను స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాలను స్మగ్లింగ్ చేయడానికి అవసరమైన మెలకువలను దీన్‌దయాళన్‌ వద్ద బాలాజీ, శ్రీకాంత్ తెలుసుకునేవారు.

  ReplyDelete
 18. Police in Tamil Nadu have arrested veteran film maker V Sekar for allegedly stealing temple idols worth Rs 80 crore to make up for the losses from a film starring his son.

  Sekar (63) was picked up from his Kodambakkam residence on Wednesday along with eight panchaloha idols stolen from three temples, ADGP Prateep Philip of the state police's idol wing said.

  Sekar has so far produced 15 films, mostly family dramas like `Varavu Ettana Selavu Pathana' and 'Kaalam Maari Pochu' which preach middle class values

  http://www.hindustantimes.com/regional-movies/tamil-film-producer-v-sekar-arrested-for-idol-theft/story-8LiwYXaxSDY2RiMUUrxSgP.html

  ReplyDelete
 19. Plaint against MLA Priya Krishna over grabbing temple land

  Bengaluru, Nov 7, 2016, DHNS:

  'Legislator, 52 others got 279 acres at converted illegally'
  ‘279 acres grabbed’

  “Of the 880 acres held in the name of the Ranganathaswamy temple, 279 acres at Peddanapalya village, Tavarekere, Bengaluru south, have been grabbed,” Raju has said in the complaint, submitted along with documents.

  Tahsildar told to file report
  The special court, after a preliminary hearing, said, “This seems to be a serious complaint. The old records submitted along with the complaint reveal that 279 acres belonged to the Ranganathaswamy temple. It is stated in the complaint that the accused, with the help of Revenue department officials, have converted the land, right through registered sale deeds and documents, by illegal means.


  http://www.deccanherald.com/content/579761/plaint-against-mla-priya-krishna.html

  ReplyDelete
  Replies
  1. తమిళుల హేతువాద, నాస్తికోద్యమాల పైత్యం ప్రభావం వలన మన తెలుగు సినేమాలలో దశాబ్దాలు పూజారిని దొంగలా చూపేవారు. తమిళ పైత్యం ఇంకా ఒకడుగు ముందుకేసి ఒక శివాజి గణేశన్ సినేమాలో పూజారి దేవాలయం లోనే రేప్ చేసినట్లు చూపారు. సినేమాలలో పూజారులకు మంత్రాలే రానట్లు, గుడి ముందు ఎంతో మంది భిక్షగాళ్ళు కూచోంటే, పూజార్లు టెంకాయ చిప్ప, హారతి పళ్ళెంలో వేసే దక్షిణలు తీసుకొని సంపన్నులు అయిపోతున్నట్లు, రాస్తే చాలా వస్తాయి. ఇటువంటి సీన్ల తో సినేమాలు చేసి వాళ్లని పర్క్షం గా హిందూ ధర్మాన్ని దోషులు గా చూపేవారు. అదే ఎక్కడైనా ప్రమాదం జరిగిన సీన్ ఉంటే అక్కడ క్రైస్తవ మత నన్ లు వెళ్ళి రోగులకు సేవ చేస్తున్నట్లు,వెనకాల గోడకు మదర్ థెరిస్సా పోటో పెట్టి సినేమాలలో చూపుతారు. నిజజీవితం లో ఎంత మంది చర్చ్లోని క్రైస్తవ మత నన్ లు సేవచేసినట్లు చూశారు?


   పూజారులు దేవుడికి కొట్టిన ఒక టెంకాయ చిప్ప తీసుకొంట్టున్నారని, రెండు కొబ్బరికాయ తెచ్చిన వారికే ఇవ్వాలని మద్రాస్ హై కోర్ట్ లో వేసిన ఘన చరిత్ర తమిళులది. హుండిలో డబ్బులను పనిచేసే ప్రభుత్వ అధికారులు జౌరేస్తూంటారు. నిజానికి మన దేవాలయాలో ఎన్ని రకాల మోసాలు జరుగుతాయో నేటికి ప్రభుత్వం గుర్తించింది.
   _________

