నాగు పాము మహిమలను స్వయంగా వీక్షించిన మా తల్ల్లి తండ్రులు

                                                       
                                                           

నాగు పాములకు ఎటువంటి విశిశ్టతలు ఉండవు, అది ఒక విష జీవి అంటారు. ఒక వేళ నేను ఎప్పుడూ అబద్దం ఆడటం ఎరుగని మా తల్లితండ్రుల ద్వారా వారి స్వానుభవాలు విని ఉండక పోతే నేను అలాగే అనుకుని ఉండేవాడినేమో! ఏది ఏమైనా నాగు పాములు కి మన తెలుగు జాతికి ఒక అవినాబావ సంబందం ఉంది. మనం   నాగజాతికి చెందిన వారం అని చెపుతారు. అలాగే మన దేవదేవుల్లైన విష్ణువు, శివుడు ఇద్దరికీ నాగ దేవత, ఆదిశేషుడు ఎప్పుడూ  అంటిపెట్టుకుని ఉంటూ ఆరాద్య దైవలలో ఒక రయ్యారు. అందుకే తెలిసిన వారెవరూ నాగు పాములను హీంసించటానికి కానీ, చంపటానికి కానీ ఇష్ట పడరు. పైగా దీపావళీ వెళ్ళిన నాలుగవ రోజును "నాగుల చవితి" గా నిర్ణయించి ఆ రోజు తెలుగింటి ఆడపడచులు ఆ నాగేంద్రుని బక్తిశ్రద్దలతో కొలచి , నాగ జాతి  పట్ల తెలుగు జాతికి ఉన్న భక్తీ పరంపర ను చాటుకుంటారు .

    ఈ  రోజు  నాగ చతుర్దీ. మనవు  తెలుగు బ్లాగు మిత్రులకు, వీక్షకులకు , అగ్గ్రిగ్రేటర్లకు నాగుల చవితి పండగ శుభాకాంక్షలు తెలియ చేస్తూ, నాగేంద్రుని మహిమలు గురించి గతం లో పోస్ట్ చేసిన టపాను క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి చూడండి
       
"నాగు పాము" మహిమలు గూర్చి మా ప్రత్యక్ష అనుభవాలు
http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html.

అలాగే  ఆ నాగేంద్ర స్వామీ మహిమలతో పాటు మా ఇల వేల్పు అయిన గార్లవొడ్డు నరసింహా స్వామీ దేవాలయం గురించి ఈ  క్రింది వీడీయో  లింక్ ను చూడండి .

                                                                 


 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన