బాయ్ ఫ్రెండ్ తో కలసి ఎగిరే "తారాజువ్వలు" చూద్దామని ఏకాంతానికి వెళితే , అక్కడున్న కీచకులు "చుక్కలు" చూపించబోయారట!

                                                        

మళ్లి  అలాంటి  సంఘటనే హైదరాబాద్ లో జరిగింది. కాకపొతే ఇందులో మృగాళ్ళ పాత్ర దారులు దేశాన్ని రక్షించాల్సిన సైనికులు . వాళ్లకి రోజూ  క్రమశిక్షణ తో కూడిన సైనిక వ్యాయామం తో పాటు , నిబందనలు ఉంటాయి. వాటిని ఉల్లంఘిoస్తే కఠిన శిక్షలూ ఉంటాయి. అయినా సరే కట్టు తప్పారు . బాయ్ఫ్రెండ్ తో ఏకాంతం లో ఉన్న ఆ అమ్మాయిని పట్టుకుని అత్యాచారం చేయ బోయారట. చివరకు "నిర్భయ" చట్టం క్రింద బుక్కయారు.

   వివరం గా విషయO  ఏమిటంటే ఆ అమ్మాయి వయసు పదిహేడేళ్ళు. ఇంటర్ చదువుతుంది. దీపావళి రోజున అందరు ఆనందంగా పండగ చేసుకునే సమయం లో ఈమెకు బాయ్ ప్రెండ్ తో కలసి గుడి కి వెలదామనిపించిందట. సరే డిగ్రీ చదువుతున్న అతనితో కల్సి మహేంద్ర గిరి లోని సాయి బాబా గుడికి వెల్లింది. ఆ బాబాకి మొక్కి ఆశీ ర్వాదాలు పొందాక , అప్పటికే రాత్రి అయి నగరం అంతా "బాణా సంచాలు" కాలుస్తున్నట్లుంది , తారాజువ్వలు వెలుగులు జిమ్ముతూ, ఆకాశం లోకి దూసుకు వెళుతుంటే , "అబ్బా"  ఎంత కమనీయ దృశ్యం, ఈ సీన్ ఇక్కడే ఇంత బాగుంటే , పై నున్న కొండ మీద నుంచి చూస్తె ఇంకెంత బాగుంటుంది అని అనుకున్న ఆ బాయి ప్రెండ్ , గర్ల్ ప్రెండ్ లు పక్కననున్న కొండ మీదకు వెళ్లి  రాత్రి పదింటి దాక ఎగిరి పడుతున్న తారా జువ్వలను  చూస్తూ గడిపారట! ఇక  తారాజువ్వలు  ఎగిరిపడ్డం అయిపోయాకా ,ఇల్లు గుర్తు వచ్చి క్రిందకు దిగి వస్తున్నారట. అదిగో అప్పుడు కనపడ్డారు  ఆ ముగ్గురు.

   ఆ ముగ్గురు ఆర్మీ A.O.C  సెంటర్లో ఉద్యోగులు .అందులో ఒకరు హవల్దార్ కాగా మిగతా ఇద్దరూ సిపాయిలు. పాపం వారికి పనేమి లేక రాత్రి పూట షికార్ కి బయల్దేరినట్లుంది. వారు మస్తుగా మద్యం సేవించి షికార్ చేస్తుంటే , అప్పటికే "ఎగిరే తారా జువ్వ్వాలను" చూసి , చూసి అలసిపోయి వస్తున్నా ఈ ఆదునిక  స్నేహితులు అంటే బాయ్ ప్రెండ్ , గర్ల్ప్రెండ్ కంట బడ్డారు. వారికి ఆ అమ్మాయిని చూడగానే వారిలోని "మ్రుగాడు" లేచినట్లుంది , ఆ అబ్బాయిని పట్టుకుని ఎక్కడనుండి వస్తున్నారు అని బెదిరించారు అట. తాము  తారా జువాలు చూడ టానికి  కొండమీదకు వెళ్లి వస్తున్నాం అని చెపితే , ఆ అబ్బాయిని కొట్టి వెళ్ల గొట్టారట. ఆ అమ్మాయిని పట్టుకుని "బోడి తారాజువ్వలేమి కర్మ , ఏకంగా చుక్కలనే చూపిస్తాం రా " అని చెప్పి ఆ అమ్మాయిని రహస్య ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచార యత్నం చేయబోయారట. అంతలో వారి చేతిలో తన్నులు తిన్నా , ఆ బాయ్ప్రెండ్ క్రిందకు వెళ్లి స్తానికులకు సమాచరం ఇస్తే వారు పరుగున కొండ మీదకు పోయేసరికి వీరిని గమనించిన సైనికులు పరార్ అయ్యా రట. ఆ తర్వాత విషయం అంతా పోలీసులకు చెపితే వారు ఆ ముగ్గురు మీద "నిర్భయ" క్రింద కేసు పెట్టి అరెస్ట్ చేసారట. ఇక వారికి చుక్కలు చూపించాల్సిన బాద్యత చట్టం పని. చట్టం తన పని తానూ చేసుకు పోతుందని ఆశిద్దాం.

   ఈ ఉదంతం లో కూడా  ఆ బాయ్ ప్రెండ్ , గర్ల్ ప్రెండ్ ని ఏమన్నా వారొప్పుకోరు. ఎందుకంటే పదిహేడేళ్ళ అమ్మాయి , ఇరవై యేండ్ల అబ్బాయి స్నేహం పేరుతో ఎక్కడైన, ఏ వేళలో నైన తిరిగే స్వేచ్చా నిచ్చాయి చట్టాలు. " మీరు  రేప్ కి గురి కావద్దు " అనే సాంప్రదాయ నీతులు మాకు చెప్ప్పకండి. కేవలం  మ్రుగాళ్ళను "వారిని రేప్ లు చెయ్యకండి" అని మాత్రమే చెప్పండి అని అని కుర్ర కారు హుంకరిస్తుంటే  నవరంద్రాలు మూసుకోవటం తప్పా , చేయగలిగింది ఏముంది. సాంప్రదాయపు  పెద్దలకు  !?

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

సెక్స్ లేకుండానే 'గర్బవతులు ' అవుతున్న ఆధునిక "కన్య మాతలు"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!