ఎన్ని రోజులు ఉద్యోగం చేసామన్నది కాదన్నయా! ఎంత మంది గుండేల్లో నిద్ర పోయామన్నదే ముఖ్యం".
పై చిత్రాలలో మొదటివారు సోనియాగాంది గారి అల్లుడు 'రాబర్ట్ వాద్రా', బూ అక్రమాల మీద విచారణకు ఆదేశించి వార్తలకెక్కిన సీనియర్ ఐ.ఏ.ఎస్ అదికారి శ్రీ "అశోక్ ఖేమ్కా" కాగా, రెండవ వారు అంద్రా, కర్ణాటక సరిహద్దులను చెరిపివెయ్యడమేకాక, రెండు రాష్ట్రాల వనరులను దోచుకున్న మహ తిమింగళాలను కటకటాల వెనుకకు నెట్టి,వారి మీద విచారణ చేపట్టిన తెలుగు సింహం సి.బి.ఐ జె.డి. శ్రీ లక్ష్మి నారాయణ.
గమ్మతేమిటంటే వీరిద్దరి ముఖాలలో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి!విరిద్దరిని అన్నదమ్ములు అంటె ఎవరఈనా నమ్మేయొచ్చు! ఇలాంటి ముఖ కళవళికలు ఉన్న వారంతా నీతి నిజాయితి గల అధికార్లు అవుతారా? మీలొ ఎవరైనా ముఖం చూసి జాతకం చెప్పే వారుంటె చెప్పండి!
" ఎన్ని రోజులు ఉద్యోగం చేసామన్నది కాదన్నయా! ఎంత మంది గుండేల్లో నిద్ర పోయామన్నదే ముఖ్యం"".అవినీతితో అవసాన దశ దాకా బ్రతకాలా! నీతిగా ఒక్కరోజు బ్రతికిన చాలు". ప్రస్తుతం ఈ దేశానికి కావాల్శిన ఆదర్శ అధికార్లు ఇలాంటి వారే! . వీరిద్దరి కుటుంబాలను ఆ లక్ష్మి నరసింహుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తూ........"మనవు"

Comments
Post a Comment