   దేవాదాయ శాఖలోకి ‘పోలీస్‌’ ఎంట్రీ!
   15-11-2016 02:27:53

   యాదాద్రి, వేములవాడ, భద్రాద్రితోపాటు ఇతర ప్రముఖ ఆలయాల్లో గతంలో పలు సందర్భాల్లో సిబ్బంది అక్రమాలు, చేతివాటం బయట పడింది. ఆర్జిత సేవలకు సంబంధించి కొందరు ఏకంగా నకిలీ టిక్కెట్లను ముద్రించి ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారనే అపవాదు ఉంది. ఇక ఉత్సవాలు, ప్రత్యేక సందర్భాల్లో వస్తువుల కొనుగోలు, ప్రసాదాల వితరణలోనూ ఆయా ఆలయాల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ విద్యార్హత పత్రాలతో దేవాదాయ శాఖలో ఉద్యోగం సంపాదించడమే కాదు వాటి సహాయంతో పదోన్నతులు పొందిన ఉదంతాలు ఉన్నాయి. నకిలీ సర్టిఫికెట్లు, అక్రమ పదోన్నతులకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఇంటెలిజెన్స విభాగం విచారణ జరిపి దేవాదాయ శాఖ నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇలా దేవాదాయ శాఖలో అవకాశం ఉన్న ప్రతిచోట అక్రమాలు చోటుచేసుకుంటుండటంతో వాటిని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ‘పోలీస్‌’ ప్రవేశం ఎక్కటే సరైన మార్గంగా భావించిన అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం

   http://www.andhrajyothy.com/artical?SID=334058

   Delete
  2. తెలంగాణకు ‘తిరుమల’ బాకీలు

   కోట్లాది భక్తుల నుంచి ధనాన్ని సేకరించిన టీటీడీ అదే ఆలయ వ్యవస్థను పునరుద్ధరించడానికి తన వంతు ధన సహాయం చెయ్యాలి. ఆలయ వ్యవస్థ వినాశనానికి గల అనేకానేక కారణాలలో తను కూడా ఒక కారణం కావున ఆ తప్పు సరిదిద్దుకోవలసిన నైతిక బాధ్యత టీటీడీది. కాగ్‌ నివేదిక ప్రకారం తెలంగాణ ఆలయాలకు టీటీడీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రముఖ ఆలయాలు కలసి వెయ్యికోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది.


   2001లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటే, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌ దేవాలయ అర్చకులైన శ్రీ భీమసేనాచార్యులు 2001లో ఆలయ గంటకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోకపోయేవారు. వారి ఆత్మహత్యకు ఏకైక కారణం దేవాదాయ శాఖ అధికారులు ఆయనను ఉద్యోగవిరమణ చేయమని బలవంతపెట్టడమే! గత్యంతరం లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

   http://www.andhrajyothy.com/artical?SID=335259


   దుర్గమ్మ భూములకు ‘సిద్ధార్థ’ ఎసరు!

   http://www.sakshi.com/news/top-news/dispute-between-endowments-department-siddhartha-academy-about-durga-temple-lands-417196

   ‘సిద్ధార్థ’కు వెయ్యి కోట్ల సంతర్పణ

   http://www.sakshi.com/news/andhra-pradesh/the-decision-of-the-state-cabinet-meeting-422713

   సత్రం భూముల దోపిడీ నిజమే!

   http://www.sakshi.com/news/hyderabad/minister-manikyala-rao-not-given-proper-answers-359209

   Delete
  3. How Hindu Temples Are Being Looted? This article by ratihegde

   http://postcard.news/hindu-temples-looted/

   Delete
  4. Madras HC threatens to scrap TN govt dept controlling temples

   Lambasting the official and making it clear that the court would be constrained to even disband the very department and abrogate the legislation from which the department draws its power, the first bench said: "We find, prima facie, the stand of the HR&CE department subversive of our directions and seeks to prevent any meaningful role for Unesco."

