"మగబుద్ది" గురించి 'మనవు' చెప్పిన విషయాన్ని నిజమని రుజువు చేసిన "తెహెల్కా " చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ అత్యాచార ఉదంతం
నేను ఇంతకు ముందు పోస్టులో మగ బుద్ది అనేది చంచల మైనది, అది జన్మతః వస్తుంది , కానీ అబ్యాసం అంటే విద్యా సంస్కారాలు చేత దానిని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పటం జరిగింది. అంతే కాదు మగవారు సంస్కార హీనులుగా మారకుండా ఉండదానికి సమాజం లో స్త్రీలు కూడా కొన్ని కట్టుబాట్లు పాటించాల్సి ఉంటుంది. కానీ స్వేచ్చా తప్పా మరేది చెప్పొద్దనే వారు వాస్తవాలను పరిగణన లోకి తీసుకోకుండా అలవిమాలిన ఆదర్శ సూత్రాలు వల్లే వేస్తూ చివరకు సమాజములో "నేరము -శిక్ష" అనే ఏకైక పందానే మగవారిని నియంత్రించి స్త్రీలకు రక్షణ ఇవ్వగలుగుతుందని నమ్ముతున్నారు. ఈ సందర్భంగా నేను ఇదివరకు ప్రచురించిన టపా" మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?" అనే దానిలో "అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు చంచల బుద్ది...