"నీ మొగుడిని నాకొదిలేసి పో " అన్న ప్రియురాలిని బజారులో బట్టలూడదీసి బాదిన "భార్యా ది గ్రేట్"!!!

                                                                                                   ఏ దేశం లో అయినా భార్య భార్యయే ! బాద్యత లేనిది బాద్యత లేనిదే ! కట్టుకున్న ఆవిడకు  ఉన్నంత హక్కు , ఉంచుకున్న ఆవిడకి ఉండదు. డబ్బు దస్కం ఎంత ఎక్కువుగా ఉన్నా సరే , అపరాద బావన ఉండటం వలన , పదిమందిలో తన చర్యలను సమర్దించుకునే దైర్యం ఉండదు. కాని అదే ఇల్లాలు అయితే తప్పు చేసి తన ఇంటికి, ఒంటికి  ద్రోహం  చేస్తున్న మొగుడినే కాదు అతగాడి ముద్దుల ప్రియురాలును సైతం నడి బజార్ లో నిలవేసి అడుగుతుంది, కడుగుతుంది , అవసరమైతే బడితే పూజ కూడా చేస్తుంది. అటువంటి సమయాల్లో సమాజం ఆమె వెనుకాల ఉంటుంది కాబట్టే ఆమెకు అంత దైర్యం.

                 ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటె . నిన్న ఒక వీడియో చూసాను . అందులో ఒక చైనా  స్త్రీ మరొక   స్త్రీని ,నడి బాజారులో  వలువలు ఊడదిసి మరీ కొడుతుంది. అయినా జనం వేడుక చూస్తున్నారే కాని పెద్దగా స్పందించినట్లు కనపడడం లేదు. విడియో చినీస్ లేక మరేదో  బాషలో ఉంది కాబట్టి విషయం అర్దం కాక, వైరల్ సెక్షన్ వారు ఇచ్చిన డిస్క్రిప్షన్ చదివాను. విషయం ఇదీ

                      బజారులో తన్నులు తింటున్న ఆమె చైనా దేశం కు చెందిన ఆవిడ. ఆమె  గారికి  ఒక వ్యక్తీ తో పరిచయం అయిందట.  ఆర్నెల్లు గడిచే సరికి ఆ పరిచయం కాస్తా ప్రేమ గా మారిందట. ఇక ఈ మన్మధుడిని ఎలాగైనా సరే వదులుకోరాదు అని గాఠిగా నిర్ణయించేసుకుందట. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏమిటంటె , అప్పటికే అతగాడికి పెండ్లి అయి , ర్దిగిన పిల్లలు ఉన్నారు అట. అయినా సరే అతడిని వదులుకునే పరిస్తితి లో లేదు ఆమె.

                    ఒక రోజు షాపింగ్ కి అని చైనా బజార్ కి వచ్చిన ప్రియురాలికి , తన ప్రియుడి భార్య ఎదురైంది అట. ఆమెను చూసిన ప్రియురాలికి "ఆప్ట్రాల్  పెళ్ళాం " ఏమి చేస్తుందిలే అనిపించిందో ఏమో , "నీ భర్తకు విడాకులు ఇచ్చి అతని వదిలేయి . నేను చూసుకుంటా " అందట. దానితో మొదట నివ్వెర పోయిన భార్యకు , అంతలోనే తన పిల్లలు , కుటుంబం, భర్తతో తనకున్న అనుబందం అన్నీ గుర్తుకు వచ్చి, ఒక్క సారిగా ఉగ్ర కాళి గా మారి , ఆ ప్రియురాలిని పట్టుకుని చెత్త మాడ కొట్తిందట. ఇలాంటి వారిని ఊరికే తన్ని తగలేస్తే లాబం లేదని , ఆమె చేసిన పనికి , ఆమెను పదిమందిలో తల ఎత్తుకోకుండా చేయాలని , ఆమె ఒంటి మీద ఉన్న బట్టలు ఊడదీసి మరీ బాదింది. దానితో ఆ వీదిలో ఉన్న వారికి  మంచి సందేశం తో కూడిన వినోదం దొరికినట్లు అయింది.

  కావాలంటే మీరూ చూడండి .
         

                      

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.