   http://timesofindia.indiatimes.com/city/chennai/madras-hc-threatens-to-scrap-tn-govt-dept-controlling-temples/articleshow/56106454.cms
   (Courtesy:U.G SriRam)

   Delete
  5. ఏసీబీకి చిక్కిన దేవాదాయ ఈఓ

   http://www.sakshi.com/news/state/acb-rides-on-endowment-department-eo-428647?pfrom=inside-latest-news


   మల్లన్న ఆలయంలోనే ఏఈవో రాసలీలలు

   http://www.andhrajyothy.com/artical?SID=345411

   హే.. భగవాన్! దుర్గ గుడిలో పూజకో ధర
   http://www.andhrajyothy.com/artical?SID=330105

   ప్రశ్నార్థకమైన తెలంగాణ ఆలయాల ఉనికి

   http://www.sakshi.com/news/opinion/telangana-temples-are-made-as-questionable-365133

   Delete
  6. రూ.30 కోట్ల స్థలం స్వాధీనం

   నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే: రంగనాథుని దేవస్థానానికి చెందిన విలువైన స్థలాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియను బుధవారం దేవాదాయశాఖ అధికారులు ప్రారంభించారు. విలువైన స్థలాలను గుప్పిటలో ఉంచుకొని నామమాత్రం అద్దెలను చెల్లిస్తూ పబ్బంగడుపుకునే వారి నుంచి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. నగరం నడిబొడ్డున విలువైన స్థలాలలో అద్దెల రూపంలో రూ.లక్షలు దండుకోవడమేగాక సబ్‌ లీజులకు ఇచ్చి ఆదాయాన్ని గడించారు. రూ.30 కోట్ల విలువైన సుమారు 300 అంకణాల స్థలాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవడం జిల్లాలో సంచలనం రేకెత్తించింది.

   దశాబ్దాల కిందట అచ్యుత చెంచురామిశెట్టి అనే దాత రంగనాథుని దేవస్థానానికి నగరం నడిబొడ్డున ఉన్న ఏసీ సెంటర్‌లోని ఏడు ఎకరాల భూమిని స్వామివారి రథోత్సవం నిర్వహణకు సమర్పించారు. అందులో ఆక్రమణలు పోను 1.43 ఏకరాలు మిగిలింది. దీనిని శాశ్వత లీజుల పేరుతో (99 ఏళ్లకు) కొందరు దేవుని భూములను అనుభవిస్తూ వచ్చారు. ఈ ఏడాది సెప్టెంబరుతో గడువు మీరుతున్న విషయాన్ని జులై 31న ‘గుప్పిట పట్టారు’ శీర్షికతో ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీంతో అప్రమత్తమైన దేవాదాయశాఖ ఆక్రమణల్లో ఉన్న స్థలాల్లోని భవనాలలో ఉన్న వారికి నోటీసులను జారీ చేశారు. ఆ క్రమంలో భాగంగా చట్టపరమైన అడ్డంకులను దాటుకుని ఆక్రమిత స్థలంలోని కొంత మేర స్వాధీనానికి అనుమతులను దేవాదాయశాఖ సంపాదించింది. బుధవారం దేవాదాయశాఖ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించి స్థలాలలను స్వాధీనం చేసుకునే ప్రక్రియను చేపట్టింది. ఖాళీ స్థలంతో పాటు పురాతన భవనంలో ఉన్న కొన్ని దుకాణాలను ఖాళీ చేయించి కూల్చివేశారు. రెండు జేసీబీల సాయంతో ఉదయం నుంచి జరిగిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది


   http://www.eenadu.net/district/inner.aspx?dsname=Nellore&info=nlr-top1

   Delete
  7. దేవాదాయ భూములు సాగుచేసుకోడానికే...

