"ఆయనోస్తున్నాడు"! ఎవరాయన ?

                                                                             

ఈ మద్య అన్ని చాన్నల్లలో రాజకీయ పార్టీల ఎన్నికల అడ్వర్ టైస్ మెంట్లు ఎక్కువయ్యాయి .గతం లో  తాము చేసిన గొప్ప పనులను ఏకరువు పెడుతూ , ఈ సారి అధికారం తమకిస్తే ఇంకా గొప్పగా చేసి చూపిస్తాం అని కొంతమంది ఊదరగొడుతుంటే , తమ తాతలు, తండ్రులు చేసిన పనులను ఏకరువు పెడుతూ , వారు తాగిన నేతులు కంటే మా మూతుల వాసన బాగుంటుందని చెప్పే వారు కొందరు . ఏది ఏమైనా నూరు అబద్దాలు అడి అయినా ఒక పెండ్లి చేయాలి అన్నారు పూర్వ కాలపు పెద్దలు . కోటి అబ్బాద్దాలు అది అయినా కోరుకున్న పదవి దక్కించు కోవలసిందే అoటున్నారు నేటి రాజకీయ నాయకులు . ఏది ఏమైనా ఇది ఎలెక్షన్ కాలం కాబట్టి ఎవరి గోల వారిది . ఎవరి పార్టిని వారు సమర్దిమ్చుకోక తప్పదు , ఎదుటివారు ఎంత మంచివారైనా విమర్సించక తప్పదు .

   ఈ మద్య అన్ని రాజకీయ పార్టీల అడ్వర్టైస్ మెంట్లు కంటే "ఆయనోస్తున్నాడు " అనే అడ్వర్టైస్ మెంట్ నన్ను  ఆకర్షించింది . ఏ పార్టి అధ్వర్యంలో అందరికి విద్య వైద్యం అనే పదకాలు పెట్టారో , అ పార్టీని విలన్ గా చూపుతూ , అదే పార్టికి చెందిన నాయకుడిని పొగుడుతూ వారి వారసులు సృష్టించిన అడ్వర్టైస్ మెంట్ ఇది . దానిని చూస్తుంటే నాకు రాజాది రాజు లోని ఒక పాట గుర్తుకు వస్తుంది . పాత దేవుడిని వద్దని, తనకే మొక్కమని కొత్త దేవుడిని కీర్తిస్తూ పాడే పాట ప్రస్తుత రాజకీయ నాయకులలోని కొందరికి పూర్తిగా వర్తిస్తుంది . అదేమిటో క్రింది విడియోలో చూడండి ,.
 
              

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం