స్వతంత్ర భారతంలోB.J.P హిందు వాదులు చేసిన హత్యలేన్ని ? లౌకిక వాదులు చేసిన హత్యలేన్ని?

                                   
                                                                           

                       భారత దేశం లోని రాజకీయ పార్టీలు ఒక సిదాంత పరంగా నడుస్తున్నాయి అని ఎవరైనా అంటే , వారు నూటికి నోరు పాళ్ళు అమాయకులైనా అయి ఉండాలి, లేకుంటే ఎదుటి వారి చెవిలో పూవులు పెట్టేవారైనా  అయి ఉండాలి . 1950 లో భారత రాజ్యాంగం ఏర్పడ్డాకా , ఎవరికీ ఇష్టం ఉన్నా , లేకపోయనా అంతా రాజ్యాంగానికి బద్ధులై నడువ వలసిందే . అలా నడచెవారికే ఎన్నికలలో పోటి చేసే అర్హత ఉంటుంది . కులం పేరునో , మతం పేరునో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసి ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టడం మన దేశంలో అసాద్యం . మరి అటువంటి దేశం లో B.J.P అనే పార్టి కేంద్రంలోనూ , రాష్ట్రాలలోను అధికారం చేపట్టి , ఆయా రాష్ట్ర ప్రజల చేత మన్ననలు పొందుతుంటే , దానికి మత పార్టి అని ముద్ర వేయడానికి పూనుకోవడం కచ్చితంగా ఓర్వలేని తనమో , కళ్ళు ఉండి చూడలేని కబోది తనమో అయి ఉండాలి .

  B.J.P ని హిందూ మత  వాది పార్టి అని ఊ క దంపుడు  ఉపన్యాసాలు ఇస్తూ , ప్రజలను మబ్య పెట్టె వారు , అంతిమంగా వారు ఉపయోగ పడుతుంది లౌకిక వాదుల ముసుగులో ఉన్న "గే" కల్చర్ కాంగ్రెస్ వారికీ మాత్రమె . మతవాదులు తమ మతం కి చెందిన వారినే మబ్య పెట్టి దోచుకుంటుంటే ,  లౌకిక వాదులం అని చెప్పుకునే వారు మాత్రం అన్ని వర్గాల ప్రజలను దోచుకుoటుటారు . ఈ ఎన్నికలలో B.J.P తరపున ప్రదాని అబ్యార్దిగా  పవర్ పుల్ గుజరాతి సింహం "నరేంద్ర మోడీ " గారు రంగం లోకి వచ్చేసరికి , సో కాల్డ్ లౌకిక వాదులకు కంటి మిద కునుకు లేకుండా పోయింది . మోడీ మిద "గోద్రా హంతకుడు " అనే ముద్ర వేసి , ఆయనని ఒక నర హంతకుడుగా చిత్రి కరించి ప్రచారం చేస్తున్నారు . కోర్టులు ఆయనకి  క్లిన్ చిట్  ఇచ్చినా దానిని జిర్నించు కోవడానికి సో కాల్డ్ లౌకిక వాదులు సిద్దంగా లేరు .

  సరే , ఒక వేళ హత్యలు చేయించడం లేక చేయడమే రాజకీయ పార్టీల అనర్హతను నిర్ణయిస్తే , భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరనుండి B.J.P  వారు చేసినా లేక చేయించినా మర్డర్ లు ఎన్ని ? లౌకిక వాదులుగా చెప్పుకుంటున్న పార్టీల వారు చేసిన , చేయించిన మర్డర్ లు ఎన్ని ? నిజాయతీగా లెక్కలు తెలిపే దమ్ము సో కాల్డ్ లౌకిక వాదుల పార్టీలకు ఉందా? కచ్చితంగా లౌకిక వాదులు చేసిన దురాగతాలే ఎక్కువ . మరి వాటన్నింటిని కప్పెట్టుకుని , మత హింస అంటూ B.J.P మిద పది ఏడవడం ఎన్నికలలో గెలవలేక చేసే పని తప్పా  వేరు కాదు . చేతనైతే కోర్టుల్లో నేరాలు నిరూపించి సంబందిత పార్టి నాయకులకు శిక్షలు వేయించాలి కాని, వీసాలు రాకుండా ఇతర దేశాల నాయకుల కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడం ఈ దేశం లో లౌకిక వాదులం అని చెప్పుకుంటున్న వారికే చెల్లుతుంది .

   B.J.P , మరియు లౌకిక వాద పార్టీలు కు చెందిన వ్యక్తులు , ఎవేరెవరి మిద ఎన్నెన్ని మర్డర్ కేసులు ఉన్నాయో , పార్టీల వారిగా ఒక శ్వేత పత్రం ప్రకటిస్తే , కుహనా లౌకిక వాదుల బండారం బట్ట బయలు అవుతుంది .  

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )