న్యాయ శాఖా మంత్రిని చాచి కొట్టిన సి.బి.ఐ.

                                                                         




  బారతదేశ అత్యున్నత నేర దర్యాప్తు సంస్త మన సి.బి.ఐ. ఈ మద్య కాలంలో అది రాజకీయ సంకెళ్ళు తెంచుకుని "స్వతంత్ర దర్యాప్తు సంస్థ" అనే పేరును సార్థకం చేసుకోవాలని తహ తహ లాడుతున్నట్లుంది. అందుకే "బొగ్గు కుంభ కోణం కేసులో సుప్రీమ్ కోర్టు వారికి ఇచ్చిన అపిడవిట్ లో, తాము నివేదికను న్యాయ శాఖా మంత్రి చూశాకే ,కోర్టులో సమర్పించామని, ఇకనుండి అలా చెయ్యమని చెప్పింది. అంతకు ముందు ఇదే విషయం మీద ప్రభుత్వం  తాము సి.బి.ఐ. వారి విచారణ నివేదికలో జ్యోక్యం చేసుకోలెదని చెప్పిందట!కాని సి.బి.ఐ. మాత్రం నిజం వెళ్ళగక్కి, రాజకీయ జ్యోక్యాన్ని అత్యున్నత న్యాయస్తానం  ముందు  తేట తెల్లం చేసింది. అ మాటతో న్యాయ శాఖా మంత్రిని చాచి కొట్టినట్టయింది..


   మనది అటు ఇటు కాని వ్యవస్త కాబట్టి, సదరు న్యాయ శాఖా మంత్రి నిప్రభుత్వం వెనకేసుకు వస్తుంది కాని, అదే వేరే   దేశం లో అయితే రాజీనామా చెయ్యక తప్పదనుకుంట అంత "అబద్దం" అవలీలగా చెప్పినందుకు. మనది "సత్యమేవ జయతే" అన్న అధికార చిహ్నం కలిగిన దేశం కాబట్టి ఇక్కడ అదికారం లో ఉన్న వారు ఏది చెపితే అదే నిజం అని నమ్మాలేమో! కనీసం అలా ఓ చట్టం చేసి ప్రజల ముఖాన వేస్తే పోలా!    

Comments

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

వారిది"కులబద్దం",వీరిది"రాజ్యాంగబద్దం".

స్త్రీ స్వేచ్చ