   Published Friday, 6 January 2017

   http://www.andhrabhoomi.net/content/vsp-1565

   మాడుగుల, జనవరి 5: దేవాదాయ భూములు సాగుచేసుకోవడమే తప్ప వాటిని రైతుల పేరిట బదిలీ చేయడం వంటివి జరగవని శాసన మండలి సభ్యుడు, టి.డి.పి. రూరల్ జిల్లా అధ్యక్షుడు పప్పల చలపతిరావు స్పష్టం చేశారు. నాల్గో విడత జన్మభూమి కార్యక్రమంలో గురువారం మండలంలో ఒమ్మలి, గాదిరాయి, వి.జె.పురం, కింత లి గ్రామాల్లో నిర్వహించారు. తహశీల్దార్ శేష శైలజ, ఎంపీడీఓ ఎస్.డేవిడ్‌రాజులు రెండు బృందాలుగా ఏర్పడి ఈ నాలుగు పంచాయితీల్లో ఈ కార్యక్రమా లు చేపట్టారు. ముందుగా ఒమ్మలిలో జరిగిన జన్మభూమి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామానాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో డి.సి.సి.బి. డైరెక్టర్ బొద్దపు దేముళ్ళనాయుడు మాట్లాడుతూ ఒమ్మలి శివారు ప్రాంతంలో ఉన్న 260 ఎకరాల దేవాదాయ భూమిని గత కొనే్నళ్ళుగా ఇక్కడి రైతులు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. వారి పేరిట ఆ భూములు బదిలీ చేయాలని రైతులు వినతిపత్రం ద్వారా కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ దేవాదాయ భూములను రైతులు సాగుచేసుకుని జీవనం సాగించడం తప్ప వాటిని బదిలీ చేయడం జరగదన్నారు. సాగుచేస్తున్నవారందరికీ కేవలం సాగుహక్కు మాత్రమే ఉంటుందన్నారు. దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళి సాగుచేస్తున్న వారికి సాగుహక్కు కల్పించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు.

   Delete
  8. దేవుని సొమ్ము తెగ తినేస్తున్నారు!

   http://www.zaminryot.com/2016/04112016/news10.html#

   Delete
  9. The court has decided to take up this matter seriously and find a fix to the problem. The court would go into nine issues, that include supervision of temples, administration, property, manner of use of income from temple property, encroachments, determination of rent, public entry into temples, maintenance of temples and restoration

   Read more at: http://www.oneindia.com/india/1500-acres-temple-land-encroached-in-tn-sc-told-2330362.html

   Delete
  10. ఆలయ భూమికి ‘స్వాములు’?

   Published Friday, 10 February 2017

   గుడి మాన్యాలను సంప్రదాయేతర కలాపాలకు మ ళ్లించే ప్రయత్నాలను హైదరాబాద్ ఉన్నత న్యా యస్థానం నియంత్రించడం ముదావహం. నోరులేని దేవుడి భూములను నోరున్నవారు, నోటిలో కోరలున్నవారు కాజేస్తుండడం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశమంతటా కొనసాగుతున్న వైపరీత్యం! ఈ వైపరీత్యం ఇక సాగరాదన్నది బుధవారం ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, షమీమ్ అక్తర్ జారీ చేసిన తత్కాల ఆదేశాల సారాంశం. అనేక దేవాలయల భూములను ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు విచ్చలవిడిగా అన్యాక్రాంతం చేస్తుండం ఈ న్యాయాంకుశ ప్రయోగానికి నేపథ్యం! ఈ తాత్కాలిక న్యాయ నిర్ణయం వల్ల ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యే వైపరీత్యం పూర్తిగా తొలగిపోదు. అయినప్పటికీ నియంత్రణకు గురి కావడం ఖాయం. వివిధ దేవాలయేతర కలాపాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దేవాలయ భూములను కేటాయించడంలో నిహితమై వున్న వి ధాన లోపాన్ని హైకోర్టు న్యా యమూర్తులు ప్రస్తావించా రు. ఆలయ భూములను ఇతరులకు కేటాయించే అధికారం ప్రభుత్వాలకు లేదన్న వాస్తవం ఈ తీర్పుతో మరోసారి ప్రస్ఫుటమైంది! ఈ భూములను ప్రభుత్వాలు ఇతరులకు ధారాదత్తం చేయడానికి వీలుగా ప్రభుత్వాలకు ఆలయాల అధికారులు అనుమతిని ప్రదానం చేస్తున్నారట! ఈ విధానం పట్ల న్యాయమూర్తులు విస్మయం ప్రకటించడం ప్రభుత్వాలకు అభిశంసనం వంటిది. ఆలయాల అధికారులు రాష్ట్ర ప్రభుత్వాల అదుపాజ్ఞలలో పని చేసే వ్యవస్థకు చెందిన వారని, ఈ అధికారులు ప్రభుత్వానికి అనుమతి ఎలా ప్రసాదించగలరని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ వైపరీత్యాన్ని కొనసాగనివ్వబోమని న్యాయమూర్తులు స్పష్టం చేయడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి.

