చేవెళ్ల చెల్లెమ్మకు, పులివెందుల అన్న ఇచ్చిన బహుమానం, "చార్జ్ షీట్" లొ స్థానం.


                                                                      


  పాపం, కరుణామయుడు, దయామయుడు, మడమతిప్పని మహా యోదుడు, నమ్మిన వారిని అనునిత్యం కాపాడతాడని పేరున్న ఆయన్ని నమ్మినందుకు సాక్షాతు రాష్త్ర తొలి హోమ్ మంత్రి గారు క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారు. పాపం పోలిస్ వారు ఏమి అనలేక అటు చట్ట నిబందనలని కాదనలేక ఆవిడ గారి పేరును  "చార్జ్ షీట్" లో పెట్టి మా పనయిపోయింది ఇక పైనున్న "అమ్మ" ఇష్టం, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారిష్టం అన్నట్టు  కామ్ గా చూస్తున్నారు.

   వ్యక్తులుని నమ్మి గుడ్డిగా అనుసరించే వారికి మన రాష్త్ర హోమ్ మంత్రి గారి ఉదంతం, ఐ.ఎ.ఎస్ అదికారిణి శ్రీ లక్ష్మి గారి ఉదంతం ఒక కను విప్పు కావాలి. నాటి దర్మం స్థానాన్ని నేడు చట్టాలు ఆక్రమించాయి. కాబట్టి దర్మాన్ని ఆచరించకపోయినా కనీసం  చట్టాలను గౌరవించి వాటి ప్రకారమే చేస్తే ఈ తిప్పలు ఉండేవి కావుగా.

  పాపం ఆ శ్రీ లక్ష్మి ని చూస్తే జాలి వేస్తుంది. అతి చిన్న వయసులో ఐ.ఎ.ఎస్ అధికారిణిగా ఉన్నత శికరాలు ఎక్కింది.మంచి పేరు తెచ్చుకుంది. కాని ఏమి లాభం?ఒక్క మాయని మచ్చతో అదః పాతాళానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సహాయకులు లేకుండా నడవలేని పరిస్తితి. ఇదంతా ఎవరి చలవ? కేవలం ఆ "దొర" ని నమ్మి అయన పెట్టమన్న చోట గుడ్డిగా సంతకం చేసినందుకేనా?

  పాపం ఆయనకి ఆకాల మరణం దాపురించి, వీరంతా దిక్కు లేని  అధికారు లవుతారని ఊహించలేదు! అలా ఊహిస్తే ఆయన కల కాలం బ్రతకాలని ఆ ప్రభువుని వేడుకునే వారేమో? ఎంతటి వారికైనా తప్పనిది ఖర్మ! అందు చేత అధికారులంతా నాయకుల్ని నమ్ముకునే బదులు చట్టాల్ని,ఆ దేవుడిని నమ్ముకుంటే మంచిది."చట్టో రక్షతి రక్షితః"        

Comments

  1. బాగుంది చాలా బాగా వ్రాశారు......

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన