పనుల కోసం "లాడ్జ్ రూం " లకు వెళ్ళే స్త్రీల పట్ల సుప్రీం కోర్ట్ జడ్జి లకైన "అదే బావం" ఉంటుందని తెలియ చేస్తున్న "స్టెల్లా జేమ్స్ " గారి స్వీయ అనుభవం

                                                 
    

ఈ  ఉదంతం లో  నిజమెంతో , అబద్దమెంతో మనకు తెలియదు. ఆరోపణలు చేసింది ఇటీవలే న్యాయవాద పట్టా  తీసుకుని సుప్రీం కోర్టులో ప్రాక్టిస్ మొదలెట్టిన మహిళా న్యాయవాది స్టెల్లా జేమ్స్ అనే ఆవిడ. ఆరోపణలు చేయబడిన వ్యక్తీ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి . అందుకే దీనికి పెద్ద పబ్లిసిటి వచ్చింది. ఇక వివరాలు లోకి వెళితే:-
  స్టెల్లా జేమ్స్ గారు గత ఏడాది న్యాయ విద్య ఆఖరు సంత్సరం చదువుతూ , కోర్సులో బాగంగా ఒక సుప్రీం కోర్టు జుడ్జ్ గారి దగ్గర 6 నెలలు శిక్షణ తీసుకున్నదట. పోయిన డిసెంబర్ 24 వ తారీకున డిల్లీ లో నిర్భయ ఆందోళనలు జరుగుతున్న వేళ, ఆవిడగారు అయన గారు బస చేసిన హోటల్ రూం  కి వెల్లిందట . రూం  కి వెళ్ళటానికి ఆమె చెపుతున్న కారణం, నిర్భయ కేసులో సదరు జడ్జ్ గారి సహాయం కోసమట. అదే కొంచం అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే సంఘటన జరిగిన 11 నెలల తర్వాత ఆమె విషయ బహిర్గతం చేసింది మరి. సరే ఆమె కారణమేదైనా ఆమె వెళ్ళింది జడ్జ్ గారి ఇంటికో ఆఫిసుకో కాదు . ఆయన ఉన్న హోటల్ రూం  కి. అక్కడ అయన ఆమె కోరిన సహయం చేయటం సంగతి అటుంచి ఆమె పట్ల అసబ్యంగా ప్రవర్తించాడట. ఆ దెబ్బతో ఖిన్నురాలైన ఆమె అతనిని ఏమి అనకుండా కాం గా వెళ్లి పోయి , ఆమె డిగ్రీ పట్టా వచ్చినాక, అయన గారు రిటైర్డ్ అయ్యాక , ఈ  నెల  6 వ తేదిన ఒక బ్లాగులో ఈ  విషయం ప్రస్తావించింది. (క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడగలరు ).

   అది ఏ మామూలు వ్యక్తీ ఉదంతమో అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరేమో కానీ, సాక్షాతూ సుప్రీం కోర్ట్ జడ్గ్ మీద ఆరోపణలు కబట్టి, అందులో ఒక మహిళా న్యాయవాది చేసిన లైంగిక ఆరోపణలు కాబట్టి , ఈ  విషయం మీద ఆట్టార్ని జనరల్ వేసిన పెటిషన్ కు స్పందించి సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తి  జస్టిస్ శ్రీ P. సదాశివం గారు 3 జడ్జ్  ల తో కూడిన కమిటిని విచారణ కమిటీ గా నియమించారు. ఆ కమిటీ కేసులోని పూర్వపరాలను కూలంకషంగా విచారించి సుప్రీం కోర్టుకు ఇచ్చే నివేదిక ఆదారం గా  చర్యలు ఉంటాయి.

   ఈ   కేసు సుప్రీం కోర్టు వారి విచారణ స్తాయిలో ఉంది కాబట్టి  దాని గురించి ఎవరు ఏమి మాట్లాడ కూడదు . అతి త్వరలోనే ఈ  కేసుకు సంబందించిన అన్ని విషయలు వెల్లడి కాగలవు. ఆ తర్వాత కేసును విశ్లేషిద్దాం(క్రింది లింక్ ను క్లిక్ చేసి, స్టెల్లా జేమ్స్ గారి బ్లాగ్ ఆర్టికల్ చూడగలరు చూడగలరు ).
http://jilsblognujs.wordpress.com/2013/11/06/through-my-looking-glass/
   .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!