   ఆలయాల భూములను అన్యాక్రాంతం చేయడం, లభిస్తున్న పరిహారం సొమ్మును ప్రభుత్వం వారి దేవాదాయ ధర్మాదాయ విభాగం ఖాతాలలో జమ చేసే పద్ధతిని కూడ హైకోర్టు న్యాయమూర్తులు తప్పుపట్టారు. దీనివల్ల ఇన్నాళ్లుగా ప్రభుత్వాలు పాలుపడిన అవకతవకలు బయట పడ్డాయి. శతాబ్దుల క్రితం సహస్రాబ్దుల క్రితం పాలకులు, ప్రజలు ఆయా దేవాలయాలకు ప్రదానం చేసిన భూములు ఆ ఆలయాల స్వంత ఆస్తులు. అందువల్ల భూములపై లభించే ఫలసాయాన్ని ఆయా ఆలయాలలో ధూప దీప నైవేద్యాలకు అర్చకుల తదితర ఆలయ నిర్వాహక ఉద్యోగుల పోషణకు మాత్రమే ఉపయోగించాలన్నది సంప్రదాయం. సమగ్రమైన ఆలయ వ్యవస్థ ద్వారా దాదాపు పద్దెనిమిది వృత్తులవారి పరిపోషణ జరగడం చరిత్ర. ఈ చరిత్రను మొత్తం విదేశీయ దురాక్రమణ దారులు చెరచిపోయారు. భావదాస్యగ్రస్తులైన స్వదేశీయ పాలకులు దురాక్రమణ పూర్వస్థితిని పునరుద్ధరించకపోవడం ఆలయాలు పాడుపడడానికి, పండిన భూములు ఎండిన బీళ్లుగా మారడానికి నేపథ్యం! పండుతున్న భూములను అసాంఘిక శక్తులు ఆక్రమించుకుని దేవుడికి సున్న చుట్టడం దేశమంతటా కొనసాగుతున్న దుస్థితి! భూములను అన్యాక్రాంతం చేయడం వల్ల లభించే పరిహారం సొమ్మును ఆయా ఆలయాల ఖాతాలలోనే జమకట్టాలన్న హైకోర్టు ఆదేశం ఆలయాల ఆర్థిక దుస్థితిని కొంతైనా తొలగించడానికి దో హదం చేయగలదు!

