అరవై యేండ్ల స్వాతంత్ర్యంలో 90% మంది ప్రజలు పశువులుగా మారారా?


 ఈ అనుమానం ఏవరికైనా కలుగుతుంది, ప్రెస్ కౌన్సిల్ చేర్మన్ కట్టూ మార్కండేయ గారి మాటలు వింటే! ఈ మద్య ఆయన భారతీయ వోటర్ మహయశయుల మీద ఆయన గారికున్న విలువైన అభిప్రాయం సెలవిచ్చారు. ఇక్కడ ప్రజలులో 90% మంది కుల మతాల ఆదారంగా వోట్లేసే పశువులంట!మరి ఆ పశువులు ఎన్నుకున్న వారు నియమిస్తే ప్రెస్ కౌన్సిల్ చేర్మన్  పదవిని అలంకరించాడానికి కట్టూ గారికి మనసెలా ఒప్పిందో?

  అరవైయేల్లలో ఇలా ప్రజలు పశువులుగా మార్చిన ఈ ప్రజా స్వామ్యం పనికి రానిది అని ఒక జస్టిసే సెలవిచ్చాకా, దానిని ఖండించలేని స్తితిలో ఉన్న ఈ దిక్కుమాలిన రాజకీయ వ్యవస్త మనకు అవసరమా? ఆలోచించండి!దీనిని సమూలంగా ప్రక్షాళన చేసే మగాడే లేనప్పుడు, వీరందరు చెప్పే ఊక దంపుడు ఉపన్యాసాలకు తలలు ఊపి,ఊపి పాపం ప్రజలు పశువులుగా మారిపోయినట్లుంది.అందుకే వీరి కోసం మంచి పశువుల కాపరి రావాల్శి ఉందనుకుంటా!  

   ప్రజలు ఇక నైనా తలలు ఊపడం మాని లోపలి మెదడుతో ఆలోచించడం మొదలెదితే మంచిది. లేకుంటే భరత ఖండం కాస్తా పశుల ఖండం గా మారుతుంది!    



Comments

  1. Kattu gari matalu atunchi. Kulam, matam, vargam, danam lekunda evaru sir ipudu vote vestundi. Kritam sari elections lo em jarigindo chusam kada. Epudina ante.

    ReplyDelete
    Replies
    1. ప్రజల ననుసరించి నాయకులు నడిస్తే మంచిదా ? నాయకుల ననుసరించి ప్రజలు నడిస్తే మంచిదా? అనేది తేల్చాల్సిన సమయమిది. మొదటిదే కరెక్ట్ అంటే ఈ ప్రజా స్వామ్యాన్ని తప్పు పట్టాల్సింది ఏమి ఉండదు. రెండవదే కరెక్ట్ అంటే మాత్రం " పది మంది కోసం ఒక్కడు చెప్పినా అది ప్రజా స్వామ్య నిర్ణయమే " అవుతుంది! అని సూత్రీకరించాలి

      Delete




  2. దీనిమీద రాయాలంటే చాలా ఉంది.క్లుప్తంగా;;కట్జూ గారికి ప్రజలు.వారి ప్రతినిధులూ అంటే అంత నిరసన భావం ఉంటే తన పోస్టుకి రాజీనామాచెయ్యాలి.మేధావులతో ఇదే తంటా.వాళ్ళకి ప్రజల నాడి తెలియదు.common sense ఉండదు .రాం జెత్మలాని కొన్నాళ్ళు కేంద్ర న్యాయమంత్రి గా ఉండేవాడు .అప్పుడు న్యాయ సంస్కరణలు వదిలేసి అందరితో తగవు పెట్టుకొని కాలం వృథా చేసాడు.మేధావులకి అన్నీ తమకే తెలుసుననే అహంకారం ఉంటుంది .

    ReplyDelete
    Replies
    1. ప్రజల ఆలోచనా విదానాలతో సంబందం లేకుండా ప్రజా స్వామ్యం ఉండాలని కొంతమంది మేదావులు ఊహిస్తుంటారు. అటువంటి వారికి ప్రజలు పశువులుగా, మూర్కులుగా కనిపిస్తారు. ప్రజలతో మమేకమై పని చేసే వారు వారిని ఎలా దోచుకోవాలా అని అలోచిస్తూ నాయకులుగా చలామని అవుతారు. ప్రభుత్వమంటే అదేదో పెద్దల వ్యవహారం అనుకునే ప్రజలు తమకు ఏది లాబసాటి అనిపిస్తే దానినే చేస్తూ పరోక్షంగా నాయకులకు సహకరిస్తారు. మేదావుల బాష ప్రజలకు అర్థం కాదు, ప్రజల బావాలు మేదావులకు అర్థం కావు.అందుకే ప్రజకు మేదావులకు మద్యనుండేది సొ కాల్డ్ ప్రజా నాయకులే! వారి ఏలుబడిలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లు గాక!

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!