   Delete
  11. ఇలా పరిహారం సొమ్మును ఆయా దేవాలయాల ఖా తాలలో జమ చేసిన తరువాత మాత్రమే ఆయా ఆలయాల భూములను అన్యాక్రాంతం చేయడానికి వీలుందని హైకోర్టు నిర్దేశించడం వల్ల ఇకపై విచ్చలవిడిగా దేవుడి మాన్యాలను కాలుష్య వాటికల నిర్మాణాలకు కేటాయించడం కుదరదు. ఆలయ భూములు ప్రభుత్వ భూములన్నంత ధీమాగా రాజకీయ నిర్వాహకులు, ఉన్నత అధికారులు వాటిని పరుల పరం చేయడం చరిత్ర! నగరాలలోను, పట్టణాలలోను బస్‌స్టాండ్‌లు నిర్మించడానికి, వాణిజ్య వాటికలను నిర్మించడానికి భూమి కావలసి వచ్చినపుడల్లా ఉభయ తెలుగు రాష్ట్రాలలోను మొదట అన్యాక్రాంతం అవుతున్నది ఆలయ భూములే! ఆలయ భూమిని ప్రభుత్వ ఆస్తిగా భావించి అమ్మివేసే విధానాన్ని కూడ హై కోర్టు తీర్పు నియంత్రించింది. 2013 నా టి భూమిసేకరణ చ ట్టంలో నిర్దేశించిన ప్ర క్రియను పూర్తి చేసిన తరువాత మాత్రమే ఆలయాల భూములను ఇతర కలాపాల కోసం సేకరించాలన్న ది ఈ తా త్కాలిక తీర్పు సా రాంశం. అయితే, ఈ చట్టం ప్రకారం ఆలయ భూమిని సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి అనుమతిని తీసుకోవాలన్నది ప్రశ్న. ఈ సందేహా న్ని కూడ ఉన్నత న్యాయస్థానం నివృత్తి చేయవలసిన అవసరం వుంది. 2013 నాటి భూమి సేకరణ చట్టం ప్రకారం భూమి యజమానుల అనుమతి పొందిన తరువాత మాత్రమే వారి భూమిని వ్యవసాయేతర కార్యక్రమాల కోసం స్వీకరించవచ్చు! గ్రామాన్ని ఒక విభాగంగా భావించి ఆ విభాగంలోని డెబ్బయి శాతం యజమానుల అనుమతి పొందిన తరువాత మాత్రమే ప్రభుత్వం నిర్వహించే ప్రజాహిత కార్యక్రమాల కోసం భూమిని సేకరించవచ్చు! ప్రభుత్వేతర సంస్థల కోసం భూమిని సేకరించేటప్పుడు ఎనబయి శాతం యజమానుల అనుమతి అనివార్యం. అందువల్ల ఆలయాల భూములను సేకరించినపుడు ఎవరు అనుమతించాలి? తమ అనుమతి లేకుండానే దేవాలయ భూములను ప్రనుత్వం కానీ, దేవాదాయ ధర్మాదాయ విభాగం గానీ, ఆలయాల నిర్వాహకులు కానీ అమ్మివేయరాదని ఉన్నత న్యాయస్థానం వారు ఇదివరకే నిర్ణయించి ఉన్నారు. ఇది ఆలయాల భూములను ప్రభుత్వాలు వేలం ద్వారా విక్రయించడానికి సంబంధించిన వ్యవహారం. ఈ విక్రయాల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల కోసం మాత్రమే కాక కొనుగోలు దారుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడ ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి! ఇలా ఆలయ భూములను నిష్కారణంగా విక్రయించే ప్రహసనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాటి వారసత్వం! హైకోర్టు ఈ విక్రయాలను నియంత్రించింది. 2013 నాటి చట్టం ప్రకారం నిర్దిష్ట కార్యక్రమం కోసం భూమిని స్వీకరిస్తున్నారు-ప్రభుత్వాలవారు! మరి ఈ సేకరణను జరుపవచ్చునని కాని, జరపరాదని కానీ ఆలయం తరపున ఎవరు నిర్ణయించాలి! ఆలయ అధికారులు అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టింది కనుక.
   ఆలయ భూములను అమ్మడాన్ని కానీ తథాకథిత ప్రజాహిత కార్యక్రమాలకు సేకరించడాన్ని కాని పూర్తిగా నిషేధించడం వల్ల మాత్రమే ఆలయ వ్యవస్థకు ఇక ముందైనా భద్రత ఏర్పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సెంటు భూముని కాని, కుంట స్థలాన్ని కాని ఆలయాలకు కేటాయించడం లేదు. పూర్వం పాలకులు, భూస్వాము లు, వదాన్యులు శతాబ్దులపాటు ఆలయాలకు భూములను కేటాయించారు! ఆ భూములలో పండే పంట అన్నంగా మారి దేవుడికి నైవేద్యం కావాలని, అన్నార్తులకు ప్రసాదం కావాలని ఆ దాతలు ఆకాంక్షించారు! దేవాలయాలలో నైవేద్యం పెట్టిన తరువాత కొంతసేపు గంటలను మోగించడం ఎందుకు? ఆకలికొన్న వారు వచ్చి భోజనం చేసి వెళ్లాలన్నది ఈ గంటల సంకేతం! ఈ ఆకలికొన్నవారు బాటసారులు, యాత్రికులు కావచ్చు, ఇళ్లలో భోజనం లభించని వారు కావచ్చు! ఆలయ భూ ములను శాశ్వతంగా ఆలయల అధీనంలో ఉంచి పంటలు పండించాలి!
   Land Act applicable to temples too, says Hyderabad High Court
   Feb 9

   http://www.deccanchronicle.com/nation/current-affairs/090217/land-act-applicable-to-temples-too-says-hyderabad-high-court.html

   Delete
  12. HR&CE failures – why the secular government is not rightful manager of Hindu temples

   HR & CE officials are committing a blatant abuse of law not only in the delinquent administration of the temples and its assets, but also by intruding into many other matters of the temples.

   http://indiafacts.org/hrce-failures-secular-government-not-rightful-manager-hindu-temples/

   Delete
 20. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. ''శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు'' సామెత. ఈపాటికి దీనికి విరుగుడు మన మేథావులు కనిపెట్టి ఉండరూ :)

   Delete
  2. విరుగుడు కనిపెట్టడానికి ఇదేమైనా 10 వేల కొట్లో 20 వేల కొట్లో వ్యవహారమా? 15 లక్షల కోట్లు ఉన్న 500,1000 నోట్ల మార్పిడి వ్యవహారం.ఈ దెబ్బతో కాల నాగుల పుట్టల్లో ఉన్న కాలామని ఏ రూపం లో బయటకు వస్తుందో చూడాలి.ఎప్పుడో మరచిపోయిన అన్న.తమ్ముడు.అక్క, చెల్లి,బాబాయ్, మామయ్యా లాంటి బీద బంధువులు చాలా మందిని గుర్తుకు తెచ్చుకుని ఆదరించాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి కాబోలు.

   Delete
  3. విరుగుడు కనిపెట్టడానికి ఇదేమైనా 10 వేల కొట్లో 20 వేల కొట్లో వ్యవహారమా? 15 లక్షల కోట్లు ఉన్న 500,1000 నోట్ల మార్పిడి వ్యవహారం.ఈ దెబ్బతో కాల నాగుల పుట్టల్లో ఉన్న కాలామని ఏ రూపం లో బయటకు వస్తుందో చూడాలి.ఎప్పుడో మరచిపోయిన అన్న.తమ్ముడు.అక్క, చెల్లి,బాబాయ్, మామయ్యా లాంటి బీద బంధువులు చాలా మందిని గుర్తుకు తెచ్చుకుని ఆదరించాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి కాబోలు.

   Delete
  4. అంతా ఒకరి దగ్గరే ఉండదు కదా! మంచి జరగాలనే కోరిక, మనవారికి తెలివి ఎక్కువ కదా, ప్రతి విషయంలోనూ బొక్కలు వెతకడానికి, ఇందులో ఏమీ దొరకదా అని :)

   Delete
  5. This comment has been removed by the author.

   Delete
 21. Income from Kollur Mookambika Temple to Karnataka Govt every year is 33-44 CR , Where as Govt Spends 65 Thousand!!

  https://twitter.com/Girishvhp/status/866604273798336514

  Kar: Hindu population 80% - Govt fund for archaka salary '17 - 41 crores.

  Govt budget for imam salary '17 - 45 crores

  https://twitter.com/pranasutra/status/867061275867598848

  Kar Govt gives 36K per yr to 34,229 temples. Out of which 12K (1k per month) goes to archaka salary -> hence 41 crores.

  https://twitter.com/pranasutra/status/867061275867598848

  ReplyDelete
  Replies
  1. https://ssmanavu.blogspot.in/2016/06/blog-post_28.html

   Delete

Post a comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

'స్వామీ నిత్యానంద' రాసలీలలు మీద నానా యాగీ చేసిన పెయిడ్ మీడియాకు , 'మౌల్వి కమరుద్దిన్' కామలీలలు కనపడలేదా?!!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!